హాయిగా నిద్ర పోవాలని చూస్తున్నారా..? అయితే ఈ సూచనలు పాటించండి..!
నిద్ర సరిగా లేకపోవటం, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించండి. ఆరోగ్యమైన నిద్రకు…వేళకు పడుకోవటం – వేళకు లేవడమనేది ఒక చిట్కా. వివిధ సమయాలు నిద్రకు ఆచరించకండి. గాఢ నిద్ర పట్టదు. రాత్రివేళ నిద్ర … Read more









