Allam Chutney : అల్లం మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. దాంతో చ‌ట్నీని ఇలా త‌యారు చేయండి..!

Allam Chutney : మ‌నం కూర‌ల‌ను త‌యారు చేయ‌డానికి ఉప‌యోగించే వాటిల్లో అల్లం ఒక‌టి. ఎక్కువ‌గా మ‌నం అల్లాన్ని.. వెల్లుల్లితో క‌లిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్ర‌మాన్ని కూర‌ల్లో వాడుతూ ఉంటాం. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అల్లం జీర్ణశ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. త‌ల తిర‌గ‌డాన్ని త‌గ్గిస్తుంది. అల్లం యాంటీ బాక్టీరియ‌ల్ ప‌దార్థంగా కూడా ప‌ని చేస్తుంది. ఆర్థ‌రైటిస్ వ‌ల్ల క‌లిగే నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో అల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. … Read more

Barley Laddu : బార్లీ గింజ‌ల‌తో ల‌డ్డూలు.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు..!

Barley Laddu : బార్లీ గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ గింజ‌ల‌ను నాన‌బెట్టి నీటిలో మ‌రిగించి ఆ నీళ్ల‌లో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగితే మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వేస‌విలో శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గిపోతుంది. అలాగే మూత్రాశ‌య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోతాయి. అయితే బార్లీ గింజ‌ల‌తో ల‌డ్డూలు కూడా త‌యారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. మ‌న‌కు పోష‌కాల‌ను, శ‌క్తిని … Read more

Pudina Rice : పోష‌కాల‌ను అందించే పుదీనా.. దీంతో రైస్ త‌యారీ ఇలా..!

Pudina Rice : మ‌నం ఎక్కువ‌గా పుదీనాను వంటలు చేసిన త‌రువాత గార్నిష్ చేయ‌డంలో ఉప‌యోగిస్తూ ఉంటాం. కానీ పుదీనా కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనాలో కూడా పోష‌కాలు అధికంగా ఉంటాయి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో పుదీనా ఎంతో సహాయ‌ప‌డుతుంది. పుదీనాను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పాలిచ్చే త‌ల్లుల‌లో రొమ్ము నొప్పిని త‌గ్గించ‌డంలో పుదీనా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. … Read more

Ragi Halwa : రాగుల‌తో హ‌ల్వా.. ఇలా చేస్తే ఎంతైనా తింటారు..!

Ragi Halwa : చిరు ధాన్యాల్లో ఒక‌టైన రాగుల‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేస‌విలో రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే శ‌రీరంలో వేడి మొత్తం త‌గ్గిపోతుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా మారి వేస‌వి తాపం త‌గ్గుతుంది. అయితే రాగుల‌ను ప‌లు ర‌కాలుగా మ‌నం తీసుకోవ‌చ్చు. వాటిల్లో రాగి హల్వా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే … Read more

Ragi Vada : రాగి వ‌డ‌లు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Ragi Vada : రాగుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల‌ను చాలా మంది పిండి రూపంలో చేసి దాంతో చ‌పాతీలు, జావ‌, సంగ‌టి త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే రాగుల‌తో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ప‌చ్చి మిర్చి – రెండు, కరివేపాకు – … Read more

Moong Dal Curry : పెస‌ల‌తో ఇలా కూర వండుకుని తినండి.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Moong Dal Curry : మ‌నం ఎక్కువ‌గా పెస‌ల‌ను మొల‌క‌లుగా చేసి లేదా పెస‌ల‌తో దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పెస‌ల‌ వ‌ల్ల కలిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. పెస‌ల‌లో పోష‌కాలు అధికంగాఉంటాయి. శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వును త‌గ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో పెస‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. వేస‌వి కాలంలో పెస‌ల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల వ‌డ‌దెబ్బ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే పొటాషియం, మెగ్నిపియం … Read more

Barley Java : బార్లీ గింజ‌ల జావ‌.. శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!

Barley Java : బార్లీ గింజ‌లు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో.. మూత్రాశ‌య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో.. కిడ్నీ స్టోన్స్‌ను క‌రిగించ‌డంలో.. బార్లీ గింజ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే వీటిని నీటిలో మ‌రిగించి అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుంటారు. కానీ బార్లీ గింజ‌ల‌తో జావ త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది రుచిగా ఉండ‌డ‌మే కాకుండా.. దీంతో మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక … Read more

Ulavacharu : ఉల‌వల చారు.. ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇలా చేయాలి..!

Ulavacharu : పూర్వ కాలం నుండి వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో ఉల‌వ‌లు ఒక‌టి. ఉల‌వ‌ల‌ను త‌రుచూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఉల‌వ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌గ వారిలో శుక్ర క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో కూడా ఉల‌వ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలోనూ ఉల‌వ‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. కాలేయ పని తీరును మెరుగు ప‌రుస్తాయి. మూత్ర పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఉల‌వ‌ల‌ను … Read more

Miriyala Charu : మిరియాల చారుతో ఎన్నో ఉప‌యోగాలు.. ఇలా త‌యారు చేయాలి..!

Miriyala Charu : మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మిరియాల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌రమైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. మిరియాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను కూడా మిరియాలు త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా మిరియాలు స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలోనూ మిరియాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో, స‌లాడ్స్ లో … Read more

Sweet Corn Soup : స్వీట్ కార్న్ సూప్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోష‌కాలు ల‌భిస్తాయి..!

Sweet Corn Soup : మ‌న‌కు దేశీయ మొక్క‌జొన్న కేవ‌లం సీజ‌న్‌లోనే ల‌భిస్తుంది. కానీ స్వీట్ కార్న్ అయితే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది ఎవ‌రికైనా సుల‌భంగా ల‌భిస్తుంది. పైగా ధ‌ర కూడా ఎక్కువేమీ ఉండ‌దు. కనుక స్వీట్ కార్న్‌ను ఎవ‌రైనా స‌రే సుల‌భంగా కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. అయితే నేరుగా తినే క‌న్నా దీంతో సూప్ త‌యారు చేసుకుని తాగితే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు … Read more