Korra Idli : ఆరోగ్య‌క‌ర‌మైన కొర్ర‌లతో ఇడ్లీ.. ఇలా త‌యారు చేయాలి..!

Korra Idli : చిరుధాన్యాల్లో ఒక‌టైన కొర్ర‌లు మన‌కు ఎంత‌గా మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కొర్ర‌లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తింటే బీపీ త‌గ్గుతుంది. అధిక బ‌రువున త‌గ్గించుకోవ‌చ్చు. ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు కొర్రల వ‌ల్ల క‌లుగుతాయి. అయితే వీటితో ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి. … Read more

Bisi Bele Bath : బిసిబెలెబాత్ ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Bisi Bele Bath : రోజూ సాధార‌ణంగా చాలా మంది ర‌క‌ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తింటుంటారు. ఇడ్లీ, దోశ‌, వ‌డ‌.. ఇలా అనేక ర‌కాలైన బ్రేక్‌ఫాస్ట్‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కానీ కొన్ని ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌లు మ‌న‌కు కేవ‌లం హోట‌ల్స్‌లో మాత్ర‌మే ల‌భిస్తాయి. అలాంటి వాటిలో బిసిబెలెబాత్ ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు శ‌క్తిని, పోష‌కాలను అందిస్తుంది. అయితే దీన్ని ఎలా త‌యారు చేయాలో … Read more

Nuvvula Karam Podi : నువ్వుల కారం పొడి ఆరోగ్యానికి ఎంతో మంచిది.. అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Nuvvula Karam Podi : పూర్వ కాలం నుండి మ‌నం వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో నువ్వులు ఒక‌టి. నువ్వులు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం అధికంగా ఉండే వాటిల్లో నువ్వులు ఒక‌టి. పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు, ఎముక‌లు దృఢంగా ఉండ‌డంలో నువ్వులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. నువ్వుల‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. నువ్వుల‌ల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. బీపీని త‌గ్గించ‌డంతోపాటు శ‌రీరంలో ఉండే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో కూడా నువ్వులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బి కాంప్లెక్స్ … Read more

Menthikura Pappu : మెంతికూర ప‌ప్పును ఇలా చేస్తే చాలా బాగుంటుంది.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంత‌మ‌వుతాయి..!

Menthikura Pappu : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే ఆకుకూర‌ల్లో మెంతికూర ఒక‌టి. మెంతికూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మెంతికూర‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా దీనిని ఆహారంగా తీసుకోవ‌చ్చు. మెంతికూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో కూడా మెంతికూర స‌హాయ‌ప‌డుతుంది. నోటి పూత‌ల‌ను త‌గ్గించ‌డంలోపాటు, జీర్ణశ‌క్తిని పెంచ‌డంలోనూ మెంతికూర దోహ‌ద‌ప‌డుతుంది. బాలింత‌ల‌లో … Read more

Barnyard Millet Khichdi : ఊద‌ల‌తో కిచిడీని ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. పోష‌కాలు పుష్క‌లం..!

Barnyard Millet Khichdi : చిరు ధాన్యాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో అనేక ర‌కాలు ఉంటాయి. ఒక్కో ర‌క‌మైన చిరు ధాన్యం వ‌ల్ల భిన్న ర‌కాలైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌నుక‌నే అన్ని చిరు ధాన్యాల‌ను ఆహారంలో భాగం చేసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇక చిరుధాన్యాల్లో ఒక‌టైన ఊద‌లు కూడా మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటినే బార్న్‌యార్డ్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. వీటిని తిన‌డం వ‌ల్ల అద్భుత‌మైన … Read more

Tomato Vepudu Pappu : ట‌మాటా వేపుడు ప‌ప్పు ఎప్పుడైనా తిన్నారా ? భ‌లే రుచిగా ఉంటుంది..!

Tomato Vepudu Pappu : మ‌నం వంటింట్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే ప‌ప్పుల‌లో కంది ప‌ప్పు ఒక‌టి. కంది ప‌ప్పు కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. కంది ప‌ప్పును ఉప‌యోగించి మ‌నం ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో ట‌మాటా ప‌ప్పు ఒక‌టి. ట‌మాటా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. మ‌నం త‌రుచూ చేసే ట‌మాటా ప‌ప్పుకు బ‌దులుగా కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ట‌మాటా ప‌ప్పు కూడా ఎంతో రుచిగా … Read more

Green Moong Dal Laddu : పెస‌ల‌లో పోష‌కాలు ఘ‌నం.. వీటితో ల‌డ్డూలు చేసి రోజుకు ఒక‌టి తిన‌వ‌చ్చు..!

Green Moong Dal Laddu : మ‌న శరీరానికి పెస‌లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మ‌న‌కు చ‌లువ చేస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉండే వేడి మొత్తం త‌గ్గుతుంది. అలాగే వీటి వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. క‌నుక శ‌క్తి అందుతుంది. చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు వంటి మాంసాహారాల‌ను తిన‌లేని వారు పెస‌ల‌ను త‌ర‌చూ తింటే ప్రోటీన్లు, విట‌మిన్లు బాగా ల‌భిస్తాయి. అందువ‌ల్లే ఆయుర్వేద వైద్యులు కూడా పెస‌ల‌ను త‌ర‌చూ తినాల‌ని … Read more

Chickpeas : శ‌న‌గ‌ల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. అమిత‌మైన శ‌క్తి, పోష‌కాలు ల‌భిస్తాయి..!

Chickpeas : మ‌నం చాలా కాలం నుండి వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో శ‌న‌గ‌లు ఒక‌టి. శ‌న‌గ‌ల‌ను ఆహారంలో భాగంగా చేసుక‌వ‌డం వల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పోషకాల‌ను అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో శ‌న‌గ‌లు ఒక‌టి. ప్రోటీన్ లు అధికంగా ల‌భించే వృక్ష సంబంధ‌మైన ఆహారాల్లో శ‌న‌గ‌లు ఒక‌టి. బ‌రువు తగ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో శ‌న‌గ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల అజీర్తి స‌మ‌స్య నుండి … Read more

Oats Dosa : గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్‌.. వాటితో దోశ‌ల‌ను ఇలా వేసుకోండి..!

Oats Dosa : మ‌న‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి మ‌న‌కు అద్భుత‌మైన పోష‌కాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇంకా ఓట్స్ వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తిన‌డం కొంద‌రికి ఇష్టం ఉండ‌దు. కానీ వీటితో దోశ‌ల‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి రుచిగా ఉండ‌డ‌మే … Read more

Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా సుల‌భంగా త‌యారు చేయండి.. చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Chicken Soup : మాంసాహార ప్రియుల‌కు నాన్ వెజ్ పేరు చెప్ప‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చేది చికెన్‌. చాలా మంది మ‌ట‌న్‌, చేప‌ల క‌న్నా చికెన్‌నే ఎక్కువ‌గా తింటుంటారు. చికెన్‌లో ఇత‌ర మాంసాహారాల క‌న్నా కొవ్వు శాతం త‌క్కువ‌గా.. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే త్వ‌ర‌గా ఉడుకుతుంది. తేలిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. క‌నుక నాన్ వెజ్ ల‌వ‌ర్స్ ఫ‌స్ట్ చాయిస్.. చికెన్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే చికెన్‌తో ఎప్పుడూ ఒకేర‌క‌మైన వంట‌కాలు కాకుండా భిన్న ర‌కాలుగా వంట‌లు చేసుకుని … Read more