BT వంకాయలు అమ్ముతున్నారు.అవి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ముందుగా, BT వంకాయ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. BT అనే పదం Bacillus Thuringiensis అనే బ్యాక్టీరియా నుంచి వచ్చింది. ఇది ఒక సహజమైన బ్యాక్టీరియా, దీనిని జన్యుపరంగా మార్పు చేసిన (Genetically Modified – GM) పంటలలో ఉపయోగిస్తారు. BT వంకాయ అంటే సాధారణ వంకాయ కాదు; దీనిలో ఈ బ్యాక్టీరియా నుంచి తీసిన ఒక ప్రత్యేక ప్రోటీన్‌ను జన్యు సాంకేతికత ద్వారా చేర్చారు. ఈ ప్రోటీన్ వంకాయను కొన్ని రకాల పురుగులు, ముఖ్యంగా … Read more

టైట్‌గా ఉండే బ్రాల‌ను ధ‌రిస్తే మ‌హిళ‌ల‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

వేసుకునే బ్రాసరీ సరి అయిన సైజు కాకుంటే మహిళలకు అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బ్రెస్ట్ కేన్సర్ కూడా వచ్చే అవకాశాలున్నాయంటారు వైద్యులు. వక్షోజాలు బిగువుగా వుంటే మంచి షేప్లో కనపడతామని మహిళలు భావిస్తారు. కాని అది ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదకరం. ఆధునిక ఫ్యాషన్ తీరులో ఆరోగ్యాలు అడుగంటుతున్నాయనటానికి ఇదొక ఉదాహరణ కాగలదు. నేటి ఫ్యాషన్ ట్రెండ్ బిగువైన బ్రాసరీలపై వుంది. కాని వారికి తెలియకుండానే మహిళలు దీని కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. టైట్ … Read more

టైప్‌2 డ‌యాబెటిస్ ఉందా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

మీరు లేదా మీ ఇంటిలోని సభ్యులు టైప్ 2 డయాబెటీస్ తో బాధ పడుతున్నారా? ఈ టైప్ 2 డయాబెటీస్ ను నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు చూడండి. ఎపుడూ ఊహించుకోకండి – ఏం తినాలి? ఏం తినకూడదు లాంటివి ఊహించకండి. వైద్యుడిని సంప్రదించండి. తినకుండా వుండవలసినవి కొవ్వులు, షుగర్, నూనెలవంటివే కాదు. ఆహార సమతుల్యతకు ఇంకా అనేక పదార్ధాలుంటాయి. వైద్య నిపుణుల సలహా తీసుకొని ఆహారాన్ని మెయిన్టెయిన్ చేయడం అవసరం. మీరు ఏం తింటున్నారనేది తెలుసుకోవాలి – … Read more

వంటింట్లో ఉండే ఈ మ‌సాలా దినుసుల‌ను రోజూ వాడండి.. ఆరోగ్యంగా ఉండండి..

ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఎన్నో రకాల మసాలా దినుసులును వాడుతున్నాము. అవి రుచిని పెంచడానికి మాత్రమే అని అనుకుంటే పొరపాటే. మసాలా దినుసుల‌ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీలకర్ర వల్ల జీర్ణప్రక్రియ ఎంతో మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్తి వంటి సమస్యల తో బాధపడుతున్న వారికి జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను నిమ్మ రసం తో కలిపి ఉదయం మరియు సాయంత్రం తినడం మేలు. ఇలా … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే చాయ్‌.. వీటిని వేసి త‌యారు చేయ‌వ‌చ్చు..

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని … Read more

పెద‌వులు త‌ర‌చూ పొడిబారుతున్నాయా..? అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెదవులు ఎందుకు పొడిబారతాయి? ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా మార్పు కనిపించేది పెదవుల లోనే. ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల శరీరం తేమను కోల్పోతుంది, దాని వల్ల … Read more

ఈ ఆహార ప‌దార్థాల‌ను తింటే ఇక అంతే… శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆహార ప‌దార్థాల్లో కొన్ని శృంగార శ‌క్తికి ఏ విధంగా దోహ‌దం చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. నిర్దిష్ట‌మైన ఆహారం తిన‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కూడా. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మాత్రం శృంగార సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం పెంచ‌వు సరి క‌దా, ఉన్న సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ప‌ని చేస్తాయి. అప్పుడు జంటలో ఏ ఒక్క‌రికీ కూడా దానిపై … Read more

నల్లమిరియాలు.. రోజుకు ఒక్క గింజ తింటే చాలు.. శరీరంలో అద్భుతమైన మార్పులు ఖాయం..!

నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రెండు నల్ల మిరియాల గింజలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కీళ్ళు, అన్నవాహిక వాపు తగ్గుతుంది. నల్ల మిరియాలు వాత దోషాన్ని తొలగిస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. నల్ల మిరియాలు శరీర కొవ్వును కరిగించి క్యాన్సర్‌తో కూడా పోరాడుతాయి. విటమిన్ సి ఉన్న మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జలుబు, దగ్గు, … Read more

ఆకుకూర‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..

పచ్చని ఆకు కూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు అన్నీ వీటిలో వుండి అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తూ మీ జీవన శైలినే మార్చేస్తాయి. పచ్చని ఆకు కూరలలో కొవ్వు తక్కువ, తినే తిండి ఆరోగ్యమైందిగా వుండాలంటే ఆకుకూరలు తినటం శ్రేష్టం. ఆకు కూరలు తినేముందు, వాటిని బాగా శుభ్రం చేయాలి, అనవసరమైన కొమ్మలు, రెమ్మలు మొదలైన … Read more

ఏం చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేదా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి..!

కొంచెం లావెక్కితే చాలు. ఇక బరువు తగ్గాలని శరీరాన్ని మంచి షేప్ లో వుంచాలని తాపత్రయపడటం సహజమే. అందుకోసం నడక, వ్యాయామం, ఆహార నియంత్రణలు కూడా చేస్తారు. కాని కొంతమంది ఎన్ని చర్యలు చేపట్టినా బరువు తగ్గటంలేదని ఫిర్యాదులు చేస్తుంటారు. వాటికి కారణాలు పరిశీలిస్తే…. సాధారణంగా శరీరాన్ని అధికంగా బరువు పెరగకుండా చూసుకోవాలంటే రెండే రెండు ప్రధానాంశాలు…ఒకటి ఆహార నియంత్రణ కాగా, రెండవది తిన్న ఆహారానికి తగినట్లు సరైన వ్యాయామం చేయటం. బరువు తగ్గకపోవటానికి 5 ప్రధాన … Read more