ఈ రకమైన ఆహారాలను మీరు తింటున్నారా..? అయితే ఆరోగ్యం పాడైపోతుంది జాగ్రత్త..!
పోషకాహార నిపుణులు, ఫిట్ నెస్ నిపుణులు రోజువారీ ఆహారంలో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరంగా వుండాలని చెపుతారు. ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించేవారైన మీరు ఈ అంశం తెలుసుకోవటం ప్రధానం. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కూడా కొవ్వుల వంటివే కాని ఇవి సహజంగా మొక్కలు లేదా జంతువులనుండి వచ్చేవి కావు. ఇవి మనుషులచే తయారుచేయబడిన కృత్రిమ కొవ్వులు. కొవ్వులను దీర్ఘకాలం నిల్వ వుంచాల్సిన పదార్ధాలలో రూపాంతరం చెందించి వీటిలో వుంచుతారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అంటే, చిప్స్ … Read more









