గులాబీ పువ్వుల రెక్క‌ల‌తో టీ త‌యారు చేసి తాగితే ఇన్ని లాభాలా..?

గులాబీ కేవలం సౌందర్య ప్రయోజనాలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గులాబీ తో టీ చేసుకుని తాగితే చాలా సమస్యల్ని మనం సులువుగా తరిమికొట్టొచ్చు. ఎర్ర గులాబీ పూలని కొనుగోలు చేసి… ఆ రేకులు తీసుకుని టీ ని తయారు చేయొచ్చు. దీని కోసం ముందుగా మీరు కొన్ని గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో మరగబెట్టి, ఇప్పుడు ఆ నీటిని వడకట్టి ఉంచండి. ఈ మిశ్రమంలో కొద్దిగా తీయదనాన్ని … Read more

వ‌క్షోజాలు చిన్న‌గా ఉన్న మ‌హిళ‌లు ఈ ఆహారాల‌ను తింటే మేలు జ‌రుగుతుంది..!

మహిళకు స్తనాలు చిన్నవిగా వుంటే నలుగురిలో నగుబాటే. స్తనాల సైజులు పెంచటానికిగాను చాలామంది పిల్స్, లేదా సర్జరీలను ఆశ్రయిస్తారు. కాని సహజ ఆహారాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఎలానో పరిశీలిద్దాం! హార్మోన్ల అసమతుల్యత స్తనాలు చిన్నవవటానికి కారణం. మహిళ శరీరంలో టెస్టోస్టిరోన్ ఉత్పంత్తి అధికమైతే అది స్తనాల పెరుగుదల అరికడుతుంది. శరీరంలో టెస్టోస్టిరోన్ తగ్గించాలంటే, తాజా పండ్లు, ఈస్ట్రోజన్ అధికంగా వుండే కూరగాయలు, కాయ ధాన్యాలు, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తింటే … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు త‌మ‌కు ఇష్టమైన ఆహారాల‌ను తిన‌కూడ‌దా..?

ప్రతిరోజూ తినే ఆహారంతోనే కొన్ని వ్యాధులను నివారించుకోవచ్చు. వాటిలో డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి ఒకటి. మీరు తినే ఆహార పదార్ధాలలో మార్పులు చేస్తే వ్యాధినివారణ సులభంగా వుంటుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను మనం తీసుకునే ఆహారం నేరుగా నియంత్రిస్తూంటుంది. డయాబెటీస్ కలవారు వారి జీవన విధానం, వ్యక్తిగత అవసరాలను బట్టి వారి ఆహార ప్రణాళిక నిర్ధారించుకోవాలి. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ప్రభావించే ఆహారాలు ఏమిటనేది ముందుగా తెలుసుకోండి. ఈ ఆహారాలు మాత్రమే తీసుకుంటుంటే, … Read more

రోజూ క‌ల‌బంద ర‌సం తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

సాధారణంగా అలోవేరా మన ఇళ్లలోనే పెరుగుతుంటుంది. ఎక్కువ నీళ్లు దానికి లేక పోయినా మన ఇళ్ళల్లో పెరిగిపోతుంది. దీనిలో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని కాస్మోటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. కలబంద లో ఉండే గుజ్జు లో 96 శాతం నీటితోనే తయారవుతుంది. ఆయుర్వేద వైద్యం లో కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గాయాలను మాన్పించే గుణం కూడా అలోవెరా లో ఉంది. చర్మాన్ని ఎంతో కోమలంగా మారుస్తుంది. కొబ్బరి … Read more

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే యాల‌కులు.. రోజూ క‌చ్చితంగా తీసుకోవాలి..

యాలకుల‌ని కొన్ని వంటల్లో వేయకపోతే ఆ వంట‌కి రుచే ఉండదు. వంటల్లో ఉపయోగించడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా రకాలుగా మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే యాలకుల లో రకాలు కూడా ఉన్నాయి. యాల‌కులు ఆకుపచ్చ రంగు లో మరియు నలుపు రంగులో కూడా దొరుకుతూ ఉంటాయి. యాల‌కుల్ని తీసుకోవడం వల్ల మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలు దీనిలో ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా … Read more

చికెన్‌ను స్కిన్‌తో తినాలా..? స్కిన్ తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?

చికెన్ ను ఇష్టపడని వారెవరుంటారు.. మాంసాహారులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ డిష్ జోడించుకోకుండా ఉండరు. మరీ ఎక్కువ‌గా చికెన్ తినేవారు అయితే వారంలో రెండు, మూడు సార్లు కూడా చికెన్ కర్రీ లేదా ఫ్రై ఇలా కోడి మాంసంతో తయారుచేసిన ఏదో ఒక డిష్ తింటారు. కొంతమందికైతే ముక్కలేనిదే ముద్ద దిగదని కూడా అంటారు. సాధారణంగా చికెన్ కొనడానికి దుకాణానికి వెళ్లగానే కొంతమంది స్కిన్ లెన్ చికెన్, మరికొంత మంది స్కిన్‌తో ఉన్న … Read more

రాత్రి పూట దీన్ని తాగితే చాలు.. గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

నిద్రలేని రాత్రులు అధికమయ్యాయా? మంచి నిద్రపోయి చాలా రోజులయిందా? గాఢ నిద్ర పడితే…మరుసటి రోజు ఎంతో ఫ్రెష్. గాఢ నిద్ర రోజూ పడితే…అనారోగ్యం దగ్గరకే రాదు. కనుక గాఢ నిద్రపోయి సేద దీరాలనుకునే వారికి నార్తంబ్రియా యూనివర్శిటీ పరిశోధకులు మంచి ఫార్ములా కనుగొన్నారు. నిద్ర పట్టటమే కాదు అదనంగా 25 నిమిషాలు ఆదమరచి కూడా నిద్రిస్తారట. మరి ఏం చేయాలో చూడండి. ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక్క గ్లాసెడు చెర్రీ జ్యూస్ తాగండి. చెర్రీ జ్యూస్ శరీరంలోని … Read more

రోజూ ఆవు నెయ్యిని తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చాలా మంది ఇళ్లల్లో ఆవు నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మీరు కూడా ఆ బెనిఫిట్స్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా….? ఇక ఆలస్యమెందుకు మరి పూర్తిగా చూసేయండి. అవు నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు. తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది. లేదంటే బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా కోల్పోతారు. కాబట్టి తక్కువ మోతాదు లో తీసుకోండి. గేదె … Read more

భోజ‌నానికి ముందా, త‌రువాతా.. నీళ్ల‌ను ఎప్పుడు తాగితే మంచిది..?

మన అలవాట్లే మన జీవితాలని నిర్దేశిస్తాయి. మనం ఎలాంటి అలవాట్లు అలవర్చుకుంటామో వాటివల్లే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మన అలవాట్లు బాగుండాలి. రోజువారి చేసే దినచర్య ఆరోగ్యకరంగా ఉంటే జీవితం కూడా ఆరోగ్యకరంగా మారుతుంది. ఐతే రోజువారి దినచర్యలో మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఇలా చేయడం కరెక్టా కాదా అన్న సందేహాలు తలెత్తుతాయి. అలా తలెత్తే సందేహాల్లో ఒకానొకటి, అన్నం తినేటపుడు నీళ్ళు తాగొచ్చా లేదా అనేది. అవును. చాలా మందికి ఇదొక … Read more

స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకొని చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

కర్పూరం గురించి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కర్పూరం కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్పూరంను దేవుడి పూజలో తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు.. పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరం వెలిగించి చివరిగా హారతి ఇస్తూ ఉంటారు. ఈ కర్పూరం ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించ‌వు అని నమ్మకం. కర్పూరం వాసన కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది. … Read more