Carrot Rice : క్యారెట్ రైస్.. రుచి, ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!
Carrot Rice : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ గురించి మనందరికీ తెలిసిందే. క్యారెట్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. క్యారెట్ లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లతోపాటు బీటా కెరోటిన్ కూడా అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర … Read more









