Allam Murabba : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం మురబ్బ.. తయారీ ఇలా.. రోజుకు ఒక ముక్క తినాలి..!
Allam Murabba : అల్లం మురబ్బ.. ఇది మనందరికీ తెలిసిందే. దీనినే జింజర్ క్యాండీ అని కూడా పిలుస్తారు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అల్లం మురబ్బ రుచిగా ఉండడమే కాకుండా దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజూ ఒక అల్లం మురబ్బ ముక్కను తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. రక్త ప్రసరణ చురుకుగా సాగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి గుండె … Read more









