Cabbage Green Peas Curry : క్యాబేజీ పచ్చి బఠాణీల కూర.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోషకాలు పుష్కలం..!

Cabbage Green Peas Curry : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. దీన్ని తినేందుకు కొందరు ఇష్టపడరు. వాస్తవానికి క్యాబేజీ అందించే ప్రయోజనాలు అద్భుతమైనవి. వీటిల్లో మాంసాహారాలకు సమానమైన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కనుక క్యాబేజీని తరచూ తినాలి. ఇక దీంతో పచ్చి బఠాణీలను కలిపి వండి తింటే ఎంతో … Read more

Palakura Pachadi : పోష‌కాల‌ను అందించే పాల‌కూర‌.. దీంతో ప‌చ్చ‌డి త‌యారీ ఇలా..!

Palakura Pachadi : మ‌న శ‌రీరానికి ఆకు కూర‌లు ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల‌లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి త‌గ్గుతుంది. పాల‌కూర‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పాల‌కూరలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇక పాల‌కూర‌తో మ‌నం ప‌ప్పు, కూర ఎక్కువ‌గా చేస్తుంటాం. కానీ దీంతో … Read more

Wheat Rava Upma : గోధుమ ర‌వ్వ ఉప్మా.. చేయ‌డం చాలా సుల‌భం.. రుచి, పోష‌కాలు రెండూ మీ సొంతం..!

Wheat Rava Upma : మ‌న‌లో చాలా మంది గోధుమ పిండితో త‌యారు చేసిన చ‌పాతీల‌ను తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచేందుకు స‌హాయం చేస్తాయి. ఇంకా గోధుమ పిండి చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే గోధుమ‌ల‌తో ర‌వ్వ‌ను త‌యారు చేసి దాంతో ఉప్మాను చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఇక … Read more

Panasapottu Kura : పోషకాల్లో మేటి ప‌న‌స పొట్టు.. దీంతో కూర‌ను చేసుకుని తింటే బోలెడ‌న్ని లాభాలు..

Panasapottu Kura : మ‌న‌కు స‌హ‌జ సిద్దంగా తియ్య‌గా ఉంటూ అందుబాటులో ఉండే వాటిల్లో ప‌న‌స‌కాయ ఒక‌టి. ప‌న‌స తొన‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. ఇందులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణాశ‌యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ప‌న‌స తొన‌ల‌తోనే కాకుండా ప‌న‌స పొట్టును కూడా తిన‌వ‌చ్చు. అయితే దీన్ని నేరుగా తిన‌లేరు. దీన్ని కూర రూపంలో వండి తింటుంటారు. ఈ క్ర‌మంలోనే ప‌న‌స పొట్టు … Read more

Jowar Upma : జొన్న‌ల‌తో ఉప్మా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.. ఇలా చేసుకోండి..!

Jowar Upma : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో జొన్న‌లు ఒక‌టి. జొన్న‌లను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. జొన్న‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండ‌డంతోపాటు ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగుప‌డుతుంది. ఎముక‌లను దృఢంగా చేయ‌డంలో జొన్న‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుప‌డి అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. మ‌నం ఎక్కువ‌గా జొన్న పిండితో చేసే రొట్టెల‌ను … Read more

Cashew Nuts Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. అన్ని పోష‌కాలు మీ సొంత‌మ‌వుతాయి..!

Cashew Nuts Laddu : ప్ర‌తిరోజూ డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. డ్రై ఫ్రూట్స్ ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంతోపాటు, ఎముక‌ల‌ను దృఢంగా ఉండేలా చేయ‌డంలో డ్రై ఫ్రూట్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బీపీ, షుగ‌ర్ వ్యాధిల‌ను నియంత్రించ‌డంలో ఇవి దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. రోగ నిరోధ‌క … Read more

Carrot Laddu : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన క్యారెట్ ల‌డ్డూ.. రోజుకు ఒక‌టి తింటే చాలు..!

Carrot Laddu : మ‌నం వంటింట్లో అధికంగా వాడే దుంప జాతికి చెందిన వాటిల్లో క్యారెట్ ఒక‌టి. క్యారెట్ ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కంటి చూపుతోపాటు క్యారెట్ ను ఆహారంగా తీసుకోవ‌డ‌వం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ క్యారెట్ ల‌లో ఉంటాయి. హార్ట్ స్ట్రోక్ లు రాకుండా చేయ‌డంతోపాటు, గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలోనూ … Read more

Veg Biryani : వెజ్ బిర్యానీని ఇలా చేస్తే చక్క‌గా వ‌స్తుంది.. రుచి అదిరిపోతుంది..!

Veg Biryani : మ‌నం ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో వెజ్ బిర్యానీ ఒక‌టి. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని మ‌నంద‌రికీ తెలుసు. కానీ దీన్ని స‌రిగ్గా త‌యారు చేస్తేనే మ‌నం అనుకునే రుచి వ‌స్తుంది. లేదంటే అంత రుచి రాదు. అన్ని ప‌దార్థాల‌ను సరైన మిశ్ర‌మంలో క‌లిపి త‌యారు చేస్తేనే వెజ్ బిర్యానీ బాగా వ‌స్తుంది. ఇక చాలా సులువుగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎంతో రుచిగా వెజ్ బిర్యానీని … Read more

Ragi Onion Chapati : రాగి – ఉల్లి చపాతీ.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..!

Ragi Onion Chapati : మన శరీరానికి రాగులు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి. కనుకనే రాగులను జావ రూపంలో చాలా మంది వేసవిలో తీసుకుంటుంటారు. అయితే వీటితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ కలిపి చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక రాగులు, ఉల్లిపాయలతో … Read more

Black Chickpeas Curry : పోష‌కాల‌కు గ‌ని న‌ల్ల శ‌న‌గ‌లు.. వీటితో కూర చేసుకుని తింటే.. అనేక లాభాలు..!

Black Chickpeas Curry : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే శ‌న‌గ‌ల‌లో న‌ల్ల శ‌న‌గ‌లు ఒక‌టి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌న‌గ‌ల‌ల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తిన‌ని వారు శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినన్ని ప్రోటీన్స్ ల‌భిస్తాయి. ఈ శ‌నగ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటూ ఉంటాం. కొంద‌రు వీటితో కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. న‌ల్ల శ‌న‌గ‌ల‌తో చాలా సులువుగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు … Read more