Ragi Soup : రాగుల‌తో సూప్.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Ragi Soup : ప్ర‌స్తుత కాలంలో చిరు ధాన్యాల వాడ‌కం రోజురోజుకీ పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు తెలియ‌జేస్తున్నాయి. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను న‌యం చేయ‌డంలో, భ‌విష్య‌త్తులో వాటి బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో రాగులు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. రాగుల‌ను మ‌నం ఆహారంగా తీసుకోవ‌డం … Read more

Jonna Dosa : జొన్న‌ల‌తో దోశ‌ల‌ను ఈ విధంగా వేసుకోవ‌చ్చు.. రుచి, ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!

Jonna Dosa : మ‌న‌కు ల‌భించే వివిధ ర‌కాల చిరు ధాన్యాల‌లో జొన్న‌లు కూడా ఒక‌టి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతున్న కార‌ణంగా వీటిని వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. జొన్న‌ల‌తో మ‌నం రొట్టెల‌నే కాకుండా దోశల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోష‌కాల‌ను, శ‌క్తిని … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల‌ను నేరుగా నీటిలో వేసి ఉడికించ‌రాదు.. ఇలా ఉడికిస్తే పోష‌కాలు న‌శించ‌కుండా ఉంటాయి..!

Sweet Potato : మ‌నం అనేక ర‌కాల దుంప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో చిల‌గ‌డ‌దుంపలు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఇత‌ర దుంప‌ల లాగా ఈ దుంప కూడా అనేక ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చిల‌గ‌డదుంప‌ల‌లో విట‌మిన్ బి 6, విట‌మిన్ డిల‌తోపాటు మెగ్నిషియం, పొటాషియం, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం … Read more

Sweet Corn : స్వీట్‌కార్న్‌ను ఎలా ఉడికించాలో తెలుసా ? పోష‌కాలు పోకుండా ఇలా ఉడ‌క‌బెట్టి తినండి..!

Sweet Corn : మ‌న‌కు మార్కెట్ లో మొక్కజొన్న కంకుల‌తోపాటు స్వీట్ కార్న్ కూడా ల‌భిస్తూ ఉంటుంది. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సాధార‌ణ మొక్కజొన్న కంకి లాగా స్వీట్ కార్న్ కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. వీటిలో నియాసిన్, థ‌యామిన్, రైబో ప్లేవిన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె వంటి … Read more

Allam Murabba : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం ముర‌బ్బ‌.. త‌యారీ ఇలా.. రోజుకు ఒక ముక్క తినాలి..!

Allam Murabba : అల్లం ముర‌బ్బ.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనినే జింజ‌ర్ క్యాండీ అని కూడా పిలుస్తారు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అల్లం ముర‌బ్బ రుచిగా ఉండ‌డ‌మే కాకుండా దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ ఒక అల్లం ముర‌బ్బ ముక్క‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ చురుకుగా సాగుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి గుండె … Read more

Putnala Pappu Laddu : పుట్నాల ప‌ప్పు ల‌డ్డూలు ఎంతో బ‌లం.. రోజుకు ఒక‌టి తినాలి..!

Putnala Pappu Laddu : శ‌న‌గ‌ల‌ను వేయించి పుట్నాల ప‌ప్పును త‌యారు చేస్తార‌ని మ‌నంద‌రికీ తెలుసు. వంటింట్లో పుట్నాల ప‌ప్పును కూడా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. పుట్నాల ప‌ప్పుతో చేసే చ‌ట్నీ, కారం పొడి చాలా రుచిగా ఉంటాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. పుట్నాల ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకల‌ను దృఢంగా ఉంచ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో పుట్నాల ప‌ప్పు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మం, జుట్టు సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను … Read more

Bobbarlu : బొబ్బెర్లు ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఇలా చేసి తింటే ఎన్నో లాభాలు..!

Bobbarlu : మ‌నకు ల‌భించే ప‌ప్పు ధాన్యాలలో బొబ్బెర్లు కూడా ఒక‌టి. వీటిని అల‌సంద‌లు అని కూడా అంటుంటారు. బొబ్బెర్ల‌ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అధిక రక్త పోటును, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో బొబ్బెర్లు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఉండే విట‌మిన్ సి, విట‌మిన్ ఎ … Read more

Pesara Guggillu : పెస‌ల‌తో గుగ్గిళ్లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Pesara Guggillu : పెస‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని కూడా మ‌న‌కు తెలుసు. పెస‌ల‌లో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఉంటాయి. విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె వంటి విట‌మిన్స్ తోపాటు అనేక ర‌కాల మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్ పెస‌ల‌లో ఉంటాయి. చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించడంలో పెస‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. బీపీని నియంత్రించ‌డంలో, శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో, రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంలో, అధికంగా … Read more

Menthi Kura Tomato Curry : మెంతికూర అద్భుత‌మైన ఆకుకూర‌.. దీన్ని ఇలా వండుకుని తిన‌వ‌చ్చు..!

Menthi Kura Tomato Curry : మ‌నం కొన్ని ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు కొన్ని మెంతికూర ఆకుల‌ను కూడా వేస్తూ ఉంటాం. మెంతికూర కూర రుచిని పెంచ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మెంతికూర చేదుగా ఉన్న‌ప్ప‌టికీ దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొవ్వును క‌రిగించ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, బరువు త‌గ్గ‌డంలో, ర‌క్త హీనత స‌మ‌స్య‌ను తగ్గించ‌డంలో మెంతికూర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కూర‌లలో వేయడ‌మే కాకుండా మెంతికూర‌తో కూర‌ను … Read more

Drumstick Flowers : మున‌గ పువ్వు ఎంతో ఆరోగ్య‌క‌రం.. దాన్ని ఇలా చేసి తిన‌వ‌చ్చు..!

Drumstick Flowers : మ‌నం ఆహారంగా తీసుకోవ‌డంతోపాటు.. అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన చెట్ల‌లో మున‌గ చెట్టు కూడా ఒక‌టి. మున‌గ చెట్టు గ‌రించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. దీనిలో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో ఉండే ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల మీద మున‌గాకు ర‌సం ఒక టానిక్ లా ప‌ని చేస్తుంది. పురుషుల‌కు వ‌చ్చే అనేక ర‌కాల సంతాన‌లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మున‌గ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌క్కాయ‌ల‌ను చారు, సాంబార్ … Read more