మీ దంతాలు సహజసిద్ధంగా తెల్లగా మారాలంటే ఇలా చేయండి..!
దంతాలు వివిధ కారణాలుగా రంగు మారతాయి. అవి పచ్చగా వున్నా లేక నల్లగా వున్నా అసహ్యమనిపిస్తూంటుంది. తెల్లటి దంతాలు పొందాలంటే ఎన్నో సహజమార్గాలున్నాయి. అయితే త్వరగా ఫలితం కనపడాలంటే దిగువ చిట్కా పాటించండి. పండ్లు – స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి దంతాలను తెల్లపరచటమే కాక నోరు వాసన లేకుండా చేస్తాయి. రోజూ రెండు సార్లు 3 నుండి 5 నిమిషాలపాటు నిమ్మరసం కలిపిన ఆవనూనె, ఉప్పు లతో దంతాలు రుద్దితే వారం రోజుల్లో అవి తెల్లబడటం … Read more









