తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న ఉన్నాయా..? అయితే ఈ ఒక్క పండు తినండి చాలు..!

సాధారణంగా మనకి అరటిపళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. పైగా అన్ని సీజన్స్ లో కూడా ఇవి మనకి చాలా అందుబాటులో ఉంటాయి. దీనిని తినడం వల్ల చాలా పోషకాలు మనకి లభిస్తాయి. అయితే మరి అరటి పళ్ళు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయనేది ఇప్పుడు చూద్దాం. అరటి పండు లో నాచురల్ షుగర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి 6 , విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ప్రోటీన్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ … Read more

పాల‌లో తేనె క‌లిపి తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ప్రతి రోజూ పాలు తాగడం చాలా ఆరోగ్యం అని మనకి తెలుసు. అయితే పాలు, తేనె కలుపుకుని తాగడం వల్ల పోషక విలువలు ఎక్కువగా మనకి చేరుతాయి. మామూలుగా పాలు, తేనే విడివిడిగానే చాలా మేలు చేస్తాయి. ఇలా ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. మామూలుగా తేనే తీసుకోవడం వల్ల జీర్ణకోశం లో నుంచి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పాల లో కొన్ని చుక్కల తేనె కలుపుకొని తాగడం వల్ల జీర్ణక్రియ … Read more

ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాల‌ట‌.. డాక్ట‌ర్ చెప్పిన ట్రిక్‌..

నిద్రపోవడం అనేది చాలా మందికి పెద్ద సమస్య. సరైన సమయానికి నిద్రరావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిద్రరాక సతమతమవుతుంటారు. మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగానే నిద్రపోవడం అనేది ఇబ్బందిగా మారింది. అనవసర టెన్షన్లు, ఒత్తిళ్ళు, రాత్రిపూట పనిచేయడాలు మొదలైనవి జీవన చక్రాన్ని మారుస్తున్నాయి. దానివల్ల మన శరీరానికి అలవాటు తప్పిపోతుంది. అందుకే ఏది ఏ టైమ్ లో చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటుంది. ఐతే నిద్రకోసం కొన్ని రకాల టిప్స్ … Read more

ఇష్టమైన వారిని 10 నిమిషాలు కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

మనకు బాగా సంతోషం కలిగినప్పుడు, లేదా బాగా ఇష్టమైన వారిని చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు వారిని కౌగిలించుకుంటాం. అలా చేయడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. ఆత్మీయులు ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయి అంటున్నారు పరిశోధకులు. బాధతో కుంచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమవుతున్నా.. ఇలా ఎటువంటి ఫీలింగ్ అయినా ఒకరితో పంచుకోవడానికి కౌగిలి వారధిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇక కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. … Read more

విరేచ‌నాల కార‌ణంగా పొట్ట ఖాళీ అయిందా.. అయితే ఏం తినాలి..?

జీర్ణ వ్యవస్ధ సరిలేకుంటే…ఏం తినాలి? పొట్ట గడబిడ అయి సరి లేకున్నా బాగా తిని తగిన నీరు అందించటం అవసరం. అయితే తీసుకునే ఆహారం తేలికగా వుండి జీర్ణ వ్యవస్ధకు నష్టం కలిగించరాదు. పెరుగు, నీరు, ఆపిల్స్, అరటి పండు డయేరియా చికిత్సకు సహజ మందులే కాక తేలికగా జీర్ణం అయిపోతాయి. పొట్ట సరి లేకున్నా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తింటే అవి పొట్టలోని యాసిడ్లను పీల్చి త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఉప్పు తక్కువగా వుండే … Read more

ప‌నీర్‌ను త‌ర‌చూ తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పనీర్ తో ఏ రెసిపీ చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. పాలక్ పనీర్ అయినా పనీర్ మంచూరియా అయినా పనీర్ బటర్ మసాలా అయినా ఏదైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే పనీర్ వల్ల కేవలం రుచి మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం అప్పుడే పూర్తిగా చూసేయండి. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి కాపాడుతుంది పనీర్. పాల ఉత్పత్తి అయిన ఈ … Read more

ఇంగువ‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

మనం ఎన్నో వంటల్లో ఇంగువని ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా పులిహోర వంటి వాటిలో ఇంగువ లేకపోతే రుచి ఉండదు. ఇంగువ వల్ల కేవలం రుచి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మరి ఇంక ఇంగువ వలన కలిగే బెనిఫిట్స్ ఇప్పుడే చూసేయండి. ఇంగువ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఇంగువని ఉపయోగిస్తూనే ఉన్నాం. దీన్ని ఉపయోగించడం వల్ల అజీర్తి తగ్గుతుంది. అలానే … Read more

ఈ దుంప‌ని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

కందని చాలా తక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీని రుచి చాలా బాగుంటుంది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది కూడా. దీనిని మీ డైట్ లో చేర్చితే మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి క్యాన్సర్ ను అడ్డుకోవడానికి గుండె సమస్యలను తొలగించడానికి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఇలా ఎన్నో విధాలుగా ఇది ఉపయోగ పడుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా … Read more

ఉదయాన్నే పొట్టంతా క్లీన్ అవ్వాలంటే.. వీటిని తినాలి..!

మలబద్ధకం ఒక సాధారణ సమస్య. మలం సరిగా రాకుంటే దానినే మలబద్ధకం అంటారు. మలబద్ధకం ఏర్పడితే కడుపులో నొప్పి కలుగుతుంది. అది పేగులను నష్టపరుస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యవుండదు. మలబద్ధక నివారణకు ఏ ఆహారాలు తీసుకోవాలో చూడండి. పీచు పదార్ధాలు – పీచు పదార్ధాలు అధికంగా వుండే ఆహారాలు తీసుకుంటే మలబద్ధకం పోతుంది. మలం తేలికగా బయటకు వచ్చేస్తుంది. ఆహారాలు- ఓట్లు, పప్పు ధాన్యాలు, గింజలు, బ్రౌన్ రైస్, బార్లీ మొదలైనవి ఆహారంలో వుండాలి. … Read more

కాఫీని అతిగా తాగుతున్నారా..? ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

వైద్య పరిభాషలో కేఫైన్ పాయిజనింగ్ అనే మాట వుంది. ఈ పరిస్ధితి చాలా తీవ్రమైన ఫలితాలనిస్తుంది. ఒక్కొకపుడు మరణం కూడా సంభవంచే అవకాశం వుంది. శరీర బరువు 60 కిలోలు…85 కప్పులు తాగితే చాలు మరణం తధ్యం. కాని అది జరగని పనే. 85 కప్పులు సాధారణంగా ఎవరూ తాగరు. పిచ్చికి దగ్గరలో వుంటే తప్ప. అసలు కేఫైన్ విషమా? కాఫీ మీకు ఉత్సాహాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా? వేడి కాఫీ తాగితే, సోమరితనం మటుమాయం…ఎందుకని? ఎందుకంటే, … Read more