Sprouts Salad : మొల‌క‌ల‌ను నేరుగా తిన‌లేక‌పోతే.. ఇలా చేసి తినండి.. భ‌లే రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Sprouts Salad : ప్ర‌స్తుత కాలంలో వ‌చ్చిన ఆహార‌పు అల‌వాట్ల కారణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి చాలా మంది వైద్య నిపుణులు మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌మ‌ని సూచిస్తున్నారు. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికీ తెలుసు. వీటిని ఆహారంగా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ఫైబ‌ర్ కార‌ణంగా … Read more

Korrala Annam : కొర్ర‌ల‌తో అన్నం వండ‌డం క‌ష్ట‌మ‌ని అనుకుంటారు.. కానీ చాలా సుల‌భం.. ఎలా వండాలంటే..?

Korrala Annam : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో కొర్ర‌లు కూడా ఒక‌టి. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. అజీర్తి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కొర్ర‌లు ఎంతో సహాయ‌ప‌డతాయి. ఇందులో అధికంగా ఉండే ఫైబ‌ర్ మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేస్తుంది. త‌ద్వారా అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది. … Read more

Pulagam Annam : శ‌రీరానికి చ‌లువ చేసే పుల‌గం అన్నం.. ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Pulagam Annam : మ‌నం కొన్ని పండుగ‌ల‌కు, ప్ర‌త్యేక సంద‌ర్బాల‌లో బియ్యంతో పెస‌ర ప‌ప్పును క‌లిపి వండుతూ ఉంటాం. దీనిని పుల‌గం అంటార‌ని మ‌నంద‌రికీతెలుసు. కొంద‌రు దీనిని పుల‌గం అన్నం అని కూడా అంటారు. పుల‌గం అన్నాన్ని త‌ర‌చూ త‌యారు చేసుకునే వారు కూడా ఉంటారు. అయితే దీన్ని కేవ‌లం పండుగ‌ల స‌మ‌యంలోనే కాదు.. త‌ర‌చూ తిన‌వ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పు వాడుతారు క‌నుక ఇది మ‌న‌కు పోష‌కాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే కొంద‌రికి ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ … Read more

Atukula Payasam : అటుకుల పాయ‌సం.. రుచికి రుచి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

Atukula Payasam : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆహారాల్లో అటుకులు ఒక‌టి. వీటిని బియ్యాన్ని ఉప‌యోగించి త‌యారు చేస్తారు. అయితే ఇవి బియ్యం క‌న్నా చాలా తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. పైగా పోష‌కాలు కూడా ఉంటాయి. అటుకుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన కార్బో హైడ్రేట్స్ ల‌భిస్తాయి. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను నియంత్రించ‌డంలోనూ ఇవి సహాయ‌ప‌డ‌తాయి. అటుకుల‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని … Read more

Paneer Making : ప‌న్నీర్ ను ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Paneer Making : ప్ర‌తి రోజూ పాలను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని మ‌నంద‌రికీ తెలుసు. పాల‌ల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ ల‌భిస్తాయి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి త‌గ్గుతుంది. రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. పాల‌ను తాగ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపం వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. … Read more

Bellam Annam : బెల్లం అన్నం ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యానికి మంచిది కూడా..!

Bellam Annam : మ‌నం తీపి పదార్థాల‌ను త‌యారు చేయ‌డంలో బెల్లాన్ని వాడుతూ ఉంటాం. తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌కు బ‌దులుగా బెల్లాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వడంలో, బ‌రువును త‌గ్గిండంలో, బీపీని నియంత్రించ‌డంలో బెల్లం ఉప‌యోగ‌ప‌డుతుంది. నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పిని త‌గ్గించ‌డంలోనూ బెల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. బెల్లాన్ని అప్పుడ‌ప్పుడూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తహీన‌త స‌మస్య త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను తొల‌గించే శ‌క్తి బెల్లానికి … Read more

Uppu Shanagalu : శ‌న‌గ‌ల‌ను ఇలా త‌యారు చేసి తినండి.. ఎంతో బ‌లం.. ఆరోగ్య‌క‌రం..!

Uppu Shanagalu : మ‌న వంటింట్లో ఉప‌యోగించే ప‌ప్పు ధాన్యాల‌లో శ‌న‌గ‌లు ఒక‌టి. చాలా కాలం నుండి మ‌నం శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులకు శ‌న‌గ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌న‌గ‌ల‌ను … Read more

Avise Ginjala Karam Podi : అవిసె గింజ‌ల‌తో కారం పొడి.. రుచి భ‌లేగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Avise Ginjala Karam Podi : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అధికంగా క‌లిగి ఉన్న ఆహార ప‌దార్థాల‌లో అవిసె గింజ‌లు ఒక‌టి. అవిసె గింజ‌లను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌న్నీ ల‌భిస్తాయి. అవిసె గింజ‌ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బీపీని త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంలో అవిసె గింజ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో పేరుకు … Read more

Korrala Pongali : కొర్రలను రుచిగా ఇలా పొంగలిలా వండండి.. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి..!

Korrala Pongali : ప్రస్తుత తరుణంలో చాలా మంది చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. వీటి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతోనూ అనేక లాభాలు కలుగుతాయి. వీటిని ఎలా వండుకోవాలి.. అని కొందరు సందేహిస్తుంటారు. నేరుగా అయితే తినలేకపోతుంటారు. కానీ వీటిని ఎంతో రుచికరంగా ఉండేలా వండుకోవచ్చు. వీటితో పొంగలి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కొర్రలతో పొంగలిని … Read more

Ragi Laddu : రాగి పిండి ల‌డ్డూలు.. పోష‌కాలు ఘ‌నం.. రోజుకు 2 తింటే ఎంతో మేలు..!

Ragi Laddu : ప్ర‌స్తుత కాలంలో చిరు ధాన్యాలైన రాగులను వాడే వారు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగుల‌లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మాన‌సిక స్థితిని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా ఉంటాయి. రక్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో … Read more