Sweet Ragi Java : రాగి జావ‌ను తియ్య‌గా ఇలా చేస్తే.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు..!

Sweet Ragi Java : మ‌నం చిరు ధాన్యాల‌యిన రాగుల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుత కాలంలో వీటిని ఉప‌యోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. రాగుల‌ను పిండి చేసి మ‌నం ఉప్మా, జావ‌, ఇడ్లీ, రోటీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో ఎక్కువ‌గా మ‌నం జావ‌ను చేసుకుని తాగుతూ ఉంటాం. … Read more

Saggu Biyyam Java : స‌గ్గు బియ్యం జావ‌ను తాగితే క‌లిగే లాభాలివే..!

Saggu Biyyam Java : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో స‌గ్గు బియ్యం కూడా ఒక‌టి. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. స‌గ్గు బియ్యంతో ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని, ఉప్మాను, వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ స‌గ్గు బియాన్ని తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స‌గ్గు బియ్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. స‌గ్గుబియ్యాన్ని తిన‌డం … Read more

Jasmine Tea : మ‌ల్లెపూల‌తో టీ త‌యారీ ఇలా.. దీన్ని రోజూ తాగితే ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Jasmine Tea : చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉండే పూల‌ల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. మ‌ల్లెపూల వాస‌న చూడగానే మాన‌సిక ఆందోళ‌న త‌గ్గి మ‌న‌సుకు ఎంతో ప్ర‌శాంత‌త‌, ఉత్తేజం కలుగుతాయి. మ‌ల్లెపూల చెట్టును మ‌నం ఇంటి ఆవ‌ర‌ణ‌లో కూడా చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. కేవ‌లం చ‌క్క‌ని వాస‌న‌నే కాకుండా మ‌ల్లెపూలు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మ‌ల్లెపూలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌ల్లెపూల‌తో టీ ని … Read more

Coriander Seeds Water : ధ‌నియాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటి క‌షాయాన్ని రోజూ తాగాలి..!

Coriander Seeds Water : ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో స‌ర్వ సాధార‌ణంగా ఉండే వాటిల్లో ధ‌నియాలు కూడా ఒక‌టి. ధ‌నియాల పొడిని, ధ‌నియాల‌ను మ‌నం త‌ర‌చూ వంటల‌ త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో ధ‌నియాల పొడిని ఉప‌యోగించ‌డం వల్ల వంట‌ల రుచి పెర‌గడ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే కొత్తిమీర నుంచే మ‌న‌కు ధ‌నియాలు వ‌స్తాయి. వంట‌ల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగించినా కూడా మ‌న‌కు మేలు క‌లుగుతుంది. ధ‌నియాలు కూడా ఔష‌ధ … Read more

Bellam Sunnundalu : బెల్లం సున్నుండ‌ల త‌యారీ ఇలా.. రోజుకు ఒక‌టి తింటే ఎంతో బ‌లం.. ఆరోగ్య‌క‌రం..

Bellam Sunnundalu : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప ప‌ప్పు కూడా ఒక‌టి. మిన‌ప ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మిన‌ప ప‌ప్పుతో వివిధ ర‌కాల అల్పాహారాల‌తోపాటు వివిధ ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప ప‌ప్పుతో చేసే తీపి ప‌దార్థాలు అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి సున్నుండ‌లు. సున్నుండ‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. సాధార‌ణంగా సున్నుండ‌ల‌ను పంచ‌దార‌తో … Read more

Guava Leaves Water : జామ ఆకుల క‌షాయం.. ఎన్నో రోగాల‌కు ఔష‌ధం..!

Guava Leaves Water : జామ చెట్టు.. మ‌న‌కు అందుబాటులో ఉండే చెట్ల‌ల్లో ఇది ఒక‌టి. దీనిని మ‌నం ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. పూర్వ‌కాలంలో ఇంటికి ఒక జామ చెట్టు ఉండేది. జామ చెట్టు నుండి వ‌చ్చే జామ కాయ‌ల‌ను మ‌నం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. జామకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం జామ కాయ‌లే కాకుండా జామ ఆకులు కూడా మ‌నం రోగాల బారిన … Read more

Sesame Laddu : ఈ ల‌డ్డూల‌ను రోజుకు ఒక్క‌టి తినండి.. ఎంతో బ‌లం.. అన్ని పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు..!

Sesame Laddu : నువ్వులు.. ఇవి తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌తి ఒక్క వంటింట్లో ఇవి త‌ప్ప‌కుండా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. నువ్వుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఫ్లోటేట్స్, నియాసిన్, థ‌యామిన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ ల‌తోపాటు సోడియం, కాల్షియం, ఐర‌న్, జింక్, మెగ్నిషియం, పొటాషియం వంటి అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. నువ్వుల‌ను మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. తీపి … Read more

Pudina Sharbat : పుదీనా ష‌ర్బ‌త్‌.. తాగితే దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Pudina Sharbat : పుదీనా ఆకులు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి స‌మ‌స్త జీర్ణ రోగాల‌ను హ‌రించివేస్తాయి. క‌నుక‌నే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు పుదీనా ఆకుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. అలాగే ఇవి త‌ల‌నొప్పిని త‌గ్గిస్తాయి. నోటిని తాజాగా ఉంచుతాయి. దీంతోపాటు శ‌రీరంలోని వేడి మొత్తాన్ని త‌గ్గించేస్తాయి. పుదీనా ఆకుల‌తో ష‌ర్బ‌త్‌ను త‌యారు చేసి తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి మొత్తం పోయి శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. అధిక వేడి స‌మ‌స్య ఉన్న‌వారికి … Read more

Honey And Cinnamon : రోజూ ప‌ర‌గ‌డుపున‌, రాత్రి ప‌డుకునే ముందు.. దీన్ని తాగండి.. కేజీల‌కు కేజీలు బ‌రువు త‌గ్గిపోతారు..!

Honey And Cinnamon : అధిక బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌స్తుతం చాలా మంది అనేక ర‌కాలుగా య‌త్నిస్తున్నారు. కానీ ఎంత ప్ర‌య‌త్నించినా అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకోలేక‌పోతున్నారు. వ్యాయామం, యోగా చేయ‌డం, డైట్ పాటించ‌డం చేస్తున్నా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని వాపోతున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఓ చిట్కాను ఉప‌యోగించి అధిక బ‌రువును ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. స‌న్నగా నాజూగ్గా మారుతారు. పొట్ట … Read more

Bellam Kobbari Undalu : బెల్లం కొబ్బ‌రి ఉండ‌ల త‌యారీ ఇలా.. రోజుకు 2 తింటే ఎంతో బ‌లం..!

Bellam Kobbari Undalu : మ‌నం వంటింట్లో ప‌చ్చి కొబ్బ‌రిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌చ్చి కొబ్బ‌రిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోషకాలు ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఈ ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి ప‌చ్చ‌డిని, కొబ్బ‌రి చ‌ట్నీని, కొబ్బ‌రి … Read more