Thavudu : త‌వుడుని తేలిగ్గా తీసిపారేయ‌కండి.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..!

Thavudu : బియ్యం, గోధుమ‌ల‌ను పాలిష్ ప‌ట్ట‌గా వ‌చ్చే పొడిని త‌వుడు( రైస్ బ్రాన్) అని అంటార‌ని మ‌న‌కు తెలిసిందే. సాధార‌ణంగా ఈ త‌వుడును ప‌శువుల‌కు ఆహారంగా ఇస్తారు. కానీ ఈ త‌వుడును రోజుకు రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. ఈ త‌వుడును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో 40 శాతం యాంటీ ఆక్సిడెంట్లు వృద్ది చెందుతాయి. ఈ … Read more

Energy : శ‌రీరానికి అంతులేని శ‌క్తిని ఇచ్చేవి ఇవి.. రోజూ తీసుకోవాలి..!

Energy : మ‌న శ‌రీరంలో త‌గినంత శ‌క్తి ఉంటేనే మ‌నం ఏ ప‌నినైనా చురుకుగా, ఉత్సామంగా చేయ‌గ‌లుగుతాము. బ‌లం, ధృడంగా ఉంటేనే మ‌నం ఏదైనా సాధించ‌గ‌లుగుతామ‌. మ‌న‌లో శ‌క్తి ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యి చురుకుగా ప‌ని చేసుకోవాలంటే మ‌న శ‌రీరానికి మూడు ర‌కాల ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా అందించాలి. ఈ మూడు ర‌కాల ప‌దార్థాలు శ‌క్తిని పెంచ‌డానికి అతి ముఖ్యంగా ప‌ని చేస్తాయి. శ‌రీరానికి త‌గినంత శ‌క్తిని అందించే వాటిలో మొద‌టిది మ‌నసు. మ‌న‌సేంటి.. మ‌న శ‌రీరానికి శ‌క్తిని … Read more

Fruits For Diabetics : ఈ పండ్ల‌ను తిన్నారంటే చాలు.. షుగ‌ర్ 400 ఉన్నా స‌రే కంట్రోల్ అవుతుంది..!

Fruits For Diabetics : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. షుగ‌ర్ వ్యాధిన బారిన ప‌డితే ఇక జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. అలాగే ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పండ్ల‌ను తిన‌కూడ‌దు, పండ్ల‌కు దూరంగా ఉండాలి … Read more

Toddy : క‌ల్లు తాగితే మంచిదేనా..? విస్తుగొలుపుతున్న నిజాలు..!

Toddy : తాటి క‌ల్లు.. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది క‌ల్లు తాటి చెట్టు నుండి వ‌చ్చిన పానీయ‌మే క‌దా దీనిని తాగితే చాలా మంచిది అని భావిస్తూ ఉంటారు. అస‌లు క‌ల్లు మంచిదా.. కాదా.. దీనిని తాగ‌వ‌చ్చా, తాగ‌కూడ‌దా..అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తాటి చెట్టు నుండి వ‌చ్చిన పానీయాన్ని 12 గంట‌ల లోపు తాగితే దానిని నీరా … Read more

Ajwain Cumin Water : దీన్ని రోజూ తాగితే.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.. ఎన్నో రోగాలు మాయ‌మ‌వుతాయి..!

Ajwain Cumin Water : మ‌న ఇంట్లోనే ఒక ఔష‌ధాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల దాదాపు మ‌నం 40 అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఔష‌ధాన్ని వాడ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య‌ను, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే జుట్టు రాల‌డాన్ని, అధిక బ‌రువును, శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను, పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, కంటి … Read more

Dry Coconut Patika Bellam : దీన్ని రోజూ తీసుకున్నారంటే.. ముస‌లిత‌నం రాదు.. కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉండ‌వు..

Dry Coconut Patika Bellam : నేటి రోజుల్లో పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, త‌గినంత విట‌మిన్ డి శ‌రీరానికి ల‌భించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల ఈ నొప్పులు త‌లెత్త‌డం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికి … Read more

Juices For Blood : ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది..!

Juices For Blood : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజూరోజుకు ఎక్కువ‌వుతుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా నీర‌సం, త‌ల‌తిర‌గ‌డం, జుట్టు రాల‌డం, ఉత్సాహంగా ప‌నిచేయ‌లేక‌పోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్త‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ముఖ్యంగా స్త్రీల‌ల్లో త‌లెత్తుతుంది. నెల‌స‌రి స‌మ‌యంలో బ్లీడింగ్ కార‌ణంగా ర‌క్తం ఎక్కువ‌గా పోతూ ఉంటుంది. శ‌రీరం నుండి వెళ్లే ర‌క్తం ఎక్కువ‌గా ఉండ‌డం, … Read more

Drinking Water : నీళ్ల‌ను ఇలా తాగారో.. విషంగా మారి జ‌బ్బుల‌ను తెస్తుంది జాగ్ర‌త్త‌..!

Drinking Water : మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం అన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న శ‌రీరంలో జ‌రిగే వివిధ జీవ‌క్రియ‌లు నీటిపై ఆధార‌ప‌డి ప‌ని చేస్తాయి. నీరు త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. నీరు త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌డం, … Read more

Warm Water For Belly Fat : గోరువెచ్చిని నీళ్ల‌ను ఇలా తాగండి.. పొట్టు చుట్టూ ఉండే కొవ్వు ప‌దింత‌లు క‌రుగుతుంది..

Warm Water For Belly Fat : మ‌న‌లో చాలా మంది పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. కొంద‌రూ శ‌రీర‌మంతా స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికి పొట్ట భాగం లావుగా ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వ‌ల్ల కూడా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, ర‌క్త‌పోటు, టైప్ 2 డ‌యాబెటిస్, బ్రెస్ట్ క్యాన్స‌ర్, ప్రెద్ద ప్రేగు క్యాన్స‌ర్ వంటి … Read more

Fatty Liver Tips : రోజూ ఇది తాగితే చాలు.. లివ‌ర్ క్లీన్ అయిపోతుంది.. ఎలాంటి రోగాలు రావు..!

Fatty Liver Tips : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. మ‌న శ‌రీరంలో కాలేయం అతి ముఖ్య‌మైన‌, కీల‌క‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మ‌న శ‌రీరం ఆరోగ్యం ఉంటుంది లేదంటే మ‌నం తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. కానీ మారిన జీవ‌న విధానం, ముఖ్యంగా ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వివిధ ర‌కాల కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న‌లో త‌లెత్తుతున్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న కాలేయ … Read more