Iodine Foods For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య ఇక ఉండ‌దు.. రోజూ వీటిని తీసుకోండి చాలు..!

Iodine Foods For Thyroid : మ‌న శ‌రీరంలో ఉండే అతి ముఖ్య‌మైన గ్రంథులల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒక‌టి. ఈ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను నియంత్రించ‌డంలో, హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో, శ‌రీరం యొక్క పెరుగుద‌ల మ‌రియు శ‌క్తి స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఈ గ్రంథి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. థైరాయిడ్ గ్రంథి మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. క‌నుక ఈ గ్రంథి ప‌నితీరు స‌క్ర‌మంగా ఉండేలా చూసుకోవాలి. … Read more

Anjeer With Milk : పాల‌లో అంజీర్‌ను క‌లిపి తీసుకోవ‌డం వల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Anjeer With Milk : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లలో అంజీర్ కూడా ఒక‌టి. అంజీర్ తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే తీపి వంట‌కాల త‌యారీలో కూడా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటారు. రుచిగా ఉండ‌డంతో పాటు అంజీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి … Read more

Foods For Women : మ‌హిళ‌లు ఈ 10 పోష‌కాలు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

Foods For Women : మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డానికి ఎన్నో పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. పోష‌కాలు స‌రిగ్గా అందితేనే మ‌న శ‌రీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కానీ మ‌న‌లో చాలా మంది పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఈ స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నారని గ‌ణంకాలు చెబుతున్నాయి. పోష‌కాహార లోపం వ‌ల్ల స్త్రీలు మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. క‌నుక స్త్రీలు స‌మ‌తుల్య ఆహారాన్ని తీసుకోవ‌డం చాలా అవ‌సరం. … Read more

Drinking Water and Kidneys : నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే కిడ్నీల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో తెలుసా..?

Drinking Water and Kidneys : మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం. శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. నీటిని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని మ‌లినాలు తొల‌గిపోతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు. పొట్ట‌, ప్రేగులు శుభ్ర‌ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే మ‌న‌లో చాలా మందికి నీటి గురించి ఒక సందేహం ఉంటుంది. రోజూ 4 నుండి … Read more

Soaked Almonds : ఈ 10 లాభాల గురించి తెలిస్తే నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను ఇప్పుడే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

Soaked Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదంప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అనేక ర‌కాల తీపి వంట‌కాల త‌యారీలో కూడా బాదంపప్పును వాడుతూ ఉంటాము. బాదంప‌ప్పులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిని నేరుగా తీసుకోవ‌డానికి బ‌దులుగా ఈ బాదంప‌ప్పును నాన‌బెట్టి వాటిపై ఉండే పొట్టును తీసేసి … Read more

Asthma Health Tips : ఆస్త‌మా, పిల్లికూత‌ల స‌మ‌స్య‌కు ఇలా చేయండి.. దెబ్బ‌కు పోతుంది..!

Asthma Health Tips : ఇస్నోఫిల్స్.. ర‌క్తంలో ఉండే తెల్ల ర‌క్త‌క‌ణాల్లో ఇవి కూడా ఒక‌టి. శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో ఇవి మ‌న‌కు స‌హాయ‌ప‌డతాయి. అయితే కొంద‌రిలో ర‌క్తంలో ఈ ఇస్నోఫిల్స్ ఎప్పుడూ కూడా అధిక ప‌రిమాణంలో ఉంటాయి. రక్త‌పరీక్ష‌లు చేయించడం వ‌ల్ల ఇస్నోఫిల్స్ అధిక ప‌రిమాణంలో ఉన్నాయ‌ని మ‌న‌కు తెలుస్తుంది. శ‌రీరంలో జ‌లుబు, ద‌గ్గు, శ్లేష్మం, క‌ఫం, ఆస్థ‌మా వంటి ఇన్పెక్ష‌న్ పెరిగిన‌ప్పుడు ర‌క్తంలో ఇస్నోఫిల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. అయితే కొంద‌రిలో జ‌న్యుప‌రంగా … Read more

Knee Pain : మోకాళ్ల నొప్పులు ఉన్నాయా.. ఈ ఒక్క‌టి చేయండి చాలు..!

Knee Pain : మోకాళ్ల మ‌ధ్య‌లో జిగురు త‌గ్గిపోయి మోకాళ్ల నొప్పుల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మోకాళ్ల నొప్పుల‌ను తట్టుకోలేక చాలా మంది శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకుంటూ ఉంటారు. వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం, ఒకే ద‌గ్గ‌ర కూర్చుని చేసే ఉద్యోగాలు చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ మోకాళ్ల నొప్పులు వ‌స్తూ ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల వ్యాయామాలు చేయ‌డం … Read more

Fever In Kids : మీ పిల్ల‌ల‌కు త‌ర‌చూ జ్వ‌రం వ‌స్తుందా.. ఈ సూచ‌న‌లు పాటిస్తే ఇక జ్వ‌రం రాదు..!

Fever In Kids : ప్ర‌స్తుత కాలంలో చంటి పిల్లలు ఎక్కువ‌గా త‌రుచూ జ్వ‌రాల‌తో బాధ‌ప‌డుతున్నారు. వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పూర్తిగా త‌గ్గిపోతుంది. దీంతో త‌రుచూ జ్వరాల బారిన ప‌డుతున్నారు. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడల్లా వారు రెండు నుండి మూడు కిలోల బ‌రువు త‌గ్గిపోతున్నారు. జ్వ‌రం నుండి కోలుకుని మ‌ర‌లా కొద్దిగా కండ ప‌ట్టేస‌రికి మ‌ర‌లా జ్వ‌రం వ‌చ్చి బ‌ల‌హీనంగా అయిపోతున్నారు. ఇలా జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పిల్లల‌కు స‌రిగ్గా నిద్ర ఉండ‌దు. వారి వ‌ల్ల త‌ల్లి దండ్రుల‌కు కూడా … Read more

Sun Flower Seeds For Eye Sight : రోజూ చిటికెడు చాలు, కంటి చూపు అమాంతం పెరుగుతుంది, క‌ళ్ల‌జోడు అవ‌స‌రం లేదు..!

Sun Flower Seeds For Eye Sight : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందికి కంటి చూపు త‌గ్గిపోతుంది. సెల్ ఫోన్స్, టివిల‌ను ఎక్కువ‌గా చూడ‌డం, పోష‌కాహార లోపం, నిద్ర‌లేమి, క‌ళ్ల‌పై ఎక్కువ‌గా లైట్ ప‌డ‌డం వంటి వివిధ కారణాల చేత చాలా మందిలో కంటి చూపు త‌గ్గుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఈ స‌మ‌స్య‌ను అంద‌రూ ఎదుర్కొంటున్నారు. కంటిచూపు ఎక్కువ కాలం పాటు దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే మ‌న కంటిలో ఉండే రెటీనా ఆరోగ్యం బాగుండాలి. … Read more

Vegetables For Cholesterol : చ‌లికాలంలో ఈ 9 ర‌కాల కూర‌గాయ‌ల‌ను తీసుకోండి.. కొలెస్ట్రాల్ అంతం అవుతుంది..!

Vegetables For Cholesterol : చ‌లికాలం ఆహ్ల‌ద‌క‌రంగా ఉన్న‌ప్ప‌టికి అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తీసుకువ‌స్తుంది. చ‌లికాలంలో ఎక్కువ‌గా గుండెపోటు, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక చ‌లికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. చ‌లికాలంలో ఎక్కువ‌గా శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌లికాలంలో గుండె స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. చ‌లికాలంలో గుండె ఆరోగ్యాన్ని … Read more