Broccoli Fry : ఎంతో ఆరోగ్యకరమైన బ్రొకలీ.. ఇలా చేసుకుని తింటే మేలు..!
Broccoli Fry : మన శరీరానికి మేలు చేసే కూరగాయలలో బ్రొకలీ కూడా ఒకటి. ఇది ఆకుపచ్చ రంగులో చూడడానికి కాలీఫ్లవర్ లా ఉంటుంది. ఈ బ్రొకలీని చాలా తక్కువగా తింటూ ఉంటారు. ఇది మనకు మార్కెట్ చాలా తక్కువగా కనబడుతుంది. ఇతర కూరగాయల తాగా దీనిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. బ్రొకలీని తరచూ ఆహారంలో … Read more









