Broccoli : బంగారం కన్నా విలువైంది.. రోజూ తినాలి..!
Broccoli : పోషకాల పవర్ హౌస్ గా పిలవబడే వాటిలో బ్రోకలీ కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఇది మనకు విరివిగా లభిస్తుంది. బ్రోకలీలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలనుకునే వారు వారి భోజనంలో బ్రోకలీని తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది దీనిని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ బ్రోకలీని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. … Read more