గోధుమ గ‌డ్డి జ్యూస్‌తో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

గోధుమ గడ్డి చాలా విధాలుగా ఉపయోగ పడుతుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడే సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో గోధుమ గడ్డి ఒకటి. దీనితో మనం అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, బి కాంప్లెక్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం, సోడియం ఉంటాయి. పైగా దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక గ్లాసు రసం లోనే 17 ఎమినో యాసిడ్స్, … Read more

లివ‌ర్‌ శుభ్రం అయి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

నిత్యం మ‌నం తినే అనేక రకాల ఆహార ప‌దార్థాల ద్వారా శ‌రీరంలో పేరుకుపోయే విష ప‌దార్థాలు, వ్య‌ర్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. ఈ క్ర‌మంలో లివ‌ర్ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇవి మ‌న శ‌రీరానికి హాని క‌లిగించ‌డ‌మే కాక‌.. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా క‌ల‌గ‌జేస్తాయి. లివ‌ర్ ఆరోగ్యం కూడా న‌శిస్తుంది. క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్‌కు అడ్డుక‌ట్ట వేయాలంటే.. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి. అవి లేక‌పోతే లివ‌ర్ ఎక్కువ‌గా డ్యామేజ్ అవుతుంది. అయితే యాంటీ … Read more

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలంటే..?

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని తమ వంట ఇంటి పదార్థాల్లో ఒకటిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం.. వెల్లుల్లి మ్యాజికల్‌ స్పైస్‌గా చెప్పబడుతోంది. ఇందులో మన శరీర నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి.   వెల్లుల్లిలో విటమిన్‌ బి1, బి2, బి3, బి6, ఫోలేట్‌, మెగ్నిషియం, పాస్ఫరస్‌, సోడియం, జింక్‌, ఐరన్‌, … Read more

హైబీపీ ఉందా.. పొటాషియం అధికంగా ఉండే వీటిని తీసుకోండి..!

ఆరోగ్య‌వంత‌మైన జీవన విధానం, చ‌క్క‌ని డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల హైబీపీని చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు పొటాషియం ఎంత‌గానో మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. దీంతోపాటు శ‌రీరంలో నిత్యం అధికంగా చేరే సోడియం క‌లిగించే దుష్ప‌రిణామాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న కూడా త‌గ్గుతాయి. మ‌రి పొటాషియం అధికంగా ఉండే ఆ ఆహారాలు ఏమిటంటే…   1. అర‌టి పండ్లు అర‌టి పండ్లు … Read more

ఎల్ల‌ప్పుడూ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన డైట్ టిప్స్ ఇవే..!

మ‌న శరీరంలో ఉన్న అన్ని అవ‌య‌వాల్లోనూ గుండె చాలా ముఖ్య‌మైంది. ఎందుకంటే ఇది లేక‌పోతే మ‌నం అస‌లు బ‌త‌క‌లేము. గుండె నిరంత‌రాయంగా ప‌నిచేస్తుంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న విధానం క‌లిగి ఉండాలి. లేదంటే గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు స‌రైన పోష‌కాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని ర‌కాల ఆహారాలు గుండె జ‌బ్బులు వ‌చ్చే … Read more

స‌ముద్ర‌పు చేప‌ల‌ను త‌ర‌చూ తినాల్సిందే.. ఎందుకంటే..?

స‌ముద్ర తీర ప్రాంతం లేని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంట‌ల్లో పెరిగే చేప‌ల‌ను చాలా మంది తింటారు. కానీ వాటి క‌న్నా స‌ముద్ర చేప‌లే మిక్కిలి పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వాటిని త‌ర‌చూ తీసుకోవాలి. ఈ చేప‌లు రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, సాధార‌ణ చేప‌ల క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను మ‌న‌కు అంద‌జేస్తాయి. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. స‌ముద్ర‌పు చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే…   1. ఆర్థ‌రైటిస్ స‌ముద్ర‌పు … Read more

వెంట్రుక‌లు పెరిగేందుకు విట‌మిన్ E.. ఎలా ప‌నిచేస్తుందంటే..?

జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకునేందుకు అనేక చిట్కాలు పాటిస్తున్నా ఏవీ వ‌ర్క‌వుట్ అవ‌డం లేదా ? ఈ స‌మ‌స్య‌కు అస‌లు ప‌రిష్కారం దొర‌క‌డం లేదా ? అయితే అస‌లు చింతించ‌కండి. ఎందుకంటే ఆ స‌మ‌స్య‌కు విట‌మిన్ E చ‌క్క‌ని ప‌రిష్కారం చూపుతుంది. ఈ పోష‌క ప‌దార్థం వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ విట‌మిన్ యాంటీ ఆక్సిడెంట్ గ‌నుక జుట్టును రిపేర్ చేసి, వెంట్రుక‌లు పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు కుదుళ్ల వ‌ద్ద‌కు ర‌క్తాన్ని … Read more

నిత్యం పాలు తాగితే బ‌రువు పెరుగుతారా..? త్వ‌ర‌గా జీర్ణం కావా..?

పాల‌లో కాల్షియం అనే పోష‌క ప‌దార్థం స‌మృద్ధిగా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. పాల‌లో ఉండే ప్రోటీన్ కండ‌రాల నిర్మాణానికి దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే వీటిలో ఉండే విట‌మిన్ ఎ, బి, డిలు కాల్షియం, ఇత‌ర పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకునేలా చేస్తాయి. అయితే పాల‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ కొంద‌రు మ‌న‌కు పాలు మంచివి కావ‌ని భావిస్తుంటారు. వాటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు … Read more

నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. మెగ్నిషియం లోపం, ల‌క్ష‌ణాలు.. తీసుకోవాల్సిన ఆహారాలు..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ప్ర‌స్తుతం నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కేవ‌లం ఒక్క అమెరికాలోనే ఈ బాధితుల సంఖ్య 5 నుంచి 7 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక మొత్తం అమెరికా జ‌నాభాలో 7 నుంచి 19 శాతం మంది నిత్యం త‌గినంత నిద్ర పోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. దీంతో చాలా మందికి గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, స్థూల‌కాయం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఎవ‌రైనా స‌రే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు రాకముందే … Read more

ముఖంపై ఉండే కొవ్వును క‌రిగించాలంటే.. ఈ ఆహారాల‌ను తినండి..!

ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్…ఇది భావాలకు సంబంధించిన మాట. నేటి రోజుల్లో కొవ్వు శరీర భాగాలలోనే కాక ముఖానికి కూడా పట్టేస్తోంది. ముఖాలు గుండ్రంగా తయారైపోతున్నాయి. తినే అలవాట్లు కొద్దిపాటిగా మారిస్తే ముఖానికి పట్టిన కొవ్వు వదిలించుకోవడం తేలికే కాగలదు. కొవ్వు తగ్గించటానికి వ్యాయామాలు చేయటంతోపాటు ఆహార నియంత్రణ కూడా వుండాలి. గడ్డం కింద గంగడోలు (డబుల్ ఛిన్) లేదా ఉబ్బిన బుగ్గలు కొవ్వు నిల్వలను సూచిస్తాయి. వీటిని కరిగించటానికి ఏ రకమైన ఆహారాలు … Read more