Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా సులభంగా తయారు చేయండి.. చాలా బలవర్ధకమైంది..!
Chicken Soup : మాంసాహార ప్రియులకు నాన్ వెజ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్. చాలా మంది మటన్, చేపల కన్నా చికెన్‌నే ఎక్కువగా తింటుంటారు. చికెన్‌లో ఇతర మాంసాహారాల కన్నా కొవ్వు శాతం తక్కువగా.. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే త్వరగా ఉడుకుతుంది. తేలిగ్గా జీర్ణమవుతుంది. కనుక నాన్ వెజ్ లవర్స్ ఫస్ట్ చాయిస్.. చికెన్ అని చెప్పవచ్చు. అయితే చికెన్‌తో ఎప్పుడూ ఒకేరకమైన వంటకాలు కాకుండా భిన్న రకాలుగా వంటలు చేసుకుని … Read more









