Pearl Millets : రక్త నాళాల్లోకి కొవ్వును మొత్తం కరిగించేస్తాయి ఇవి.. రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు..!
Pearl Millets : మనందరికి ప్రధాన ఆహారం బియ్యం. బియ్యాన్నే అన్నంగా వండుకుని తింటూ ఉంటాం. బియ్యం రాకముందు మనందరికి ప్రధాన ఆహారం రాగులు, సజ్జలు, జొన్నలు.. ఈ మూడే ముఖ్యంగా అందరికి ప్రధాన ఆహారంగా ఉండేది. బియ్యం వచ్చిన తరువాత వీటిని మనం ఆహారంగా తీసుకోవడం తగ్గించాము. కానీ సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సజ్జ అన్నం, సజ్జ రొట్టెలు, సజ్జలతో చేసే అల్పాహారాలు, పిండి … Read more









