Leaves For Cholesterol : కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయా.. అయితే ఈ 4 ర‌కాల ఆకుల‌ను రోజూ తీసుకోండి..!

Leaves For Cholesterol : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి. విట‌మిన్ల త‌యారీలో, హార్మోన్ల ఉత్ప‌త్తితో, కొత్త క‌ణాల త‌యారీలో ఇలా అనేక ర‌కాలుగా కొలెస్ట్రాల్ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. కొలెస్ట్రాల్ లో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని రెండు ర‌కాలు ఉంటాయి. అయితే నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య … Read more

Hibiscus Tea : మందార పువ్వుల టీ త‌యారీ ఇలా.. దీన్ని తీసుకుంటే ఎంత‌టి షుగ‌ర్ అయినా త‌గ్గాల్సిందే..!

Hibiscus Tea : మ‌నం ఇంట్లో సుల‌భంగా పెంచుకునే పూల మొక్క‌ల‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. మందార పూలు చాలా అందంగా ఉంటాయి. వీటిని పెంచుకోవ‌డం వ‌ల్ల ఇంటి పెర‌డుకే ఎంతో వ‌స్తుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. మందార పూలు అందంగా ఉండ‌డంతో పాటు అనేక ఔష‌ధ గుణాలు క‌లిగి ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా జుట్టు పెరుగుద‌లలో వాడుతూ ఉంటారు. మందార పువ్వుల‌తో నూనె, పేస్ట్ త‌యారు చేసి జుట్టుకు ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటిని … Read more

Gas Trouble Remedies : ఎలాంటి మెడిసిన్లు అవ‌స‌రం లేదు.. కొన్ని సెక‌న్ల‌లో గ్యాస్ త‌గ్గుతుంది.. ఇలా చేయండి..!

Gas Trouble Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్యతో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవన విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వ‌చ్చే స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. గ్యాస్ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌న‌లో చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. అలాగే సిర‌ప్ ల‌ను, పౌడ‌ర్ ల‌ను తాగుతూ ఉంటారు. అయితే వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల మ‌నం … Read more

Carrots For Diabetics : షుగ‌ర్ ఉన్న‌వారు క్యారెట్ల‌ను తిన‌వ‌చ్చా.. ఏం జ‌రుగుతుంది..?

Carrots For Diabetics : క్యారెట్ ను కూడా మ‌న ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇందులో అనేక ర‌కాల పోష‌కాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్స్ తీపి రుచిని క‌లిగి ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే క్యారెట్స్ తియ్య‌గా ఉంటాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో షుగ‌ర్ మ‌రింత‌గా పెరుగుతుంద‌ని చాలా మంది భావిస్తూ … Read more

Calcium Tablets : కాల్షియం ట్యాబ్లెట్లను వేసుకుంటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా..?

Calcium Tablets : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి. క్యాల్షియం మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, దంతాల‌ను దృడంగా ఉంచ‌డంలో క్యాల్షియం అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరంలో క్యాల్షియం లోపించ‌డం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఎముక‌లు గుళ్ల బార‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తూ ఉంటాయి. చాలా మంది క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవ‌డానికి క్యాల్షియం స‌ప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. క్యాల్షియం స‌ప్లిమెంట్స్ ను వాడ‌డం వ‌ల్ల క్యాల్షియం … Read more

Vitamin E Foods For Skin : మీ చ‌ర్మం కాంతివంతంగా మారి మెర‌వాలంటే.. విట‌మిన్ ఇ ఉండే వీటిని రోజూ తీసుకోండి..!

Vitamin E Foods For Skin : చ‌ర్మం అందంగా, కాంతివంతంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అంద‌మైన చ‌ర్మం కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మార్కెట్ లో ఉండే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం బాహ్యంగా మాత్ర‌మే అందంగా క‌నిపిస్తుంది. అలాగే బ్యూటీ ప్రోడ‌క్ట్స్ వాడ‌డం వ‌ల్ల క‌లిగే అందం ఎక్కువ కాలం పాటు ఉండ‌దు. చ‌ర్మ అందానికి, … Read more

Piles Home Remedies : ఇలా చేస్తే చాలు.. పైల్స్ స‌మ‌స్య 3 రోజుల్లో పోతుంది.. అద్భుత‌మైన చిట్కాలు..!

Piles Home Remedies : మ‌న‌లో చాలా మంది మొల‌ల స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఇవి అంద‌రిని వేధిస్తూ ఉంటాయి. వీటి వ‌ల్ల విప‌రీత‌మైన నొప్పి, బాధ క‌లుగుతుంది. మ‌ల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. మొల‌ల స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌ల‌బ‌ద్ద‌కం. మ‌ల‌బ‌ద్ద‌కం కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌ల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో మ‌ల‌ద్వారంపై ఎక్కువ‌గా ఒత్తిడి చేస్తూ మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌డంలో … Read more

Breakfast : ఉద‌యం టిఫిన్ తినడం మానేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Breakfast : ఉరుకుల జీవితం కార‌ణంగా మ‌న‌లో చాలా మందికి ఆహారాన్ని తీసుకునే స‌మ‌యం కూడా ఉండ‌దు. చాలా మంది ఉద‌యాన్నే త‌మ రోజును హ‌డావిడిగా ప్రారంభిప్తూ ఉంటారు. దీంతో స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం చేత ఉద‌యం అల్పాహారం తీసుకోవ‌డం మానేస్తూ ఉంటారు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌నం చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఉద‌యం పూట అల్పాహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం పూట అల్పాహారం చేయ‌డం వ‌ల్ల … Read more

Black Cardamom : న‌ల్ల యాల‌కుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..? చెబితే న‌మ్మ‌లేరు..!

Black Cardamom : న‌ల్ల యాల‌కులు.. మ‌న వంటింట్లో ఉండే సుగంధ ద్ర‌వ్యాల్లో ఇవి కూడా ఒక‌టి. కానీ చాలా మందికి ఈ న‌ల్ల యాల‌కుల గురించి ఎక్కువ‌గా తెలియ‌దు. ఈ యాల‌కులు న‌ల్ల‌గా, పైన ముడ‌త‌లుగా, కొద్దిగా పెద్ద‌గా ఉంటాయి. ఇవి కొద్దిగా సిట్ర‌స్, యూక‌లిప్ట‌స్ ప్లేవ‌ర్స్ తో ఉంటాయి. మ‌సాలా వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. ఈ న‌ల్ల యాల‌కుల‌ను ఎక్కువ‌గా మ‌న దేశంతో పాటు నేపాలు, భూటాన్ దేశాల్లో పండిస్తూ ఉంటారు. … Read more

10 Unhealthy Foods : ఈ ఆహారాలను చాలా మంది ఆరోగ్య‌క‌ర‌మైన‌వ‌ని అనుకుంటారు.. కానీ నిజాలు తెలిస్తే షాక‌వుతారు..!

10 Unhealthy Foods : మ‌న‌కు మార్కెట్ లో అనేక ర‌కాల చిరుతిళ్లు ల‌భిస్తూ ఉంటాయి. చాక్లెట్స్, బిస్కెట్లు, చిప్స్, జ్యూస్ లు ఇలా అనేక ర‌కాల చిరుతిళ్లు ల‌భిస్తూ ఉంటాయి. ఈ చిరుతిళ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే నేటి త‌రుణంలో ఆరోగ్యంపై శ్ర‌ద్ద రావడంతో చాలా మంది చిరుతిళ్ల‌ను తీసుకోవ‌డం త‌గ్గిస్తున్నారు. మైదాపిండి, నూనెలు, పంచ‌దార వంటి వాటితో చేసే ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేస్తున్నారు. దీంతో మార్కెట్ లోకి బెల్లం, క్యాల‌రీలు … Read more