Vitamin D Deficiency : మీకు కూడా ఇలాగే రోజూ అవుతుందా.. అయితే జాగ్ర‌త్త‌..!

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఎండ‌లో నిల‌బ‌డ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా కాలేయంలో జ‌రుగుతుంది. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, మాన‌సిక శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరం క్యాల్షియంను గ్ర‌హించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. … Read more

Pink Color Guava Benefits : పింక్ రంగు జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలా.. తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Pink Color Guava Benefits : మ‌నం జామ‌కాయ‌ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. జామకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌లో అన్ని వేళ‌లా ల‌భిస్తాయి. జామ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. జామ‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అదే విధంగా జామ కాయ‌లల్లో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో పింక్ జామ కాయ … Read more

Sleeplessness : ఈ చిట్కాల‌ను పాటించండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleeplessness : మారిన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా ఒక‌టి. చాలా మంది నేటి త‌రుణంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, ఆర్థిక స‌మస్య‌లు, మారిన ఆహార‌పు అల‌వాట్లు, కుటుంబ క‌లహాలు, వాతావ‌ర‌ణ మార్పులు.. ఇలా అనేక రకాల కార‌ణాల చేత నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఇలా రోజూ త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం చేత మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. రోజూ క‌నీసం 7 నుండి … Read more

Headache In Winter : చ‌లికాలంలో త‌ల‌నొప్పి ఎక్కువ‌గా వ‌స్తుందా.. అయితే ఈ కార‌ణాలే అయి ఉండ‌వ‌చ్చు..!

Headache In Winter : చ‌లికాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి కూడా ఒక‌టి. చ‌లికాలంలో త‌ల‌నొప్పి స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. త‌ల‌నొప్పి కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అస‌లు త‌ల‌నొప్పి ఎందుకు వ‌స్తుందో కూడా కొన్ని సంద‌ర్భాల్లో అర్థం కాదు. అయితే చ‌లిర‌కాలంలో త‌ల‌నొప్పి ఎందుకు ఎక్కువ‌గా వ‌స్తుంది.. అలాగే ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరానికి ఎండ త‌క్కువ‌గా … Read more

Juices For Beauty : మీ ఫేస్ మెరిసే సూప‌ర్ టిప్‌.. ఈ జ్యూస్‌ను తాగితే చాలు..!

Juices For Beauty : చ‌ర్మం అందంగా, కాంతివంతంగా, మెరిసిపోతూ ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. చ‌ర్మం నిగారింపుకు అనేక ర‌కాల చిట్కాల‌ను వాడుతూ ఉంటారు. అలాగే మార్కెట్ లో భించే క్రీముల‌ను, పౌడ‌ర్ ల‌ను, లోష‌న్ ల‌ను వాడుతూ ఉంటారు. చ‌ర్మం అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. అయిన‌ప్ప‌టికి చాలా మందికి స‌రైన‌ఫ‌లితం ద‌క్క‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే చ‌ర్మం కాంతివంతంగా క‌న‌బ‌డాలంటే క్రీముల‌ను వాడ‌డానికి బ‌దులుగా సరైన ఆహారాన్ని తీసుకోవాల‌ని నిపుణులు … Read more

Asthma : ఆస్త‌మాకు ఇలా చేయాలి.. 4 రోజుల్లోనే దెబ్బ‌కు ఎగిరిపోతుంది..!

Asthma : మ‌న‌ల్ని వేధించే శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఆస్థ‌మా కూడా ఒక‌టి. ఈ వ్యాధితో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం బాధ‌ప‌డాల్సింది ఉంటుంది. అలాగే జ‌న్యు ప‌రంగా కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఆస్థ‌మా నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి మందుల‌ను, ఇన్హెల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. ఈస‌మ‌స్య ఒక్క‌సారి వ‌స్తే పోద‌ని జీవితాంతం మందులు వాడాల్సిందేన‌ని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే మందులు వాడే అవ‌స‌రం … Read more

Ragi Java And Oats : ఆరోగ్యంగా ఉండ‌డం కోసం రాగి జావ‌, ఓట్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

Ragi Java And Oats : నేటిత‌రుణంలో మ‌న‌లో చాలా మంది రోజూ ఆహారంలో భాగంగా ఓట్స్ ను అలాగే రాగి జావ‌ను తీసుకుంటూ ఉన్నారు. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. చాలా మంది ఉద‌యం అల్పాహారంలో భాగంగా ఓట్స్ ను పాల్ల‌లో క‌లిపి తీసుకుంటున్నారు. రాగి జావ‌ను కూడా రోజూ తాగుతున్నారు. అయితే ఇలా రోజూ ఓట్స్ ను, రాగి జావ‌ను తీసుకోవ‌డం మంచిదేనా.. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి … Read more

Himalayan Gold : మీకు హిమాల‌య‌న్ గోల్డ్ అంటే ఏమిటో తెలుసా..? దాంతో క‌లిగే ఉప‌యోగాలు ఇవే..!

Himalayan Gold : కార్డిసెప్స్ ఫంగ‌స్.. కీట‌కాల లార్వాపై పెరిగే ఒక‌ర‌క‌మైన శిలీంధ్రం ఇది. దీనిని శాస్త్రీయంగా ఓఫియోకార్డిసెప్స్ సినెన్సిస్ అని అంటారు. అలాగే దీనిని హిమాల‌య‌న్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువ‌గా టిబెట్, భూటాన్, చైనా, నేపాల్, ఇండియాలోని ఎత్తైన హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ల‌భిస్తుంది. దీనిని చైనా వారు బంగారం కంటే ఎక్కువ‌గా భావిస్తారు. గొంగ‌ళి పురుగు మ‌రియు ప్ర‌త్యేక‌మైన శిలీంధ్రాల క‌ల‌యిక‌తో ఇది ఏర్ప‌డుతుంది. ఈ కార్డిసెప్స్ గోధుమ‌రంగులో రెండు అంగుళాల … Read more

Heart Beat : హార్ట్ బీట్ స‌రిగ్గా ఉండ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Heart Beat : మ‌న‌లో చాలా మంది క్ర‌మ‌ర‌హిత హృద‌య స్పంద‌న‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. దీనినే అరిథ్మియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. గుండె వేగంగా కొట్టుకోవ‌డం లేదా నెమ్మ‌దిగా కొట్టుకోవ‌డాన్నే అరిథ్మియా అంటారు. గుండె విద్యుత్ వ్య‌వ‌స్థలో భంగం ఏర్ప‌డ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. గుండె సంబంధిత స‌మస్య‌లు, అధిక ర‌క్త‌పోటు, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ … Read more

Black Garlic : మీకు న‌ల్ల వెల్లుల్లి తెలుసా.. దీంతో ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Black Garlic : మ‌నం వంట్ల‌లో వెల్లుల్లిని వాడుతూ ఉంటాము. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం సాధార‌ణంగా వాడే వెల్లుల్లి తెలుపు రంగులో ఉంటుంది. ఇది మ‌నందరికి తెలిసిందే. కానీ న‌ల్ల వెల్లుల్లి గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఇది ఒక కూడా ఒక సాధార‌ణ‌మైన వెల్లుల్లే. ఇది చూడడానికి న‌ల్ల‌గా ఉంటుంది. మ‌నం వాడే వెల్లుల్లిని పులియ‌బెట్టి దీనిని త‌యారు చేస్తారు. కిణ్వ ప్ర‌క్రియ ద్వారా న‌ల్ల … Read more