ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే నీళ్లను అతిగా తాగుతున్నారని అర్థం..
నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని చెబుతుంటారు. మన శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగకపోతే నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ మరీ అతి ఎక్కువగా నీళ్ళు తాగడం కూడా సరైన పద్దతి కాదనే విషయం తెలుసుకోవాలి. దీనివల్ల రక్తకణాల్లో సోడియం శాతం తగ్గి ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని తెలిపే కొన్ని సంకేతాలని ఇక్కడ చూద్దాం. మీరు బయటకి వెళ్తున్నప్పుడు మీతో పాటు … Read more









