Dates Laddu : చక్కెర వాడకుండా ఖర్జూరాల లడ్డూలను ఇలా చేయవచ్చు.. ఎంతో ఆరోగ్యకరం.. రోజుకు ఒక లడ్డూ తిన్నా చాలు..!
Dates Laddu : ఖర్జూరాలను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. తక్షణ శక్తిని అందించడంలో వీటికి ఇవే సాటి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. ఇలా ఖర్జూరాలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో లడ్డూలను తయారు చేసి కూడా తినవచ్చు. రోజూ ఖర్జూరాలను తినడం ఇబ్బందిగా అనిపించేవారు వీటితో లడ్డూలను తయారు చేసి రోజుకు ఒకటి చొప్పున తిన్నా చాలు. అనేక ప్రయోజనాలు … Read more









