సిక్స్ ప్యాక్ దేహం కావాల‌ని అనుకుంటున్నారా.. అయితే దీన్ని తాగండి..!

జిమ్ కి వెళ్ళి వర్కవుట్లతో నీరసపడ్డారా? మీరు మరోమారు రీఛార్జ్ అవ్వాలంటే తక్షణమే శక్తినిచ్చే ప్రొటీన్లు, ఖనిజాలు, కాల్షియం మొదలైనవి కావాలి. వర్కవుట్ల తర్వాత చాక్లెట్ పాలు తాగితే ఈ పోషకాలు శరీరానికి సత్వరమే అందుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఒక్క గ్లాసెడు చాక్లెట్ పాలు తాగితే అందులో శరీరానికి వెంటనే కావలసిన కార్బో హైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం వుంటాయట. సాధారణంగా లభించే సోయా ప్రొటీన్ల కంటే కూడా పాల ఆధారిత ప్రొటీన్లు శరీరానికి వెంటనే అందుతాయట. ఒక … Read more

రోజూ 10 నిమిషాల పాటు బిగ్గ‌ర‌గా న‌వ్వితే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

నవ్వడం చాలా అవసరం అని తెలుసు. కానీ దాని వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. మామూలుగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఎవరైనా సులువుగా కనిపెట్టేస్తారు. కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తే మన చుట్టూ ఉన్న వారే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అదే నవ్వుతూ ఉన్నారంటే ఇతరులు మనకి ఆకర్షితులవుతారు. ఎక్కువగా నవ్వడం వల్ల మన ఒత్తిడిని మనం … Read more

ఎర్ర కందిపప్పు (మైసూరు పప్పు/మసూర్ పప్పు) తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ఎర్ర కంది పప్పు (మసూర్ దాల్) ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఫోలెట్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు ఎర్ర కంది పప్పును డైట్‌లో చేర్చుకోవచ్చు. షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తహీనత నివారణ, గుండె, చర్మం, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇన్ని పోషకాలున్నాయని తరచూ ఎర్ర కంది పప్పు తింటే పొరపాటు. మసూర్ దాల్‌ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తాయి. … Read more

బార్లీ నీరు.. రోజూ తాగితే బోలెడు లాభాలు..!

బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే  ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. బార్లీ నీటి తయారీ ఇలా… ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 … Read more

పెరుగులో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తిని చూడండి.. అనేక లాభాలు క‌లుగుతాయి..!

భార‌తీయులు ఎంతో కాలం నుంచి పెరుగును ఉప‌యోగిస్తున్నారు. చాలా మందికి నిత్యం పెరుగు తిన‌నిదే భోజ‌నం చేసిన‌ట్ల‌నిపించ‌దు. ఇక కొంద‌రైతే పెరుగులో ర‌క ర‌కాల ప‌దార్థాల‌ను వేసి లాగించేస్తుంటారు. అయితే పెరుగులో కింద సూచించిన విధంగా ఆయా ప‌దార్థాల‌ను క‌లుపుకుని తింటే.. దాంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ ప‌దార్థాలు ఏమిటంటే…   * పెరుగులో త‌ర‌చూ తేనె క‌లిపి తింటే జీర్ణాశ‌యంలో ఉండే అల్స‌ర్లు మాయ‌మ‌వుతాయి. * జీల‌క‌ర్ర పొడిని కొద్దిగా … Read more

100 ఏళ్ల‌కు పైగా జీవించాలంటే ఇలా చేయాల్సిందే..!

మ‌నిషిగా పుట్టాక ఎప్పుడో ఒక‌ప్పుడు చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే ఒక‌రు, ముందు మ‌రొక‌రు వెనుక‌. అంతే. అయితే త్వ‌ర‌గా చ‌నిపోతే ఆయువు తీరింది, అందుకే చ‌నిపోయాడు అంటారు. అదే చావు బాగా లేట్ అయితే అత‌నికి ఆయుష్షు బాగా ఉంది, అందుకే ఎక్కువ రోజులు బ‌తికాడు అంటారు. ఈ క్ర‌మంలో ఒక మ‌నిషికి ఆయుష్షు అనేది ముఖ్య‌మైనది. అయితే ఆయువు అంద‌రికీ ఒకేలా ఉండ‌దు. ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా ఉంటుంది. అది ఎంత ఉంటుందో తెలుసుకోవ‌డం కూడా … Read more

చింత చిగురు కనిపిస్తే అస్సలు వదలద్దు. ఆహారంలో తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

చింత చిగురు కనిపిస్తే అస్సలు వదలద్దు. ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కూర వండుకుని తిన్నా పచ్చిగా తిన్నా ఎలాగైనా సరే తినేయండి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ … Read more

ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసా..?

మనం ఆముదాన్ని అనేక రకాలుగా ఉపయోగించ వచ్చు. దీని వల్ల మనకి కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి పొడుగు జడ అంటే చాలా ఇష్టం. అటువంటి పొడవాటి జడని పొందాలి అంటే ఆముదాన్ని ఉపయోగించాల్సిందే..! తలకి ఆముదాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు తెగిపోవడం, బలహీనంగా ఉండడం, రాలిపోవడం మొదలైన సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. అటు జుట్టుని… … Read more

మందార ఆకుల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

మందార ఆకులని నూరి తలకు పట్టిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయని మనకు తెలుసు. కానీ మనకు తెలియని చాలా విషయాలు మందార ఆకుల లో దాగి ఉన్నాయి. మందార ఆకుల వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటిని గురించి ఒక లుక్ వేసేయండి. ఆయుర్వేదం లో కూడా మందారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మందార ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగ పడతాయి. అలానే ఇది తక్షణ ఎనర్జీని ఇస్తుంది … Read more

వేస‌వి కాలంలో రోజూ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

పానీయాల్లో కొబ్బరి నీరు చాలా మంచిది. ప్రత్యేకించి వేసవి కాలంలో స్త్రీలు కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. వేడిని, దాహాన్ని గణనీయంగా తగ్గించే కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజలవణాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలెస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా కూడా గుండెకు ఎంతో మేలు. వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు … Read more