డైటింగ్ చేయాల‌ని అనుకుంటున్నారా..? జ‌ంక్ ఫుడ్ తింటూనే డైటింగ్ ఎలా చేయ‌వ‌చ్చో చూడండి..!

డైటింగ్ చేసేవారంతా బరువును కోల్పోవాలని చక్కని షేప్ పొందాలని అనుకుంటారు. ఈ ప్రక్రియలో డైటర్లు తక్కువ తినటం…అధికంగా వ్యాయామం చేయటం చేస్తారు. కాని వీరికి మరికొన్ని టిప్స్ తెలిస్తే అతి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను కూడా పొందగలరు. ఆరోగ్యకర ఆహారం వలన ప్రయోజనాలు చూడండి. ఆరోగ్యకర ఆహారం మీ బరువు తగ్గించటమే కాదు…బాడీకి చక్కటి షేప్ ఇస్తుంది. శరీరాన్ని వ్యాధులనుండి సంరక్షిస్తుంది. అంతేకాక డైటింగ్ చేసేవారు ఆకర్షణీయమైన ముఖ వర్ఛస్సు కూడా కలిగి ఎంతో ఫిట్ … Read more

గోలో డైట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇంత‌కీ ఏంటీ డైట్‌..?

ప్రస్తుతం చాలా మందికి ఉండే అతి పెద్ద సమస్య ఊబకాయం. అందుకే ఇప్పుడు చాలా మందికి ఈ సమస్య వెంటాడుతోంది. అందుకే బరువు తగ్గడానికి కొన్ని వందల వెయిట్ లాస్ డైట్స్ అందుబాటులో ఉన్నాయి. 2016లో బాగా సెర్చ్ చేసిన డైట్స్‌లో గోలో డైట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ డైట్ చాలా పాపులర్ అవుతోంది. అయితే ఈ డైట్ గురించి కొన్ని తెలుసుకుందాం రండి. శరీరంలోని క్రొవ్వు తగ్గించడానికి గోలో డైట్ హార్మోన్లని బ్యాలెన్స్ … Read more

మీరు తాగే చాయ్ మీ ఇమ్యూనిటీ ప‌వర్‌ను పెంచాలంటే.. ఇలా చేయండి..!

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని … Read more

వ‌క్షోజాలు పెద్ద‌గా ఉన్నాయ‌ని బాధ‌ప‌డే మ‌హిళ‌లు.. ఈ సింపుల్ వ్యాయామాల‌ను చేస్తే వాటిని త‌గ్గించుకోవ‌చ్చు..!

వక్షోజాలు బాగా పెద్దవిగా వుంటే కొద్దిపాటి అసౌకర్యంగానే కాక చూచేవారికి అసహ్యంగా కూడా వుంటాయి. మహిళల వక్షోజాలు పెద్దవిగా వున్నాయంటే వాటిలో కొవ్వు బాగా పేరుకున్నదని చెప్పాలి. దీనికి కారణం వంశపారంపర్యం కావచ్చు లేదా అధిక బరువు ఎక్కటం వల్ల కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా వుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశముంది. ఈ కొవ్వును సులభమైన బ్రెస్ట్ వ్యాయామాలు చేయటం ద్వారా తగ్గించవచ్చు. అవేమిటో పరిశీలిద్దాం. వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి.ఈ కొవ్వు … Read more

ఈ ఆహారాల‌ను తింటే మ‌హిళ‌ల్లో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతుంద‌ట‌..!

నేటి రోజుల్లో మహిళలకు పిల్లలు పుట్టకపోవడమనేది అధికమవుతోంది. దీనినే వంధ్యత్వం లేదా గొడ్రాలితనం అని కూడా అంటారు. ఈ వంధ్యత్వానికి కారణం హార్మోన్ల లోపం కావచ్చు. లేదా జననాంగాలు సరిగా పనిచేయకపోవటం వలన కావచ్చు. అయితే దీనిని అరికట్టాలంటే మహిళలు కొన్ని ఆహార పదార్ధాలను తినటం మానేయాలి. అటువంటి ఆహారాలేమిటో పరిశీలిద్దాం! రీసెర్చర్ల మేరకు సోయా అధికంగా వున్న ఆహారం మహిళలలో వంధ్యత్వానికి దారితీస్తుంది. సోయా అధికంగా తీసుకుంటే కొన్ని కేసుల్లో గర్భంలో రక్తస్రావం అధింగా అయినట్లు … Read more

మీకు డ్రై బ్ర‌షింగ్ గురించి తెలుసా..? దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..?

చర్మ సమస్యలనేవి ఒక పట్టాన పోయేవి కావు. చర్మానికి ఏ చిన్న సమస్య వచ్చినా అంత తొందరగా తొలగిపోదు. అదీగాక మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మమే కాబట్టి, చర్మానికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. రుతువు మారినప్పుడల్లా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే చర్మ సంరక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. మార్కెట్లో దొరికే చాలా సాధనాలు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. అవేగాక మనం తీసుకునే ఆహారాలు, వ్యాయామం మొదలగునవి చర్మానికి ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. చాలా మందికి … Read more

బెండ‌కాయ‌ల‌ను తిన‌డం లేదా.. అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

మనం బెండకాయతో అనేక రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము. బెండకాయ లో అనేక ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా లాభాలు కలుగుతాయి. బెండకాయ లో ఖనిజాలు, విటమిన్లు మరియు సేంద్రియ పదార్థములు కారణంగా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. దీనిలో విటమిన్ ఏ, బి, సి, డి, ఈ మరియు కె కూడా ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్ మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే దీని వల్ల కలిగే లాభాలు … Read more

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు మీకు ఉన్నాయా..? అయితే క‌చ్చితంగా పుట్ట‌గొడుగుల‌ను తినాల్సిందే..!

పుట్టగొడుగులతో అనేక వంటలు చేసుకోవచ్చు. చాలా మందికి పుట్టగొడుగుల‌తో చేసిన రెసిపీస్ అంటే చాలా ఇష్టం. అయితే కేవలం రుచికి మాత్రమే కాదు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శాఖాహారం అయిన‌ ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారం కనుక మీరు తినక పోయినట్లయితే పుట్టగొడుగులు తప్పనిసరిగా మీరు మీ డైట్ లో తీసుకోండి. దీని వల్ల మీకు అనేక పోషకాలు ఎంతో సులువుగా వస్తాయి. అయితే పుట్టగొడుగుల వలన ఎటువంటి పోషకాలు లభిస్తాయి…?, … Read more

అతి మూత్ర వ్యాధి తో బాధపడుతున్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోకూడ‌దు..!

అతి మూత్ర విసర్జన ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా మహిళల్లో అతిమూత్ర విసర్జన సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. నీరు ఎక్కువగా తాగిన సందర్భాల్లో మూత్రం ఎక్కువగా వస్తుంది. కానీ నీరు తీసుకొని సమయంలో కూడా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే దానిని అతిమూత్ర విసర్జన సమస్యగా భావించాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలే మనలో మూత్రం తయారు అవడానికి కారణం అవుతాయి. … Read more

తాటి ముంజ‌ల‌ను వేస‌విలో తిన‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసా..?

వేస‌వి కాలంలో సీజ‌న‌ల్ పండుగా ల‌భించేది మామిడి. దీన్ని ఈ కాలంలో చాలా మంది తింటారు. అయితే దీంతోపాటు ఇంకోటి కూడా మ‌నంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అది తాటి ముంజ‌. అవును, అదే. మండే ఎండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని తాటి ముంజ‌ల‌ను తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉండ‌డ‌మే కాదు, మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల్లో ముంజ‌లు ల‌భించినా, … Read more