రోజూ చిన్న తాటి బెల్లం ముక్కను తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
తాటిచెట్టు నుంచి లభించే నీరాను ఉడికించి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇది తేనె రంగులో లేదా నల్లగా ఉంటుంది. మనం రోజూ ఉపయోగించే బెల్లం, పంచదారల్లో కంటే తాటి బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో కొవ్వులు, ప్రోటీన్లు అత్యల్పంగాను తేమ, సుక్రోజ్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, జింక్ లాంటివి అత్యధికంగాను ఉంటాయి. ఈ కాలంలో ప్రతిరోజూ ఒక చెంచా తాటిబెల్లం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తాటిబెల్లం తిన్న వెంటనే శరీరంలో వేడి … Read more









