సాయంత్రానికి నీరసించి బాగా అలసిపోతున్నారా.. అయితే వీటిని తీసుకోండి..!
సాయంత్రమయ్యే సరికి పూర్తిగా అలసిపోయారు. కానీ పుట్టిన రోజు పార్టీకి ఏర్పాట్లు చేయాలి. లేదా బోర్డు మీటింగ్ కు హాజరవాలి అటువంటపుడు తక్షణ శక్తికిగాను కొన్ని ఆహారాలు తీసుకోవాలి. వాటిలో ప్రధానమైనవేంటో పరిశీలిద్దాం. లెమనేడ్ – ఇందులో వుండే షుగర్ నుండి గ్లూకోజ్ శరీరానికి వెంటనే అందుతుంది. శరీరంలో సాయంత్రానికి ఆవిరి అయిపోయిన ద్రవాలను, ఖనిజలవణాలను భర్తీ చేసేందుకు ఇందులో వుండే ఉప్పు కూడా తోడ్పడుతుంది. అన్నిటికంటే ప్రధానమైన విటమిన్ సి నిమ్మకాయ నుండి లభిస్తుంది. అరటిపండు … Read more









