స్లిమ్‌గా క‌నిపించాలంటే మ‌హిళ‌లు పాటించాల్సిన బికిని డైట్‌..!

సినిమాల్లో హీరోయిన్ల బికినీ ప్రదర్శన… వారికి స్లిమ్ ఫిగర్ అంటూ… హై రేటింగ్ తెచ్చిపెడుతుంది. చెమటలు కారే ఎండలైనా…వణుకులు పుట్టించే చలైనా సరే, నేటి రోజుల్లో అందాలు ప్రదర్శించాలనుకునే స్త్రీలకు బికిని డ్రస్ ఒక వరంగా మారింది. శరీరంపై అతితక్కువ గుడ్డ…. రెండే రెండు చిన్న గుడ్డముక్కలుండే ఈ బికిని వేయాలంటే మహిళలు బాడీలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అపుడే అనుకున్న రీతిలో హై రేటింగ్ స్లిమ్ ఫిగర్ గా వారు మార్కులు పొందగలరు. ప్రధానంగా స్తనాలు, … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు క‌చ్చితంగా ఈ సూచ‌న‌లు పాటించాలి..!

షుగర్ వ్యాధి ఒకేసారి మనకు తెలియకుండా వచ్చేది కాదు. ముందుగా రోగ లక్షణాలు తెలుస్తాయి. అంతేకాక, కుటుంబంలో డయాబెటీస్ తల్లి లేదా తండ్రికి వుంటే కూడా దాని ప్రభావం పిల్లలపై పడే అవకాశం వుంది. ఈ వ్యాధి వస్తుందనుకున్నపుడు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రధానంగా వ్యాధి గురించిన అవగాహన కలిగి వుండాలి. దానికి తగిన వైద్యం, తాజాగా వస్తున్న వైద్య రంగ మార్పులు, సంబంధిత పరికరాలు తెలిసి వుండాలి. అప్పటివరకు ఏ రకమైన ఆహారాలు … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

మహిళలకి ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగం చేసే మహిళలు కూడా ఇళ్లల్లోనూ, ఆఫీసులో కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఎంత పని ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. లేదు అంటే అన్నిటినీ చూసుకోవడం కష్టం అయిపోతుంది. మీరు కనుక మీ డైట్ లో ఈ పదార్థాలను చేసుకున్నారు అంటే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. మామూలుగా పసుపుని అనేక వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాము. దీనిని సూపర్ ఫుడ్ అనే … Read more

స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ లైంగిక కోరిక‌ను క‌లిగించే ఆహారం ఇది.. రోజూ తీసుకోవాలి..!

సాధారణంగా మనం బాదంని నానబెట్టుకుని తింటాము. దాని వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనకి తెలుసు. అయితే బాదం పాలు తాగడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఇప్పుడు చూద్దాం. బాదం పాల‌ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పు నానబెట్టి తొక్క తీసి మెత్తగా రుబ్బి నీళ్లు పోసి పాలలా చిక్కగా కనబడే వరకు కలపాలి. ఇలా చేసిన దానిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎముకలు గట్టిపడడానికి బాదం … Read more

మ‌హిళ‌లు త‌ర‌చూ డార్క్ చాక్లెట్ల‌ను తింటే ఎంతో మంచిద‌ట‌..!

మహిళలు వారానికి రెండు పెద్ద డార్క్ చాక్లెట్లు తింటే బ్రెయిన్ స్ట్రోక్ 20 శాతం తక్కువ వచ్చే అవకాశాలున్నాయని స్వీడిష్ సైంటిస్టులు చెపుతున్నారు. మహిళలకు సాధారణంగా వచ్చే బ్రెయిన్ హెమరేజ్ స్ట్రోకులు చాక్లెట్లు తినడంతో అరికట్టవచ్చని, కొద్దిపాటి చాక్లెట్ తిన్నప్పటికి దాని ప్రభావం స్ట్రోక్ రిస్క్ పై అధికంగా వుంటుందని పరిశోధకులు సుసన్నా లార్సన్ తెలిపారు. అయితే, మహిళలు పొందే ప్రయోజనాలు వారు తినే ఆహారంలోని చాక్లెట్లపై నేరుగా ప్రభావిస్తోందని వారానికి సుమారు 66.5 గ్రాములు చాక్లెట్ … Read more

మీ శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ పెర‌గాలంటే.. వీటిని తినండి..!

శరీరం ఆరోగ్యంగా వుండాలంటే కొలెస్టరాల్ అవసరమే. అయితే కొలెస్టరాల్ లో మంచి కొలెస్టరాల్, చెడు కొల్లెస్టరాల్ అని రెండుగా ఉంటాయి. మేలు చేసే కొలెస్టరాల్ ని పొందాలంటే మన ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకు కూరలు – వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలను తప్పక తినాలి. కాయగూరలు – ఆహారంలో తాజా కాయకూరలకు ప్రాధాన్యత పెంచాలి. ముతక బియ్యం – బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడాలి. పప్పుల … Read more

బోటి తినే అలవాటు లేదా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్టే..!

సాధారణంగా మనం మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాము అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ మాంసాహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. చాలామంది బోటి తినడానికి ఇష్టపడగా మరికొందరు ఇష్టపడరు. అయితే చాలామందికి ఈ బోటి తినే అలవాటు ఉండదు. ఇలా బోటికనక మీరు తినకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక లేదా పొట్టేలు బోటిలో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బోటిలో మనకు ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు … Read more

జపాన్‌ ప్రజలు అంత సన్నగా ఉండటానికి కారణాలు ఇవే.. మీరు ఫాలో అయిపోండి.!!

మన దేశంలో ఊబకాయంతో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. పది మందిలో ఐదుగురు అధికబరువుతో ఉన్నారు. కానీ మీరు జపాన్‌, కొరియా లాంటి దేశాలు చూసుకుంటే.. వాళ్లు చాలా స్లిమ్‌గా, అందంగా ఉంటారు. మనం ఒకసారి బరువు పెరిగిన తర్వాత అది ఎలా నియంత్రించాలా అని అప్పుడు తంటాలు పడుతుంటాం. ఏం చేసినా బరువు తగ్గడం అంత తేలిక కాదు. మనకంటే నాజూగ్గా ఉండేవాళ్లను చూస్తే కడుపులో మంట వస్తుంది. అతని ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. … Read more

నిమ్మ‌ర‌సం, బెల్లం.. అధిక బ‌రువును త‌గ్గించే సూప‌ర్ ఫుడ్స్‌..!

నిత్యం వ్యాయామం చేయ‌డం, ఆహార నియ‌మాల‌ను క‌ఠినంగా పాటించ‌డం.. వంటివి చేస్తే ఎవ‌రైనా స‌రే చ‌క్క‌ని దేహ‌దారుఢ్యాన్ని పొందుతారు. శ‌రీరం చ‌క్క‌ని ఆకృతిలోకి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో నిత్యం తీసుకునే పోష‌కాల‌తో కూడిన ఆహారంలో.. ఆరోగ్యాన్ని అందిస్తూ, బ‌రువును త‌గ్గించే ప‌దార్థాల‌ను కూడా భాగం చేసుకోవాలి. ఆ విష‌యానికి వ‌స్తే బెల్లం, నిమ్మ‌ర‌సం అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం.. నిత్యం ఈ రెండింటితో త‌యారు చేసిన పానీయాన్ని తాగడం వ‌ల్ల ఓ వైపు ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండ‌డ‌మే … Read more

ఈ ప్రయోజ‌నాలు తెలిస్తే ఇక‌పై నిమ్మ తొక్క‌ల‌ను ప‌డేయ‌రు..!

నిమ్మకాయ వల్ల ఎటువంటి బెనిఫిట్ మనకి కలుగుతాయి అని తెలుసు. కానీ నిమ్మ తొక్క వల్ల కలిగే బెనిఫిట్స్ చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. నిమ్మ తొక్క లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పెక్టిన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన లివర్ లో బైల్ యాసిడ్స్ బాగా రిలీజ్ అయ్యేలా కూడా ఇది సహాయ పడుతుంది. ఇలా నిమ్మ తొక్క కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. నిమ్మ తొక్క లో … Read more