Barley Java : బార్లీ గింజ‌ల జావ‌.. శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!

Barley Java : బార్లీ గింజ‌లు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో.. మూత్రాశ‌య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో.. కిడ్నీ స్టోన్స్‌ను క‌రిగించ‌డంలో.. బార్లీ గింజ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే వీటిని నీటిలో మ‌రిగించి అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుంటారు. కానీ బార్లీ గింజ‌ల‌తో జావ త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది రుచిగా ఉండ‌డ‌మే కాకుండా.. దీంతో మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక … Read more

Ulavacharu : ఉల‌వల చారు.. ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇలా చేయాలి..!

Ulavacharu : పూర్వ కాలం నుండి వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో ఉల‌వ‌లు ఒక‌టి. ఉల‌వ‌ల‌ను త‌రుచూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఉల‌వ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌గ వారిలో శుక్ర క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో కూడా ఉల‌వ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలోనూ ఉల‌వ‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. కాలేయ పని తీరును మెరుగు ప‌రుస్తాయి. మూత్ర పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఉల‌వ‌ల‌ను … Read more

Miriyala Charu : మిరియాల చారుతో ఎన్నో ఉప‌యోగాలు.. ఇలా త‌యారు చేయాలి..!

Miriyala Charu : మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మిరియాల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌రమైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. మిరియాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను కూడా మిరియాలు త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా మిరియాలు స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలోనూ మిరియాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో, స‌లాడ్స్ లో … Read more

Sweet Corn Soup : స్వీట్ కార్న్ సూప్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోష‌కాలు ల‌భిస్తాయి..!

Sweet Corn Soup : మ‌న‌కు దేశీయ మొక్క‌జొన్న కేవ‌లం సీజ‌న్‌లోనే ల‌భిస్తుంది. కానీ స్వీట్ కార్న్ అయితే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది ఎవ‌రికైనా సుల‌భంగా ల‌భిస్తుంది. పైగా ధ‌ర కూడా ఎక్కువేమీ ఉండ‌దు. కనుక స్వీట్ కార్న్‌ను ఎవ‌రైనా స‌రే సుల‌భంగా కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. అయితే నేరుగా తినే క‌న్నా దీంతో సూప్ త‌యారు చేసుకుని తాగితే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు … Read more

Tulsi Kashayam : తుల‌సి ఆకుల‌తో క‌షాయాన్ని ఇలా త‌యారు చేయండి.. ద‌గ్గు, జ‌లుబును వెంట‌నే త‌గ్గించే దివ్యౌష‌ధం..

Tulsi Kashayam : సీజ‌న్లు మారే స‌మ‌యంలో స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. 10 రోజుల వ‌ర‌కు ఇవి త‌గ్గ‌వు. క‌నుక తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అయితే కింద చెప్పిన విధంగా తుల‌సి ఆకుల‌తో క‌షాయం త‌యారు చేసుకుని తాగితే దాంతో ముందు చెప్పిన స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, … Read more

Jeera Rice : జీరా రైస్ ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..!

Jeera Rice : మ‌నం సాధార‌ణంగా అన్నంతో త‌యారు చేసే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌లో జీరా రైస్ ఒక‌టి. జీరా రైస్ చాలా రుచిగా ఉంటుంది. కూర‌ను త‌యారు చేసే స‌మ‌యం లేన‌ప్పుడు అన్నంతో జీరా రైస్ ను త‌యారు చేసుకొని తిన‌వ‌చ్చు. అంతే కాకుండా జీల‌క‌ర్ర‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. క‌నుక జీల‌క‌ర్రతో చేసే ఈ జీరా రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Chapati : చ‌పాతీలు చేసిన వెంట‌నే గ‌ట్టిగా అవుతున్నాయా ? ఇలా చేస్తే ఎంత సేపైనా స‌రే.. మృదువుగా, మెత్త‌గా ఉంటాయి..!

Chapati : మ‌నం గోధుమ పిండితో త‌యారు చేసే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌లో చ‌పాతీలు ఒక్క‌టి. చ‌పాతీల‌ను ప్ర‌తి రోజూ తినే వారు కూడా ఉంటారు. బ‌రువును త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. చ‌పాతీ త‌యారీ విధానం మ‌నంద‌రికీ తెలుసు. కానీ కొంద‌రికి ఎంత ప్ర‌య‌త్నించినా చ‌పాతీలు మృదువుగా చేయడం రాదు. చ‌పాతీల‌ను చేసేట‌ప్పుడే లేదా చేసిన కొద్ది స‌మ‌యానికే గ‌ట్టిగా అవ్వ‌డం వంటివి జ‌రుగుతాయి. చ‌పాతీల‌ను మృదువుగా, మెత్త‌గా ఎలా త‌యారు చేసుకోవాలో.. … Read more

Radish Chapati : ముల్లంగి తిన‌లేరా..? వాటితో చ‌పాతీలు చేసి తినండి.. బాగుంటాయి..!

Radish Chapati : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయ‌ల్లో ముల్లంగి ఒక‌టి. ఇది ఘాటైన రుచి, వాస‌న‌ల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దీన్ని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. వాస్త‌వానికి దుంప కూర‌లన్నింటిలోనూ ముల్లంగి ఎంతో మేలైంది. అందువ‌ల్ల ముల్లంగిని త‌ప్ప‌నిసరిగా తీసుకోవాలి. అయితే దీన్ని నేరుగా తిన‌లేని వారు.. దీంతో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా మ‌న‌కు ముల్లంగి వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక ముల్లంగితో చపాతీల‌ను … Read more

Saggu Biyyam Java : క‌మ్మ‌నైన స‌గ్గు బియ్యం జావ‌.. ఇలా చేస్తే ఎంతైనా తాగేస్తారు..!

Saggu Biyyam Java : వేస‌వి కాలంలో మ‌న‌కు ఎంతో మేలు చేసే ఆహారాల్లో స‌గ్గు బియ్యం ఒక‌టి. దీంతో చాలా మంది పాయ‌సం త‌యారు చేసుకుని తాగుతుంటారు. అయితే అలా కాకుండా దీంతో జావ త‌యారు చేసుకుని తాగాలి. ఇది ఎంతో ఆరోగ్య‌క‌రం. పైగా ఈ జావ‌ను తాగితే వేస‌విలో శరీరం చ‌ల్ల‌గా ఉంటుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం త‌గ్గుతుంది. దీంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ముఖ్యంగా ఈ … Read more

Mango Lasssi : మామిడి పండ్ల‌తో ల‌స్సీ.. చ‌ల్ల‌చ‌ల్ల‌గా ఉంటుంది.. పోష‌కాలు కూడా ల‌భిస్తాయి..!

Mango Lasssi : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే శరీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు య‌త్నిస్తుంటారు. అందులో భాగంగానే వారు ర‌క‌ర‌కాల పానీయాల‌ను తాగుతుంటారు. అయితే ఈ సీజ‌న్‌లో ల‌భించే మామిడి పండ్ల‌తో చ‌క్క‌ని ల‌స్సీ త‌యారు చేసుకుని ఎంచ‌క్కా రోజూ తాగ‌వ‌చ్చు. దీంతో శ‌రీరంలోని వేడి మొత్తం పోవ‌డ‌మే కాకుండా.. వేస‌వి తాపం త‌గ్గుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది. దీంతోపాటు మామిడి పండ్ల‌లో ఉండే పోష‌కాలు కూడా మ‌న‌కు … Read more