Milk With Cardamom And Dry Ginger : పాల‌లో ఈ రెండూ క‌లిపి తాగండి.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

Milk With Cardamom And Dry Ginger : మ‌నం పాల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది రోజూ పాల‌ను తాగుతూ ఉంటారు. పాల‌ల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, దంతాల‌ను గ‌ట్టిగా చేయ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే ఇలా సాధార‌ణ పాల‌ను … Read more

Morning Sunshine : ఉద‌యం పూట ఎండ నిజంగానే మ‌న శ‌రీరానికి మేలు చేస్తుందా..?

Morning Sunshine : చ‌లికాలంలో చాలా మంది చ‌లి నుండి ర‌క్షించుకోవ‌డానికి ఎండ‌లో నిల‌బ‌డుతూ ఉంటారు.ఇలా ఎండ‌లో నిల్చోవ‌డం వ‌ల్ల చ‌లి నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కేవ‌లం చ‌లికాలంలోనే కాకుండా రోజూ ఎండ‌లో నిల‌బ‌డాల‌ని ఇది మ‌న రోజులో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎండలో నిల‌బ‌డ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఎండ‌లో నిల‌బ‌డ‌డం వ‌ల్ల నిద్ర‌పై మ‌న‌కు … Read more

Nutrients In Food : వండిన ఆహారాన్ని 48 నిమిషాల లోపలే తినాలి, ఎందుకో తెలుసా?

Nutrients In Food : మీకో విషయం తెలుసా..? వండిన ఆహార పదార్థాలను ఎంత టైమ్ లోపల తినాలి..? ఏయే పాత్రల్లో వండిన పదార్థాలు ఆరోగ్యానికి మంచివి..? షాప్ నుండి తెచ్చుకున్న వస్తువులు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి.. ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వంట వండిన 48 నిమిషాలలోపే తినేయాలి. ఎందుకంటే 48 నిమిషాల తర్వాత పదార్థంలోని పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి. టైమ్ గడిచిన కొద్దీ మనం తినే … Read more

Headache : ఎలాంటి త‌ల‌నొప్పి అయినా స‌రే త‌గ్గాలంటే ఇలా చేయాలి.. మైగ్రేన్ కూడా రాదు..!

Headache : మ‌న‌లో చాలా మంది పార్శ్వ‌పు త‌ల‌నొప్పి, మైగ్రేన్ త‌ల‌నొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతూ ఉంటారు. త‌ల‌నొప్పి వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. చాలా మంది త‌ల‌కు ట‌వ‌ల్ తో గ‌ట్టిగా క‌ట్టు క‌ట్టి ప‌డుకుంటూ ఉంటారు. 2 నుండి 3 రోజుల పాటు త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. పెయిన్ కిల్ల‌ర్ టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు. దీర్ఘ‌కాలంగా మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. పార్శ్వ‌పు త‌ల‌నొప్పి, … Read more

Walnuts : రోజూ రెండు వాల్ న‌ట్స్ చాలు.. ప్రాణాంత‌క వ్యాధులు మిమ్మ‌ల్ని ఏమీ చేయ‌లేవు..!

Walnuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. వాల్ న‌ట్స్ చూడ‌డానికి మ‌న శ‌రీరంలో ఉండే మెద‌డును పోలి ఉంటాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న మెద‌డు ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వైద్య నిపుణులు కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌న సూచిస్తూఉంటారు. వాల్ న‌ట్స్ ను తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి… వీటిలో … Read more

Grapes Juice For Liver Damage : లివ‌ర్ ఎంత డ్యామేజ్ అయినా స‌రే.. దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు..!

Grapes Juice For Liver Damage : చాలా మంది పురుషులు రోజూ ఆల్కాహాల్ ను తీసుకుంటూ ఉంటారు. త‌క్కువ మొత్తంలో లేదా ఎక్కువ మొత్తంలో రోజూ ఆల్కాహాల్ ను తీసుకుంటూ ఉంటారు. చాలా మందికి ఇది వ్య‌స‌నంగా మారిపోయింది. ఎవ‌రు ఎంత చెప్పిన వారు మాత్రం ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం మానేయ‌రు. దీంతో కాలేయం పూర్తిగా దెబ్బ‌తినే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే జీవితాలు కూడా నాశ‌నం అవుతాయి. ఎంత మంది ఎన్ని సార్లు చెప్పిన … Read more

Black Raisins : పురుషులు వీటిని రోజూ గుప్పెడు తింటే చాలు.. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

Black Raisins : నేటి త‌రుణంలో చాలా మంది పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి అనేక ర‌కాల కార‌ణాల చేత ఈ స‌మ‌స్య తలెత్తుంది. దీంతో చాలా మంది పురుషుల్లో సంతాన‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీంతో వైవాహిక జీవితం విచ్చినం అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు రోజు రోజుకు ఎక్కువ‌వుతున్నారు. అలాగే ఈ స‌మ‌స్య కార‌ణంగా … Read more

Beard And Moustache Grow : గ‌డ్డం, మీసాలు రావ‌ట్లేద‌ని చింతించొద్దు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..!

Beard And Moustache Grow : పురుషుల్లో వ‌య‌సు వ‌చ్చే కొద్ది గ‌డ్డం, మీసాలు వ‌స్తూ ఉంటాయి. వీటిని బ‌ట్టే పురుషులు వ‌య‌సుకు వ‌చ్చార‌ని తెలుసుకుంటూ ఉంటారు. కానీ కొంద‌రిలో 21 నుండి 24 సంవ‌త్స‌రాలు వ‌చ్చిన‌ప్ప‌టికి గ‌డ్డం, మీసాలు రావు. దీంతో పురుషులు చాలా ఇబ్బందికి, ఆందోళ‌న‌కు గురి అవుతూ ఉంటారు. ఇలా గడ్డం, మీసాలు రాక‌పోవ‌డాఇనికి కూడా చాలా కార‌ణాలు ఉంటాయి. గ‌డ్డం, మీసాలు రావ‌డం అనేది కూడా జ‌న్యుప‌రంగా ఆధార‌ప‌డి ఉంటాయి. అలాగే … Read more

Deep Sleep : ఇలా చేస్తే జ‌స్ట్ 5 సెక‌న్ల‌లో గాఢ నిద్ర ప‌డుతుంది.. ఏం చేయాలంటే..?

Deep Sleep : మ‌న‌లో చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య‌లల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి. అస‌లు చెప్పాలంటే మ‌న‌లో చాలా మందికి ప‌డుకోగానే నిద్ర ప‌ట్టదు. అర‌గంట నుండి గంట పాటు క‌ష్ట‌ప‌డితే కానీ మ‌న‌లో చాలా మందికి నిద్ర ప‌ట్ట‌దు. మ‌ర‌లా ఉద‌య‌మే లేచి ఉద్యోగాల‌కు వెళ్లాలి. దీంతో నిద్ర స‌రిపోకా రోజంతా నీర‌సంగా ఉంటారు. ఏ ప‌ని చేయాల‌నిపించు. ఇలాంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు క్ర‌మంగా నిద్ర మాత్ర‌ల‌కు అల‌వాటు ప‌డి పోతూ ఉంటారు. … Read more

Lotus Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోయే ఫ‌లితాలు వ‌స్తాయి..!

Lotus Seeds : ఫూల్ మ‌ఖానా.. వీటితో తామ‌ర గింజ‌లు అని కూడా పిలుస్తూ ఉంటారు. తామర గింజ‌ల‌ను వేయించి వీటిని త‌యారు చేస్తారు. మ‌న‌లో చాలా మంది వీటిని చూసే ఉంటారు. తెల్ల‌గా, గుండ్రంగా ఉండే ఈ ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఫూల్ మ‌ఖానాతో వివిధ … Read more