Constipation : వీటిని తినండి.. తిన్న 5 సెకన్లలో సుఖ విరేచనం అవుతుంది..!
Constipation : మనలో చాలా మందిని వేధించే జీర్ణ సంబంధిత సమస్యలల్లో మలబద్దకం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. మారిన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. మలబద్దకం కారణంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మలబద్దకం కారణంగా కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్య కారణంగా రోజంతా … Read more









