Bitter Foods : చేదుగా ఉండే ఈ 10 ఆహారాల‌ను తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Bitter Foods : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌ని మ‌నం అనేక ర‌కాల ఆహారాలన తీసుకుంటూ ఉంటాము. మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాలు ఒక్కొక్క‌టి ఒక్కో రుచిని క‌లిగి ఉంటాయి. ప్ర‌తి ఆహార ప‌దార్థం కూడా రుచిగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. చేదుగా, వ‌గ‌రుగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. చేదుగా ఉండే ఆహారాలు కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర శ్రేయ‌స్సుకు ఎంత‌గానో … Read more

Turmeric Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ప‌సుపు నీళ్ల‌ను తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే షాక‌వుతారు..!

Turmeric Water : భార‌తీయుల వంట‌గ‌దుల‌ల్లో ఉండే వాటిల్లో ప‌సుప కూడా ఒక‌టి. ఇది దాదాపు అంద‌రి ఇండ్ల‌ల్లో ఉంటుంది. ఎంతోకాలంగా మ‌నం ప‌సుపును వంట్ల‌లో విరివిగా ఉప‌యోగిస్తున్నాము. ప‌స‌పులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా పాల‌ల్లో కూడా ప‌సుపును క‌లిపి తీసుకుంటూ ఉంటాము. వీటితో పాటుగా ప‌సుపును నీటిలో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. … Read more

Glass Of Milk Daily : రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే ఈ 10 అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Glass Of Milk Daily : మ‌నం పాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలను సంపూర్ణ ఆహారంగా చెబుతూ ఉంటారు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ కూడా పాల‌ల్లో ఉంటాయి. మ‌న శ‌రీర శ్రేయ‌స్సుకు పాల ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. చాలా మందికి పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంది దీంతో ఎముక‌లు ధృడంగా మార‌తాయ‌ని మాత్ర‌మే తెలుసు. కానీ రోజూ ఒక గ్లాస్ పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Diet In Fever : జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిందా.. అయితే ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ కొద్ది రోజులు తిన‌కూడ‌దు..!

Diet In Fever : మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో జ్వ‌రం కూడా ఒక‌టి. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల వ‌చ్చే ఈ జ్వ‌రం అంత ప్ర‌మాద‌క‌రం కాక‌పోయినా మ‌న‌ల్ని అస్వ‌స్థ‌త‌కు గురి చేస్తుంది. త‌ల‌నొప్పి, నీర‌సం, నొప్పులు, ఆక‌లిలేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. త‌గిన విశ్రాంతి, మందులు తీసుకోవ‌డం వ‌ల్ల జ్వరం త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. అయితే మందుల‌తో పాటు జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం తీసుకునే ఆహార విష‌యంలో కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం … Read more

10 Foods For Diabetes : షుగ‌ర్ ఉందా.. అయితే ఈ 10 ఆహారాల‌ను రోజూ తినండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..!

10 Foods For Diabetes : మారిన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. రోజు రోజుకి షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు వారు తీసుకునే ఆహార విష‌యంలో … Read more

Protein Foods : చేప‌ల‌ను తిన‌లేరా.. అయితే ఈ 13 ఫుడ్స్‌పై ఒక లుక్కేయండి..!

Protein Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ప్రోటీన్ కూడాఒక‌టి. క‌ణాల పెరుగుద‌ల‌కు వాటి నిర్మాణానికి, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, హార్మోన్ల‌ను ఉత్ప‌త్తిలో, ఎంజైమ్ ల త‌యారీలో ఇలా అనేక‌ర‌కాలుగా ప్రోటీన్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న శ‌రీరానికి ప్రోటీన్ ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి ఒక కిలో బ‌రువుకు ఒక గ్రాము ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే ప్రోటీన్ క‌లిగిన ఆహారం అన‌గానే అంద‌రికి చేప‌లే గుర్తుకు వస్తాయి. చేప‌ల‌ల్లో ప్రోటీన్ ఉన్న‌ప్ప‌టికి అంద‌రూ వీటిని ఆహారంగా … Read more

10 Calcium Rich Foods : ఈ 10 ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. బోలెడంత కాల్షియం పొంద‌వ‌చ్చు..!

10 Calcium Rich Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి. ఎముక‌లను, దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇది ఎంతో అవ‌స‌రం. అలాగే శ‌రీరంలో వివిధ శారీర‌క విధుల‌కు మ‌ద్ద‌తును ఇవ్వ‌డంలో కూడా క్యాల్షియం కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న‌కు రోజుకు 1300 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవ‌స‌ర‌మవుతుంది. కానీ మ‌న‌లో చాలా మంది క్యాల్షియం లోపంతో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో క్యాల్షియం లోపించ‌డం వ‌ల్ల ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఎముక‌లు గుళ్ల‌బార‌డం, … Read more

Metabolism : భోజ‌నం చేసిన త‌రువాత ఇలా చేయండి.. మీ మెట‌బాలిజం పెరుగుతుంది, కొవ్వు క‌రుగుతుంది..!

Metabolism : మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ వేగంగా ఉండ‌డం చాలా అవ‌స‌రం. జీవ‌క్రియ‌లు వేగంగా ఉంటేనే మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌గులుగుతాము. అలాగే మ‌న శ‌రీరంలో క్రియ‌లు అన్నీకూడా స‌క్ర‌మంగా, వేగంగా జ‌రుగుతాయి. అయితే నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది త‌క్కువ జీవ‌క్రియ రేటును క‌లిగి ఉన్నారు. జీవ‌క్రియ రేటు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో క్యాల‌రీలు నెమ్మ‌దిగా, త‌క్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి. శ‌రీరంలో క్రియ‌ల‌న్నీ కూడా నెమ్మ‌దిగా జ‌రుగుతాయి. జీవ‌క్రియ రేటు నెమ్మ‌దించ‌డానికి … Read more

Eye Health : ఈ 8 సూచ‌న‌లు పాటిస్తే మీ క‌ళ్లు సేఫ్‌.. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..!

Eye Health : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో ఇత‌ర అవ‌స‌య‌వాల వ‌లె క‌ళ్లు కూడా ఎంతో ముఖ్య‌మైనవి. కానీ క‌ళ్ల ఆరోగ్యంపై త‌గిన శ్ర‌ద్ద తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది కంటి చూపు మంద‌గించ‌డం, కంటి పొర‌లు, రేచీక‌టి వంటి వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. క‌నుక కంటి ఆరోగ్యం గురించి కూడా త‌గిన శ్ర‌ద్ద తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. కంటి స‌మ‌స్య‌లు … Read more

Kasuri Methi : వంటల్లో వేసే దీని గురించి తెలుసా.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Kasuri Methi : క‌సూరిమేతి.. వంట‌ల్లో రుచి కొర‌కు, వాస‌న కొర‌కు దీనిని మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాము. మెంతి ఆకుల‌ను ఎండ‌బెట్టి దీనిని త‌యారు చేస్తారు. ఎంతోకాలంగా క‌సూరిమేతిని మ‌నం వంట‌ల్లో వాడుతూ ఉన్నాము. క‌సూరిమేతి వేయ‌డం వ‌ల్ల వంట‌లు మ‌రింత రుచిగా, క‌మ్మ‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. కేవ‌లం రుచి మాత్ర‌మే కాకుండా క‌సూరిమేతిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌సూరి మేతిని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more