Nails Health : మీ గోర్లు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. వీటని రోజూ తీసుకోండి..!
Nails Health : మనం అందంగా కనిపించడంలో మన చేతి గోర్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన గోర్లను చూసి కూడా మన ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు. గోర్లు అందంగా కనిపించడానికి చాలా మంది ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన గోర్లు సహజ సిద్దంగా అందంగా కనిపిస్తాయి. అలాగే చాలా పొడవుగా పెరుగుతాయి. గోర్లు అందంగా, … Read more