Masala Sweet Corn : మ‌సాలా స్వీట్ కార్న్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Masala Sweet Corn : మ‌నం ఆహారంలో భాగంగా స్వీట్ కార్న్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఈ స్వీట్ కార్న్ లో పుష్క‌లంగా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, గుండె జంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో ఈ స్వీట్ కార్న్ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉడికించిన స్వీట్ కార్న్ ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. వివిధ ర‌కాల వంట‌లల్లో కూడా ఈ స్వీట్ కార్న్ గింజ‌ల‌ను … Read more

Sanagala Guggillu : శ‌న‌గ గుగ్గిళ్ల త‌యారీ ఇలా.. రోజుకు ఒక క‌ప్పు తింటే ఎంతో బ‌లం..!

Sanagala Guggillu : మ‌నం ఆహారంగా భాగంగా అప్పుడప్పుడూ శ‌న‌గ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. శ‌న‌గ‌ల్లో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఉంటాయి. శ‌న‌గ‌ల‌ను వివిధ రూపాల‌లో మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌లో చాలా మంది వీటిని గుగ్గిళ్లుగా చేసుకుని తింటారు. శ‌న‌గ గుగ్గిళ్లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నందరికీ తెలుసు. ఎంతో రుచిగా … Read more

Ullipaya Rasam : శ‌రీరానికి ఎంతో మేలు చేసే ఉల్లిపాయ ర‌సం.. త‌యారీ ఇలా..!

Ullipaya Rasam : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒక‌టి. ఉల్లిపాయ లేని వంటిల్లు ఉండ‌నే ఉండ‌దు. ఏ వంట‌కం చేసినా అందులో ఏదో ఒక ర‌కంగా మ‌నం ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగిస్తూనే ఉంటాం. ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఇత‌ర వంట‌ల‌లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా ఉల్లిపాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ర‌సాన్ని కూడా తయారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ ర‌సం … Read more

Watermelon Juice : పుచ్చ‌కాయ జ్యూస్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Watermelon Juice : వేస‌వి కాలంలో మ‌నకు విరివిరిగా ల‌బించే వాటిల్లో పుచ్చ‌కాయ ఒకటి. వేస‌వి కాలంలో పుచ్చ‌కాయ‌ను తిన‌ని వారు ఉండ‌రు. పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వేడి తగ్గి చ‌లువ చేస్తుంది. ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సాన్ని త‌గ్గించ‌డంలో పుచ్చ‌కాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్స్ ను తిరిగి పొంద‌వ‌చ్చు. చాలా మంది పుచ్చ‌కాయ‌ను ముక్క‌లుగా … Read more

Condensed Milk : బ‌య‌ట ల‌భించే విధంగా.. మిల్క్ మెయిడ్‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Condensed Milk : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కొన్ని ర‌కాల తీపి ప‌దార్థాల త‌యారీలో మ‌నం మిల్క్ మెయిడ్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. దీనినే కండెన్స్‌డ్ మిల్క్ అని కూడా అంటారు. దీనిని తీపి ప‌దార్థాల‌తోపాటు కేక్స్, పుడ్డింగ్స్ వంటి వాటి త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. ఈ మిల్క్ మెయిడ్ మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది. దీనిని ఇంట్లో త‌యారు చేసుకోలేమ‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ … Read more

Coconut Milk Shake : కొబ్బ‌రి బొండాల్లో ఉండే లేత కొబ్బ‌రితో మిల్క్ షేక్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Coconut Milk Shake : మ‌నం ఎండ నుండి త‌క్ష‌ణ ఉప‌శ‌మానాన్ని పొంద‌డానికి కొబ్బ‌రి నీళ్ల‌ను తాగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ కొబ్బ‌రి బొండాల‌లో లేత కొబ్బ‌రి కూడా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ లేత కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌రల్స్ కూడా ఈ లేత కొబ్బ‌రిలో ఉంటాయి. దీనిని చాలా మంది నేరుగా లేదా … Read more

Cold Coffee : కోల్డ్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి..!

Cold Coffee : మ‌న‌లో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొంద‌రు ప్ర‌తి రోజూ కాఫీని తాగాల్సిందే. కాఫీని తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. దీనిని తాగిన వెట‌నే శ‌రీరంలో ఎన‌ర్జీ స్థాయిలు పెరుగుతాయి. మ‌న‌కు బ‌య‌ట హోట‌ల్స్ లో, రెస్టారెంట్ ల‌లో వివిధ రుచుల్లో కాఫీ దొరుకుతుంది. మ‌న‌కు బ‌య‌ట దొరికే వాటిల్లో కోల్డ్ కాఫీ కూడా ఒక‌టి. కోల్డ్ కాఫీ చాలా రుచిగా ఉంటుంది. అయితే రుచిగా దీనిని చాలా … Read more

Broccoli Fry : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ్రొక‌లీ.. ఇలా చేసుకుని తింటే మేలు..!

Broccoli Fry : మ‌న‌ శ‌రీరానికి మేలు చేసే కూర‌గాయ‌ల‌లో బ్రొక‌లీ కూడా ఒక‌టి. ఇది ఆకుప‌చ్చ రంగులో చూడ‌డానికి కాలీఫ్ల‌వ‌ర్ లా ఉంటుంది. ఈ బ్రొక‌లీని చాలా త‌క్కువ‌గా తింటూ ఉంటారు. ఇది మ‌న‌కు మార్కెట్ చాలా త‌క్కువ‌గా క‌న‌బ‌డుతుంది. ఇత‌ర కూర‌గాయ‌ల తాగా దీనిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. బ్రొక‌లీని త‌ర‌చూ ఆహారంలో … Read more

Wheat Laddu : గోధుమ ల‌డ్డూలు ఎంతో ఆరోగ్యక‌రం.. రోజుకు ఒక‌టి తింటే ఎంతో బ‌లం..!

Wheat Laddu : గోధుమ‌ల‌తో మ‌నం స‌హ‌జంగానే చ‌పాతీలు, పూరీల‌ను త‌యారు చేస్తుంటాం. గోధుమ ర‌వ్వ‌తో చేసే ఉప్మా కూడా రుచిగా ఉంటుంది. అయితే గోధుమ‌ల‌తో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోష‌కాల‌ను అందిస్తాయి. వీటిని రోజుకు ఒక‌టి తింటే చాలు.. మ‌న‌కు ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌రీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ల‌డ్డూలు ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని రోజుకు … Read more

Grape Juice : ద్రాక్ష పండ్ల‌తో జ్యూస్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Grape Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. వీటిని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు న‌లుపు, ఆకుప‌చ్చ‌ రంగుల్లో ద్రాక్ష‌లు ల‌భిస్తూ ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ద్రాక్ష పండ్లలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. త‌ర‌చూ ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మైగ్రేన్ త‌ల‌నొప్పిని, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో … Read more