ఖర్జూరం తింటున్నారా..? లేదా..? తినకపోతే ఈ ప్రయోజనాలను కోల్పోతారు..!
ఖర్జూరం లో చాలా విలువైన ఔషధ పదార్థాలు ఉన్నాయి అని మనకి తెలుసు. పైగా ఇది ఎంతో సులువుగా డైజెస్ట్ అయిపోతుంది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరం లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలానే గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇందులో అది చాలా … Read more









