Orange Peel : నారింజ పండు తొక్క ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే.. ఇకపై వాటిని పడేయరు..!
Orange Peel : విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లలల్లో నారింజ పండ్లు కూడా ఒకటి. నారింజ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. దాదాపు అన్ని కాలాల్లో ఇవి మనకు లభిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. నారింజ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనం సాధారణంగా నారింజ తొనలను తిని పైన తొక్కలను పడేస్తూ ఉంటాము. కానీ నారింజ … Read more









