Bones Health : చ‌లికాలంలో వీటిని తింటే మీ ఎముక‌లు సేఫ్‌.. లేదంటే విరిగిపోతాయి జాగ్ర‌త్త‌..!

Bones Health : చ‌లికాలంలో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌రణంతో పాటు అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న‌ల్ని వెంట‌డ‌తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. చ‌లికాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఎముకల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. చ‌లికాలంలో ఎముకలు బ‌ల‌హీనప‌డి విరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. శీతాకాలంలో ఎముక‌లు విరగ‌డం 20 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక మ‌నం శీతాకాలంలో ఎముక‌లు ధృడంగా ఉంచే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఎముక‌ల‌ను ధృడంగా చేసే ఆహారాల గురించి … Read more

Coriander And Lemon Drink : ఈ డ్రింక్‌ను 2 వారాల పాటు తాగండి చాలు.. హార్ట్ ఎటాక్ రాదు..!

Coriander And Lemon Drink : ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో నేడు అధిక శాతం మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వీటికి ప్ర‌ధాన కార‌ణ‌మేమిటంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డ‌మే. మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అదంతా ర‌క్త నాళాల గోడ‌ల‌కు అతుక్కుని అక్క‌డే ఉండిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకు పోయి క్ర‌మేపీ ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి, ఫ‌లితంగా గుండె పోటు వ‌స్తుంది. దీంతోపాటు … Read more

10 Fruits For Weight Loss : అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గాల‌ని అనుకుంటున్నారా..? సింపుల్‌.. ఈ 10 ర‌కాల పండ్ల‌ను తినండి చాలు..!

10 Fruits For Weight Loss : మ‌నం రోజూ ఆహారంలో భాగంగా అనేక ర‌కాలుగా పండ్ల‌ను తీసుకుంటూ ఉంటాము. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వైద్యులు కూడా పండ్ల‌ను ఆహారంగా తీసుకోమని చెబుతూ ఉంటారు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటితో పాటు పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా.. … Read more

Chapati : ఒక చ‌పాతీలో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయి.. చ‌పాతీల‌ను మ‌రింత పోష‌కాహారంగా ఇలా మార్చండి..!

Chapati : మ‌నం గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను త‌యారు చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చ‌పాతీలో మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, మ‌ధుమేహాన్ని అదుపులో ఉంచ‌డంలో, వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా చ‌పాతీ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రాసెస్డ్ చేసిన మైదాపిండితో చేసే ప‌రాటాలు, పాస్తా, వైట్ బ్రెడ్ కంటే చ‌పాతీలు ఎంతో మేలైన‌వి. చ‌పాతీలో ఎన్నో పోష‌కాలు … Read more

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూల‌ను ఇలా త‌యారు చేసి తినండి.. గుండె జ‌బ్బులు, షుగ‌ర్ రావు..!

Flax Seeds Laddu : చ‌లికాలం రానే వ‌చ్చింది. రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతున్నాయి. అలాగే చ‌లికాలం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తీసుకు వ‌స్తుంది. శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే అనారోగ్య స‌మ‌స్య‌లు చ‌లికాలంలో మ‌రింత ఎక్కువ అవుతాయి. జీర్ణ‌శ‌క్తి మంద‌గిస్తుంది. కీళ్ల నొప్పులు మ‌రింత ఎక్కువ‌గా అవుతాయి. క‌నుక మ‌నం చ‌లికాలంలో ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహారాల‌ను, శరీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను, కీళ్ల నొప్పులను త‌గ్గించే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇలా వివిధ ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డానికి … Read more

Jonna Ambali Benefits : ఇది మామూలు ఫుడ్ కాదు.. ఎముక‌ల‌ను ఉక్కులా మారుస్తుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Jonna Ambali Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాము. జొన్న‌ల‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌న్నా సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి మ‌నం బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. చాలా మంది వీటిని పిండిగా, ర‌వ్వ‌గా చేసి వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ఎక్కువ‌గా రొట్టె, అన్నం, ఇడ్లీ, … Read more

Dry Coconut Pieces : రోజూ ఒక చిన్న ఎండు కొబ్బ‌రి ముక్క‌ను తినండి చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Dry Coconut Pieces : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో పాటు ఎండు కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల త‌యారీలో అలాగే పొడిగా చేసి వంట‌ల‌ల్లో వాడుతూ ఉంటాము. ఎండుకొబ్బ‌రి వేసి చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఎండు కొబ్బ‌రిని తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక ఎండు కొబ్బ‌రి ముక్క‌ను తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Dull And Dry Skin : మీ చ‌ర్మం డ‌ల్‌గా మారి పొడిగా అవుతుందా..? అయితే ఈ విట‌మిన్ల లోపాలే కార‌ణం కావ‌చ్చు..!

Dull And Dry Skin : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్స్ కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి విట‌మిన్స్ చాలా అవ‌స‌రం. ఇవి మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది నేటి త‌రుణంలో వివిధ ర‌కాల విట‌మిన్స్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, మారిన జీవ‌న విధానం కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. విటమిన్స్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. … Read more

Cinnamon Water For Weight Loss : దాల్చిన చెక్క నీళ్ల‌ను తాగితే అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసా..?

Cinnamon Water For Weight Loss : మ‌నం వంటల్లో వాడే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క‌ ఒక‌టి. దాల్చిన చెక్క ఘాటైన వాస‌నను క‌లిగి ఉంటుంది. వీటిని వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. దాల్చిన‌చెక్క‌ వేయ‌డం వ‌ల్ల వంట‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని అందించ‌డంతో పాటు దాల్చిన చెక్క మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క … Read more

Blood Increasing Foods : వీటిని తింటే చాలు.. 2 లీటర్ల ర‌క్తం ప‌డుతుంది..!

Blood Increasing Foods : సాధార‌ణంగా పురుషులల్లో 5 లీట‌ర్ల ర‌క్తం, స్త్రీల‌ల్లో నాలుగున్న‌ర లీట‌ర్ల ర‌క్తం ఉంటుంది. రక్త‌క‌ణాలు ఎక్కువ‌గా త‌యార‌వ్వాల‌న్నా, ర‌క్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ‌గా ఉండాల‌న్నా త‌గినంత ఐర‌న్ ఉండ‌డం చాలా అవ‌స‌రం. ర‌క్తహీన‌త స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారికి వైద్యులు ఎక్కువ‌గా ఐర‌న్ క్యాప్సుల్స్ ని, ఐర‌న్ సిర‌ప్ ని సూచిస్తూ ఉంటారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌గా వీటిని ఉప‌యోగించి స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డుతూ ఉంటారు. ఇలా మందులు వాడే … Read more