Diabetes And Honey : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తేనె, పండ్ల‌ను తీసుకోవ‌చ్చా..? తీసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

Diabetes And Honey : ఈ మ‌ధ్య కాలంలో షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఒక్కసారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఆహార నియ‌మాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంచ‌దార మ‌రియు తీపి ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. దీంతో … Read more

Warm Water Drinking : రోజూ గోరు వెచ్చని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Warm Water Drinking : మ‌న‌లో చాలా మందికి గోరు వెచ్చని నీటిని తాగే అల‌వాటు ఉంది. అలాగే కొంద‌రు వేడి నీటిని కూడా తాగుతూ ఉంటారు. సాధార‌ణ నీరు, చ‌ల్ల‌టి నీటికి బ‌దులుగా చాలా మంది వేడి నీటిని తాగుతూ ఉంటారు. పిల్ల‌ల‌కు కూడా వేడి నీటినే తాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చ‌లికాలంలో చాలా మంది నీటిని వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. చ‌లి నుండి ఉప‌శ‌మ‌నానికి అలాగే చ‌లికాలంలో వ‌చ్చే క‌ఫం, ద‌గ్గు వంటి … Read more

Japan People Habits : జ‌పాన్ ప్ర‌జలు పాటించే ఈ అల‌వాట్ల‌ను మీరు పాటిస్తే ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు..!

Japan People Habits : ఆరోగ్య‌క‌ర‌మైన‌, ప్ర‌శాంత‌మైన, ఒత్తిడి లేని జీవితాన్ని గ‌డ‌పాల‌ని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది ఇలాంటి జీవితాన్ని గ‌డ‌ప‌లేక‌పోతారు. ఎంత ప్ర‌య‌త్నించిన కూడా చ‌క్క‌టి జీవితాన్ని గ‌డ‌ప‌లేక‌పోతూ ఉంటారు. అయితే ఇలాంటి ఆరోగ్యక‌ర‌మైన‌, ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌నుకునే వారు జ‌ప‌నీస్ ప్ర‌జ‌ల సిద్దాంతాల‌ను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జ‌ప‌నీస్ ప్ర‌జ‌ల అల‌వాట్లు, వారి జీవ‌న … Read more

Best Time To Drink Water : రోజులో అస‌లు నీళ్ల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిది..?

Best Time To Drink Water : మ‌న శ‌రీరానికి ఆహారం, గాలి, నిద్ర ఎంత అవ‌స‌ర‌మో నీరు కూడా అంతే అవ‌స‌రం. శ‌రీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచ‌డంలో, శరీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో నీరు ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరం హైడ్రెటెడ్ గా ఉండాలంటే మ‌నం రోజుకు 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగ‌డం చాలా అవ‌స‌రం. సాధార‌ణంగా దాహం వేసిన‌ప్పుడు, ఆహారం తీసుకునేట‌ప్పుడు నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు … Read more

Coconut Water : కొబ్బ‌రి నీళ్లు చేసే మ్యాజిక్ తెలుసా.. వీటి గురించి తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Coconut Water : వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. మ‌నలో అధిక శాతం మంది కొబ్బ‌రి నీళ్ల‌ను బాగా తాగుతుంటారు. కొబ్బ‌రి నీళ్ల‌ను తాగడం వల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. డీ హైడ్రేష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అలాగే కొంద‌రు విరేచ‌నాల‌ను అరిక‌ట్టేందుకు కూడా కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతుంటారు. అయితే ఇవే కాదు.. కొబ్బ‌రి నీళ్ల‌ను త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే.. శ‌రీరానికి శక్తిని అందిస్తాయ‌ని చెప్పి చాలా మంది స్పోర్ట్స్ డ్రింక్స్‌ను … Read more

Cholesterol : ఈ 10 ర‌కాల సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం త‌గ్గిపోతుంది..!

Cholesterol : ఈ ఆహారాల‌ను తీసుకుంటే చాలు మ‌నం చెడు కొలెస్ట్రాల్ సమ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని మీకు తెలుసా…? అవును మీరు విన్న‌ది నిజ‌మే..! నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్ర‌ధాన కార‌ణం. చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. … Read more

Health : మ‌నం రోజూ చేస్తున్న ఈ ప‌నుల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలుసా..?

Health : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్ర‌భావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మ‌న జీవ‌న శైలి, మ‌న అల‌వాట్లు, మ‌నం తీసుకునే ఆహారం ఇలా అనేక అంశాలు మ‌న ఆరోగ్యాన్ని ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. కొన్నిసార్లు మ‌నం నిర్ల‌క్ష్యం చేసే మ‌న అల‌వాట్లే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి. ఈ అల‌వాట్ల‌ను గుర్తించి వాటిని మార్చుకోవ‌డం చాలా అవ‌స‌రం. … Read more

Toothpaste : అస‌లు ఎవ‌రు ఎలాంటి టూత్‌పేస్ట్‌ను వాడాలి..?

Toothpaste : దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు న‌చ్చిన టూత్ పేస్టును కొనుగోలు చేసి దాంతో దంత‌ధావ‌నం చేస్తుంటారు. అయితే నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఏ టూత్‌పేస్టు ప‌డితే దాన్ని వాడ‌కూడ‌దు. త‌మ‌కు ఉన్న దంత స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా టూత్‌పేస్టుల‌ను వాడాలి. మ‌రి ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎలాంటి టూత్‌పేస్టుల‌ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా. దంత క్ష‌యం (కావిటీ) స‌మ‌స్య‌లు ఉన్న‌వారు … Read more

Cinnamon : మ‌హిళ‌లు దాల్చిన చెక్క‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Cinnamon : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దాల్చిన చెక్క‌ను ఎంతో కాలంగా మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే దాల్చిన చెక్క‌లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ముఖ్యంగా స్త్రీల‌కు దాల్చిన చెక్క మ‌రింత‌గా మేలు చేస్తుంద‌ని నిపుణులు … Read more

Fat Burning : అధిక బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా.. వీటిని కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి..!

Fat Burning : అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల విధానాల‌ను పాటిస్తుంటారు. కొంద‌రు వ్యాయామంపై ఎక్కువ‌గా దృష్టి పెడ‌తారు. కొంద‌రు యోగా చేస్తారు. ఇక కొంద‌రు క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇంకా కొంద‌రు ఏదైనా ఒక వైద్య విధానంలో బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిత్యం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా బ‌రువు త‌గ్గించుకోవాల‌ని య‌త్నిస్తుంటారు. అయితే ఎవ‌రైనా స‌రే.. ఆహారం విష‌యానికి వ‌స్తే.. కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను … Read more