Bellam Annam : బెల్లం అన్నం.. రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Bellam Annam : మ‌నం వంటింట్లో బెల్లాన్ని ఉప‌యోగించి అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌కు బ‌దులుగా బెల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బెల్లంలో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు కూడా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో బెల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో కూడా బెల్లం స‌హాయ‌ప‌డుతుంది. బెల్లాన్ని ఉప‌యోగించి చేసే … Read more

Masala Dal : అన్ని ర‌కాల ప‌ప్పుల‌ను క‌లిపి చేసే మ‌సాలా దాల్‌.. ప్రోటీన్లు, పోష‌కాలు పుష్క‌లం..!

Masala Dal : సాధార‌ణంగా మ‌నం కందిప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు వంటి వాటిని వేర్వేరుగా వండుకుని తింటుంటాం. ఇక మిన‌ప ప‌ప్పును ఇడ్లీలు, దోశ‌లు, గారెల కోసం వాడుతుంటాం. అలాగే మ‌న‌కు ఎర్ర కందిప‌ప్పు కూడా ల‌భిస్తుంది. దీంతోనూ ప‌ప్పు, చారు వంటివి త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ఈ ప‌ప్పులు అన్నింటినీ క‌లిపి మ‌సాలా దాల్ త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీల‌తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. … Read more

Apple Banana Juice : చ‌ల్ల చ‌ల్ల‌ని యాపిల్ అరటి పండ్ల జ్యూస్‌.. త‌యారీ ఇలా.. వేడి మొత్తం పోతుంది..!

Apple Banana Juice : మ‌నం ఆహారంలో భాగంగా ఆపిల్, అర‌టి పండు వంటి పండ్ల‌ను తింటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఆపిల్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ర‌చూ ఆపిల్ ను తింటూ ఉండ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఆస్త‌మా వ్యాధిని నివారించ‌డంలో కూడా ఆపిల్ పండ్లు ఎంత‌గానో … Read more

Throat Pain : ఈ క‌షాయాన్ని రెండు పూట‌లా తాగితే.. గొంతు నొప్పి, త‌ల‌నొప్పి మ‌టాష్..!

Throat Pain : సీజ‌న్ మారుతున్న స‌మ‌యంలో చాలా మంది స‌హ‌జంగానే గొంతు నొప్పి, ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా చాలా మంది ఈ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతుంటారు. అయితే ఎటువంటి మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండానే ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే వాటితో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, … Read more

Vamu Annam : వాము అన్నం.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

Vamu Annam : మ‌నం వంట‌ల త‌యారీలో, చిరు తిళ్ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో వాము కూడా ఒక‌టి. వామును ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా శ‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వాము వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. వాము ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, మూత్ర పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో వాము ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు వ‌చ్చే పంటి నొప్పుల‌ను, చెవి నొప్పుల‌ను, … Read more

Kashayam : అస‌లు క‌షాయాన్ని ఎలా త‌యారు చేయాలి.. ఎలా తాగాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Kashayam : వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జ‌లుబు, ద‌గ్గు బారిన ప‌డుతుంటారు. కొంద‌రు గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. వీట‌న్నింటికీ కార‌ణం మ‌న‌లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే. ఈ కార‌ణంగా మ‌నం వైర‌స్, బాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతున్నామ‌ని వైద్యులు చెబుతున్నారు. వీటి బారిన ప‌డిన త‌రువాత యాంటీ బ‌యోటిక్స్ ను వాడ‌డానికి బ‌దులుగా వీటి బారిన ప‌డ‌కుండా … Read more

Sapota Juice : స‌పోటా పండ్ల‌తో తియ్య తియ్య‌గా చ‌ల్ల చ‌ల్ల‌గా జ్యూస్‌ను ఇలా త‌యారు చేయండి..!

Sapota Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో స‌పోటా పండ్లు కూడా ఒక‌టి. స‌పోటా పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ఇత‌ర పండ్ల లాగా స‌పోటా పండ్లు కూడా అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో స‌పోటా ఎంతో … Read more

Honey Lemon Juice : తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే మంచిదే.. దీన్ని ఎలా తాగాలంటే..?

Honey Lemon Juice : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అధిక బరువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బ‌రువు త‌గ్గ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల‌లో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపిన నీటిని తాగ‌డం కూడా ఒక‌టి. చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపిన నీటిని తాగుతుంటారు. తేనె, నిమ్మ‌ర‌సం నీటిని తాగడం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డ‌మే కాకుండా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు … Read more

Mixed Vegetable Idli : ఇడ్లీల‌ను ఆరోగ్య‌క‌రంగా ఇలా త‌యారు చేయండి..!

Mixed Vegetable Idli : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. వీటిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఇడ్లీల‌ను మ‌రింత ఆరోగ్య‌వంతంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీల‌లో కూర‌గాయ ముక్క‌ల‌ను వేసుకుని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ ముక్క‌ల‌ను వేసి ఇడ్లీల‌ను మ‌రింత ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకోవాలి.. … Read more

Sweet Curd : మ‌ట్టి కుండ‌లో తియ్య‌ని పెరుగును ఇలా త‌యారు చేయండి.. శ‌రీరానికి చాలా మంచిది..!

Sweet Curd : మ‌నం పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. పాలలో పంచ‌దార సిర‌ప్ ను వేసి మ‌నం స్వీట్ క‌ర్డ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనినే మిష్టి దోయ్, … Read more