Vegetarian : శాకాహారాలుగా ఉండ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటో, న‌ష్టాలో ఏమిటో తెలుసా..?

Vegetarian : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది శాఖాహారులుగా మారుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. మాంసాహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఈ మ‌ధ్యకాలంలో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. దీంతో చాలా మంది కేవ‌లం శాఖాహారాన్ని తీసుకోవ‌డం ప్రారంభించారు. శాఖాహారం తీసుకోవ‌డం మంచిదే. అలాగే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మాంసం తినేవారితో పోలిస్తే శాఖాహారులు త‌క్కువ బ‌రువు ఉంటారు. క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. శాఖాహారుల‌ల్లో … Read more

Fruits For Sleep : ఈ 7 ర‌కాల పండ్లను రోజూ తినండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

Fruits For Sleep : మారిన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో నిద్రలేమి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. నిద్ర‌లేమి కార‌ణంగా మ‌న శరీరం అల‌స‌ట‌కు గురి అవుతుంది. మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక‌పోతాము. ఏకాగ్ర‌త దెబ్బ‌తింటుంది. అలాగే మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక ఈ స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. అయితే చాలా మంది నిద్ర‌లేమి … Read more

Foods For Lungs : ఈ 10 ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..!

Foods For Lungs : మ‌న శరీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో కీల‌క పాత్ర‌ను పోషిస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బ‌తింటే మన శ‌రీర ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది. మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాము. క‌నుక మ‌నం వీలైనంత వ‌ర‌కు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా శ్ర‌ద్ద వ‌హించాలి. వీటిని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయ‌డంతో పాటు ధూమ‌పానానికి కూడా దూరంగా ఉండాలి. … Read more

Papaya : ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను తిన‌కూడ‌దు..!

Papaya : బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్లు దాదాపుగా మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. అందువ‌ల్ల వీటిని మ‌నం ఎప్పుడైనా స‌రే తిన‌వ‌చ్చు. జ్వ‌రం వ‌చ్చిన వారు బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా కోలుకుంటారు. ఈ పండ్ల‌ను తింటే మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం త‌గ్గుతాయి. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప్లేట్‌లెట్లు కూడా పెరుగుతాయి. డెంగ్యూ వ‌చ్చిన వారు ఈ … Read more

Flax Seeds Laddu : రోజూ ఒక‌టి చాలు.. ఏ రోగ‌మూ రాదు.. 100 ఏళ్లు జీవిస్తారు..!

Flax Seeds Laddu : అవిసె గింజ‌లు.. అనేక ర‌కాల పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో ఇవి కూడా ఒక‌టి. అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్యప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా అవిసె గింజ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని వేయించి తీసుకోవ‌డంతో పాటు వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అవిసె గింజ‌లతో మ‌నం చాలా … Read more

Life Extending Tips : ఈ 10 అల‌వాట్లను పాటిస్తే చాలు.. మీ ఆయుష్షు ఏకంగా 10 ఏళ్లు పెరుగుతుంది..!

Life Extending Tips : ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ కాలం పాటు జీవించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ దాని కోసం ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేయ‌రు. మ‌నం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే జీవ‌నశైలిలో మార్పు చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. అలాగే కొన్ని నియ‌మాల‌ను అల‌వాటుగా మార్చుకోవాలి. వీటిని ప్ర‌తిరోజూ త‌ప్ప‌కుండా పాటించాలి. ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాల‌నుకునే వారు ఇప్పుడు చెప్పే నియ‌మాల‌ను అల‌వాటుగా మార్చుకోవ‌డం వ‌ల్ల 10 సంవ‌త్సరాల పాటు ఎక్కువ‌గా … Read more

ఈ 10 ఉప‌యోగాలు తెలిస్తే ఉల్లిపాయ‌ల‌ను రోజూ తింటారు.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

మ‌నం వంటల్లో ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒక‌టి. ఉల్లిపాయ వాడ‌ని వంట‌గ‌ది అంటూ ఉండ‌దు. దాదాపుగా మ‌నం చేసే ప్ర‌తివంట‌లో ఉల్లిపాయ‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము. ఉల్లిపాయ‌ను వేయ‌డం వల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను లేదా ఉడికించిన ఉల్లిపాయ‌లు వీటిని ఏ విధంగా తీసుకున్నా కూడా మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే … Read more

Hing Benefits : రోజూ చిటికెడు ఇంగువ చాలు.. ఈ 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Hing Benefits : ఇంగువ‌.. దాదాపు ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా ఇంగువ‌ను మ‌నం వంట‌ల‌ల్లో అలాగే ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఆయుర్వేదంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో దీనిని ఔష‌ధంగా వాడ‌తారు. అలాగే వంట‌లల్లో దీనిని వేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి వాస‌న‌తో రుచి కూడా పెరుగుతుంది. దీనిని హింగ్, ఆస‌ఫోటిడా అని కూడా పిలుస్తారు. ఇంగువ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఇంగువ‌ను వాడ‌డం వ‌ల్ల … Read more

Hemoglobin : ఈ 10 రకాల పండ్ల‌ను రోజూ తినండి.. హిమోగ్లోబిన్ నాచుర‌ల్‌గా పెరుగుతుంది..!

Hemoglobin : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మ‌న‌లో చాలా మంది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా స్త్రీల‌ను వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌లో ఇది ఒక‌టి. ర‌క్త‌హీన‌త కార‌ణంగా నీర‌సం, బ‌ల‌హీన‌త‌, చ‌ర్మం పాలిపోవ‌డం, జుట్టు రాల‌డం వంటి అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. అలాగే శ‌రీర ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది. క‌నుక ఈ స‌మ‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాలి. ఈ స‌మ‌స్య నుండి … Read more

Fruits For Sleep : రోజూ ఈ 7 ర‌కాల పండ్ల‌ను తినండి.. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది..!

Fruits For Sleep : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న‌విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఒత్తిడి, ఆందోళ‌న‌, శ‌రీరంలో ఉండే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. నిద్ర‌లేమి కార‌ణంగా మ‌న శ‌రీరం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది. క‌నుక రోజూ త‌గినంత నిద్ర‌పోవ‌డం … Read more