చింత గింజ‌ల‌ను ఇలా తినండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

చింత పండు నుంచి గింజలు తీసేసి వాటిని పారేస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల చాలా మేలు కలుగుతాయి. దీనిని కనుక మీరు పూర్తిగా చూశారంటే… ఆ గింజలు ఎప్పుడు పారేయరు. ఇక దీని వల్ల కలిగే మేలు కోసం చూస్తే… చింత పిక్కల లో క్యాల్షియం, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. చింత గింజలు కనుక తీసుకుంటే కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గించ వచ్చు. వివిధ రకాల వ్యాధుల … Read more

మెట్లు ఎక్క‌డం వ‌ల్ల మోకాళ్ల‌లో గుజ్జు అరిగిపోతుందా..?

మెట్లు ఎక్కడం వలన మోకాళ్ళలో గుజ్జు అదరిపోతందనే అపోహ నిరాధారం. వాస్తవానికి, మెట్లు ఎక్కడం వల్ల మోకాళ్ళ కండరాలు బలపడతాయి, ఎముకలు బలంగా ఉంటాయి మరియు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెట్లు ఎక్కడం మంచి కార్డియో వ్యాయామం అవుతుంది. కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది. సమతుల్యతను మెరుగుపరుస్తుంది. కీళ్ళ కదలికలను పెంచుతుంది. అయితే అతిగా చేస్తే మోకాళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. సరైన పద్ధతి పాటించకపోతే గాయాలు సంభవించవచ్చు. మోకాళ్ళలో ఇప్పటికే ఉన్న సమస్యలు… ఆర్థరైటిస్, మోకాళ్ళ … Read more

ఈ పదార్థాలను పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు.!? ఎందుకో తెలుసా?

కూర‌గాయ‌లు, పండ్ల‌ను ప‌చ్చిగా తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. కొన్నింటిని వండితే వాటిలోని పోష‌కాలు ఆవిరైపోతాయి, కాబ‌ట్టి అలాంటి ఆహారాన్ని ప‌చ్చిగా తింటేనే పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే అన్ని ఆహారాల‌ను అలా పచ్చిగా తిన‌కూడ‌దు. కేవ‌లం కొన్ని మాత్ర‌మే ఆ జాబితాకు చెందుతాయి కాబ‌ట్టి వాటినే ప‌చ్చిగా తినాలి. మిగ‌తా వాటిని కచ్చితంగా ఉడ‌క‌బెట్టుకునే తినాలి. లేదంటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌మై వివిధ ర‌కాల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు క‌లుగుతాయ‌ట‌. … Read more

మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త సుమా..

తరచుగా మూత్రవిసర్జన మూత్రపిండాల సమస్య ప్రారంభ లక్షణాలలో ఒకటి. రోగులు ఎక్కువగా రాత్రిపూట ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరోవైపు, కొంతమంది తక్కువ మూత్ర విసర్జన చేస్తారు, ఇది నేరుగా మూత్రపిండాల సమస్యలకు సంబంధించినది. మూత్రంలో రక్తం యొక్క ఉనికి ఉంటుంది. మూత్రపిండాలు వ్యర్థాలు, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేస్తాయి. అదే సమయంలో వారు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను కోల్పోతారు. మూత్రపిండ వ్యాధి ప్రారంభ దశలలో ప్రోటీన్ మూత్రంలోకి లీక్ కావచ్చు, దీనిని ప్రొటీనురియా అని పిలుస్తారు. మూత్రపిండాల … Read more

డ‌యాబెటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

అమెరికాలో 2008 సంవత్సరంలో రికార్డు పరంగా 24 మిలియన్లమంది డయాబెటీస్ రోగులుంటే, రికార్డుకు రాని వారి సంఖ్య మరో 6 మిలియన్లు, డయాబెటీస్ ఇక కొద్ది రోజులలో వస్తుందనే వారి సంఖ్య సుమారు 57 మిలియన్లు వున్నట్లు గణాంకాలు తెలిపాయి. ఈ గణాంకాలు నేటికి మరింత అధికంగా వుంటాయి. అమెరికాలో మరణాలకుగల ప్రధాన కారణాలలో షుగర్ వ్యాధి ఒకటి. డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనేది వ్యక్తి శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని నియంత్రించటం. ఈ గ్లూకోజు … Read more

ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తిన‌కూడ‌దు తెలుసా..?

కొన్ని ఆహార పదార్ధాలు కలిపి తింటే జీర్ణ వ్యవస్ధకు ప్రమాదకరమవుతుంది. పాలు తాగి పుల్లటి పదార్ధాలు తినవద్దని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కొన్ని పదార్దాలు ఒకదానితో మరి ఒకటి కలిపితే ఏర్పడే ఆరోగ్యపర నష్టం సహజమైంది. పాలతో పాటుగా నిమ్మరసం తాగితే కడుపులోయాసిడ్ తయారై అది విష పదార్ధంగా తయారవుతుంది. కనుక వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకోండి. మింట్ – కూల్ డ్రింకులు: ఈ రెండూ కలుపరాదు. ఇవి రెండూ కలిసి పొట్టలో సరైన … Read more

తెల్ల చిక్కుడు గింజ‌ల ర‌సం తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి తెల్ల చిక్కుడు గింజల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్లను అరికడుతుంది. శరీరంలో ఒక ఎంజైముతో కలసి అనవసరమైన గ్లూకోజుగా మారకుండా చేస్తుంది. తెల్ల చిక్కుడు గింజల లాభాలను ఆరోగ్యపరంగా పరిశీలిస్తే… వీటి రసం శరీరంలోని ట్రిగ్లీసెరైడ్స్ ను తగ్గించేందుకు సహకరిస్తుంది. కీళ్ళ అరుగుదలను నివారిస్తుంది. కార్బోహైడ్రేట్లను నిలుపు చేసి శరీరం లావు ఎక్క కుండాను, రక్తనాళాలు గడ్డకట్టకుండాను చేస్తుంది. శరీరంలో కొవ్వును బాగా లాగేస్తుంది. వీటివలన ఏర్పడే కొన్ని … Read more

ముల్లంగిని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ముల్లంగి తో అనేక రకాల రెసిపీస్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కేవలం ఇది మంచి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు చూశారంటే తప్పక రోజు తీసుకోవడం మొదలు పెడతారు. ముల్లంగి తీసుకోవడం వల్ల జాండీస్ నుండి కాపాడుతుంది. లివర్ మరియు కడుపును మంచి కండిషన్ లో పెడుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది కూడా. అలానే … Read more

మీరు నీళ్ళను నిలబడి తాగుతారా? కూర్చొనితాగుతారా? ఎలా తాగాలి? ఎందుకో తెల్సుకోండి.

నిత్యం త‌గిన మోతాదులో నీటిని తాగ‌డం మ‌న‌కు ఎంతో అవ‌స‌రం. నీటిని రోజూ త‌గినంత‌గా తాగితే మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు క‌నీసం 8 గ్లాసుల నీటినైనా తాగాలి. దీంతో శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండి జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌రుగుతుంది. అయితే నీటిని ఎంత తాగినా, ఎప్పుడు తాగినా నిల‌బ‌డి మాత్రం తాగ‌కూడ‌ద‌ట‌. క‌చ్చితంగా కూర్చునే నీటిని తాగాల‌ట‌. ఎందుకో తెలుసుకుందాం రండి. నిల‌బ‌డి ఉన్న‌ప్పుడు నీటిని తాగితే నీరు … Read more

నెయ్యిని తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

మన దేశంలో ఏ పండగ వచ్చినా తయారు చేసే పిండివంటలలో నెయ్యి ప్రధానంగా ఉపయోగిస్తారు. నెయ్యి పంచామృతాలలో ఒకటి. నెయ్యి ప్రయోజనాలను పరిశీలిస్తే….దీనిని ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఏ మందు తినాలన్నా నేతితో కలిపి తింటారు. ఆహారంలో నేతిని కలిపితే తినే పదార్ధానికి మంచి రుచి చేకూరుతుంది. గతంలో డాక్టర్లు నెయ్యి గుండె జబ్బులను కలిగిస్తుందనుకునేవారు. కాని అది సరి కాదని శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఆహారంలో లేకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇటీవలే … Read more