Puliyabettina Ragi Ambali : పులియబెట్టిన రాగి అంబ‌లి త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Puliyabettina Ragi Ambali : మ‌నం చిరు ధాన్యాలైన రాగుల‌ను కూడా అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. రాగుల‌ను పిండిగా చేసి ఆ పిండితో మ‌నం జావ‌ను, రొట్టెను, ఉప్మాను చేసుకుని తింటూ ఉంటాం. రాగి పిండితో ఇవే కాకుండా అంబ‌లిని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. వేస‌వి కాలంలో ఇలా రాగి అంబ‌లిని చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి … Read more

Turmeric Tea : ప్రతి రోజూ పరగడుపునే దీన్ని తాగండి.. అద్భుతాలు జరుగుతాయి..!

Turmeric Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని మనం ఎంతో కాలం నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాం. అయితే పసుపును వంటల్లో వాడడం కన్నా నేరుగా తీసుకుంటేనే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ క్రమంలోనే పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ పరగడుపునే తాగవచ్చు. ఇలా తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక … Read more

Instant Coffee : పాలు లేకున్నా.. కేవ‌లం 1 నిమిషంలోనే ఇన్‌స్టంట్ కాఫీని ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Instant Coffee : టీ, కాఫీల‌ను మ‌నం స‌హ‌జంగానే రోజూ తాగుతుంటాం. అయితే వీటి త‌యారీకి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. కానీ కొన్ని సంద‌ర్బాల్లో మ‌నం ఏవైనా అర్జెంట్ ప‌నుల్లో ఉన్న‌ప్పుడు వీటిని త‌యారు చేసుకోకుండా బ‌య‌ట తాగుతుంటాం. అయితే అలాంటి స‌మ‌యాల్లోనూ ఉప‌యోగ‌ప‌డే విధంగా ముందుగానే కాఫీ పౌడ‌ర్‌ను క‌లిపి పెట్టుకోవ‌చ్చు. దీనికి కాసిన్ని వేడి నీళ్లు క‌లిపితే చాలు.. కాఫీ త‌యార‌వుతుంది. ఇది చాలా త్వ‌ర‌గా అవుతుంది. ఇక ఇన్‌స్టంట్ కాఫీ పౌడ‌ర్‌ను ఎలా … Read more

Muskmelon Milk Shake : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Muskmelon Milk Shake : వేస‌వి కాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్లల్లో త‌ర్బూజ కూడా ఒక‌టి. వేస‌వి తాపాన్ని త‌గ్గించ‌డంలో ఈ పండు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సాన్ని త‌గ్గించి శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో త‌ర్బూజ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. త‌రుచూ త‌ర్బూజ‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగుప‌డుతుంది. బీపీని నియంత్రించ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జుట్టును, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో … Read more

Pudina Karam Podi : పుదీనా కారం పొడి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!

Pudina Karam Podi : మనం పుదీనా ఆకులను తరచూ వంటల్లో వేస్తుంటాం. వీటి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతేకాదు ఈ ఆకులను ఎలా తీసుకున్నా సరే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అయితే పుదీనా ఆకులతోనూ అనేక రకాల వంటలను చేయవచ్చు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ అకులతో చేసే వంటల్లో పుదీనా కారం పొడి కూడా ఒకటి. సాధారణంగా చాలా మంది వివిధ రకాల కారంపొడిలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే … Read more

Lungs : ఊపిరితిత్తులు ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Lungs : ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న కాలుష్య‌పు వాతావ‌ర‌ణం వల్ల మన ఊపిరితిత్తుల‌పై అధికంగా ప్ర‌భావం ప‌డుతోంది. అలాగే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా కూడా ఊపిరితిత్తులు అనారోగ్యాల‌కు గుర‌వుతున్నాయి. కాలుష్య‌పు గాలిని పీల్చ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లోకి ఆ గాలిలో ఉండే విష ప‌దార్థాలు వెళ్తున్నాయి. దీంతోపాటు హానిక‌ర వాయువులు కూడా వెళ్తున్నాయి. ఇవి ఊపిరితిత్తుల‌ను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. దీని వ‌ల్ల ఊపిరితిత్తులు దీర్ఘ‌కాలంలో చెడిపోవ‌డం లేదా క్యాన్స‌ర్ బారిన ప‌డడం జ‌రుగుతోంది. … Read more

Ragi Soup : రాగుల‌తో సూప్.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Ragi Soup : ప్ర‌స్తుత కాలంలో చిరు ధాన్యాల వాడ‌కం రోజురోజుకీ పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు తెలియ‌జేస్తున్నాయి. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను న‌యం చేయ‌డంలో, భ‌విష్య‌త్తులో వాటి బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో రాగులు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. రాగుల‌ను మ‌నం ఆహారంగా తీసుకోవ‌డం … Read more

Jonna Dosa : జొన్న‌ల‌తో దోశ‌ల‌ను ఈ విధంగా వేసుకోవ‌చ్చు.. రుచి, ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!

Jonna Dosa : మ‌న‌కు ల‌భించే వివిధ ర‌కాల చిరు ధాన్యాల‌లో జొన్న‌లు కూడా ఒక‌టి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతున్న కార‌ణంగా వీటిని వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. జొన్న‌ల‌తో మ‌నం రొట్టెల‌నే కాకుండా దోశల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోష‌కాల‌ను, శ‌క్తిని … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల‌ను నేరుగా నీటిలో వేసి ఉడికించ‌రాదు.. ఇలా ఉడికిస్తే పోష‌కాలు న‌శించ‌కుండా ఉంటాయి..!

Sweet Potato : మ‌నం అనేక ర‌కాల దుంప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో చిల‌గ‌డ‌దుంపలు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఇత‌ర దుంప‌ల లాగా ఈ దుంప కూడా అనేక ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చిల‌గ‌డదుంప‌ల‌లో విట‌మిన్ బి 6, విట‌మిన్ డిల‌తోపాటు మెగ్నిషియం, పొటాషియం, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం … Read more

Sweet Corn : స్వీట్‌కార్న్‌ను ఎలా ఉడికించాలో తెలుసా ? పోష‌కాలు పోకుండా ఇలా ఉడ‌క‌బెట్టి తినండి..!

Sweet Corn : మ‌న‌కు మార్కెట్ లో మొక్కజొన్న కంకుల‌తోపాటు స్వీట్ కార్న్ కూడా ల‌భిస్తూ ఉంటుంది. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సాధార‌ణ మొక్కజొన్న కంకి లాగా స్వీట్ కార్న్ కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. వీటిలో నియాసిన్, థ‌యామిన్, రైబో ప్లేవిన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె వంటి … Read more