Women Fitness : పురుషుల క‌న్నా స్త్రీలు ఏం చేసినా బ‌రువు ఎందుకు త‌గ్గ‌లేక‌పోతుంటారు..?

Women Fitness : స్త్రీ మ‌రియు పురుషుడి శ‌రీర‌త‌త్వంలో అనేక వ్యత్యాసాలు ఉంటాయి. ఇది మనంద‌రికి తెలిసిందే. వాటిలో బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం కూడా ఒక‌టి. పురుషుల‌తో పోల్చిన‌ప్పుడు స్త్రీలు త్వ‌ర‌గా బ‌రువు పెరుగుతారు. అలాగే బ‌రువు త‌గ్గే విష‌యంలో కూడా ఈ వ్య‌త్యాసం ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌డానికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది. బ‌రువు పెర‌గడం ఇద్ద‌రికి కూడా హానిక‌ర‌మే. వ‌య‌సు, ఎత్తును బ‌ట్టి బ‌రువు ఉండాలి. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు … Read more

Red Onion For Hair : ఎర్ర ఉల్లిపాయ‌ల‌ను ఇలా ఉప‌యోగించండి.. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది..!

Red Onion For Hair : మ‌నలో చాలా మందిని వేధించే స‌మ‌స్య‌లల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డానికి అనేక ర‌కాల కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఇలా అనేక కార‌ణాల చేత జుట్టు ఊడిపోతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటారు. షాంపుల‌ను వాడ‌డం వ‌ల్ల … Read more

Ayurvedic Herbs : ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకుంటే చాలు.. 100 ఏళ్లు జీవిస్తారు..!

Ayurvedic Herbs : చ‌క్క‌టి ఆరోగ్యంతో, శ్రేయ‌స్సుతో జీవించాల‌ని అంద‌రూ కోరుకుంటారు. చ‌క్క‌టి ఆరోగ్యం కోసం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. జీవన‌శైలిలో అనేక మార్పులు చేసుకుంటారు. అలాగే అనేక ర‌కాల మందుల‌ను, ఆయుర్వేద మూలిక‌ల‌ను కూడా వాడుతూ ఉంటారు. అయితే మందుల‌కు బ‌దులుగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేని ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న … Read more

Cooking Oil Reuse : ఒక్క‌సారి వాడిన వంట నూనెను మళ్లీ ఎన్నిసార్లు ఉప‌యోగించ‌వ‌చ్చు..?

Cooking Oil Reuse : వంట నూనె.. ఇది లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తివంట‌లోనైనూ వంట‌నూనెను ఉప‌యోగిస్తూ ఉంటాము. కూర‌ల‌కు రుచిని తీసుకురావ‌డంలో, అలాగే కూర‌లు గ్రేవీ ఎక్కువ‌గా ఉండేలా చేయ‌డంలో వంట నూనె మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అలాగే అనేక ర‌కాల వంట‌కాల‌ను నూనెలో డీప్ ఫ్రై చేసి తీసుకుంటూ ఉంటాము. అయితే మ‌న‌లో చాలా మంది ఇలా డీప్ ఫ్రైల‌కు వాడిన నూనెను మ‌ర‌లా వాడుతూ ఉంటారు. మ‌ర‌లా అదే నూనెలో … Read more

Soaked Walnuts : రోజూ వీటిని గుప్పెడు నాన‌బెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Soaked Walnuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. వాల్ న‌ట్స్ చూడ‌డానికి మెద‌డు ఆకారంలో ఉంటాయి. అలాగే ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. వాల్ న‌ట్స్ ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వాల్ న‌ట్స్ లో ఉండే పోష‌కాలు ఏమిటి.. అలాగే వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

Healthy Foods For Hair Growth : మీ జుట్టు ఊడిపోతుందా.. వీటిని తినండి.. 20 రోజుల్లో మంచి రిజ‌ల్ట్ వ‌స్తుంది..!

Healthy Foods For Hair Growth : జుట్టు కుద‌ళ్లు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటేనే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఒక‌వేళ జుట్టు ఊడిపోయిన‌ప్ప‌టికి వాటి స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు 15 నుండి 20 రోజుల్లో వ‌స్తుంది. అయితే జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతూ ఉంటుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్ల లేదా దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఊడిన జుట్టు … Read more

Gas Trouble Health Tips : ప‌ర‌గ‌డుపున ఇలా చేయండి.. జ‌న్మ‌లో గ్యాస్ రాదు..!

Gas Trouble Health Tips : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా తలెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. క‌డుపులో గ్యాస్ కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. గ్యాస్ స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికి తీవ్ర ఇబ్బందిని క‌లిగిస్తుంది. దీని నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది … Read more

Moringa Leaves And Powder : మున‌గాకులు, వాటి పొడి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఇలా రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Moringa Leaves And Powder : మున‌గాకులు.. అనేక ఔష‌ధ గుణాలు, పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన వాటిల్లో ఇది కూడా ఒక‌టి. మున‌గ చెట్టు నుండి వ‌చ్చే మున‌క్కాయ‌ల‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మున‌క్కాయ‌లు మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని భావిస్తూ ఉంటారు. కానీ మున‌గాకులు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో కాలంగా వీటిని ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తూ ఉన్నారు. మున‌గాకును కూడా మ‌నం ఆహారంలో … Read more

Sugar : చ‌క్కెర వాడాల్సిన ప‌నిలేదు.. తియ్య‌గా ఉండేందుకు వీటిని కూడా వాడ‌వ‌చ్చు..!

Sugar : మ‌న‌లో చాలా మంది పంచ‌దార‌తో చేసిన తీపి వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. పంచ‌దార‌తో చేసే ఈ తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే పంచ‌దారను ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే పంచ‌దార‌లో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇది త్వ‌ర‌గా రక్తంలో క‌లిపి చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతుంది. క‌నుక … Read more

2 Or 3 Dates Per Day : ఖ‌ర్జూర పండ్ల‌ను రోజుకు 2 లేదా 3 తినండి చాలు.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

2 Or 3 Dates Per Day : ఖ‌ర్జూర పండ్లు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒక‌టి. ఖ‌ర్జూర పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే అనేక ర‌కాల తీపి వంట‌కాల త‌యారీలో కూడా పంచ‌దార‌కు బ‌దులుగా వీటిని వాడుతూ ఉంటారు. ఖ‌ర్జూర పండ్ల‌ను, అలాగే ఖ‌ర్జూర పండ్ల‌తో చేసిన తీపి వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు … Read more