Sprouts Curry : మొలకలతో కూర ఇలా చేయండి.. చపాతీల్లోకి చాలా బాగుంటుంది..!

Sprouts Curry : మొలకలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మొలకల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఉదయాన్నే తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతోపాటు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. కనుక మొలకలను రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మొలకలను నేరుగా తినడం కొందరికి ఇష్టం ఉండదు. కానీ వీటిని కూరగా చేసుకుంటే ఎంతో … Read more

Drumstick Leaves Rice : మునగాకును నేరుగా తినలేకపోతే.. ఇలా చేసి తినండి.. ఎంతో ఆరోగ్యకరం..!

Drumstick Leaves Rice : మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. దీన్ని తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఆయుర్వేదంలోనూ మునగాకు గురించి ఎంతో ముఖ్యంగా ప్రస్తావించారు. ఇది 300 కు పైగా వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. కనుక మునగాకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తినాల్సిందే. అయితే దీన్ని నేరుగా తినలేని వారు.. రైస్‌ రూపంలో తయారు చేసి తినవచ్చు. ఈ క్రమంలోనే మునగాకు … Read more

Sesame Seeds Rice : నువ్వులతో అన్నాన్ని ఇలా వండుకుని తింటే.. రుచి.. ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!

Sesame Seeds Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల అన్నాన్ని ఎక్కువగా తింటున్నారు. బ్రౌన్‌ రైస్‌ను తినడం లేదు. మన పెద్దలు, పూర్వీకులు ముడి బియ్యాన్ని ఎక్కువగా తినేవారు. కనుకనే వారు షుగర్‌, బీపీ లాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇప్పటికీ ఆరోగ్యంగా, దృఢంగా జీవిస్తున్నారు. కానీ మనం మాత్రం తెల్ల అన్నాన్ని ఎక్కువగా తింటున్నాం. దీంతో అధిక బరువు, డయాబెటిస్‌, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నాం. అయితే మనకు అందుబాటులో ఉన్న తెల్ల … Read more

Palak Idli : పాలకూర ఇడ్లీ.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Palak Idli : పాలకూరలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. కనుకనే దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. పాలకూరను తినడం వల్ల మనకు పోషకాలు లభించడంతోపాటు అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. పాలకూరను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. అయితే దీంతో ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. అవి రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక పాలకూర ఇడ్లీలను ఎలా … Read more

Oats Smoothie : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో దీన్ని తీసుకుంటే.. అమిత‌మైన శ‌క్తి, పోష‌కాలు మీ సొంతం..!

Oats Smoothie : రోజులో మ‌నం ఉద‌యం తీసుకునే ఆహార‌మే ఎక్కువ‌గా ఉండాల‌ని వైద్య‌లు చెబుతుంటారు. ఉద‌యం మ‌నం అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మ‌నం ఉదయం తినే ఆహారాల్లోనే అధిక మొత్తంలో పోష‌కాలు ఉండేలా కూడా చూసుకోవాలి. దీంతో మ‌నకు రోజుకు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఉద‌యం ఆహారంతోనే ల‌భిస్తాయి. అలాగే రాత్రంతా ప‌నిచేసిన శ‌రీరానికి ఉద‌య‌మే అధిక మొత్తంలో శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. రోజంతా చురుగ్గా ప‌నిచేస్తారు. అయితే ఉద‌యం … Read more

Rasam : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ర‌సం.. దీన్ని తాగితే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ప‌రార్‌..!

Rasam : మ‌న‌లో చాలా మంది కూర‌తో భోజ‌నం చేసిన త‌రువాత ర‌సం వంటి వాటితో భోజ‌నం చేస్తూ ఉంటారు. ప్ర‌తి రోజూ ర‌సంతో భోజ‌నం చేసే వారు కూడా ఉంటారు. అయితే ఈ ర‌సాన్ని రుచిగా త‌యారు చేసుకోవ‌డ‌మే కాకుండా, మ‌న శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే చిన్న చిన్న జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ఈ ర‌సం స‌హాయ‌ప‌డుతుంది. ఈ ర‌సం త‌యారీకి కావ‌ల్సిన … Read more

Chukka Kura Pachadi : చుక్క కూర ప‌చ్చ‌డిని ఇలా చేయాలి.. ఎంతో రుచి.. ఆరోగ్య‌క‌రం..!

Chukka Kura Pachadi : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో చుక్క కూర ఒక‌టి. ఇది పుల్ల‌గా ఉంటుంది. క‌నుక చాలా మందికి న‌చ్చుతుంది. దీంతో చాలా మంది ప‌ప్పు త‌యారు చేసుకుని తింటుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే చుక్క కూర‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చుక్క కూర ప‌చ్చ‌డి త‌యారీకి … Read more

Flax Seeds Laddu : అవిసె గింజ‌ల‌తో ల‌డ్డూలు.. చాలా బ‌ల‌వ‌ర్ధ‌కం.. ఆరోగ్య‌క‌రం..!

Flax Seeds Laddu : హైబీపీని త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అత్య‌ధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. అవిసె గింజ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అజీర్తి … Read more

Palli Chikki : ప‌ల్లి ప‌ట్టీ (ప‌ల్లి చిక్కి)ల‌ను ఇలా త‌యారు చేస్తే చ‌క్క‌గా వ‌స్తాయి.. రోజుకు ఒక‌టి తినాలి..!

Palli Chikki : మ‌నం సాధార‌ణంగా వేరు శ‌నగ ప‌ప‌ప్పుల‌ను (ప‌ల్లీల‌ను), బెల్లాన్ని క‌లిపి తింటూ ఉంటాం. వీటిని క‌లిపి తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు, దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి. నెల‌స‌రి స‌మ‌యంలో ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి తిన‌డం వ‌ల్ల వెన్ను నొప్పి త‌గ్గడ‌మే కాకుండా గ‌ర్భాశ‌య ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. వీటిలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమో గ్లోబిన్ … Read more

Pudina Lassi : పుదీనాతో ల‌స్సీ.. వేస‌వితో త‌ప్ప‌క తాగాలి.. వేడి అస‌లు ఉండ‌దు..!

Pudina Lassi : మ‌నం సాధార‌ణంగా పెరుగుతో ర‌క‌ర‌కాల ల‌స్సీల‌ను త‌యారు చేసుకొని తాగుతూ ఉంటాం. చ‌ల్ల‌గా తాగే ఈ ల‌స్సీలు మ‌న‌ల్ని వేస‌వి తాపం నుండి బ‌య‌ట ప‌డేయ‌డ‌మే కాకుండా శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి. ల‌స్సీని తాగ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ల‌స్సీలో ఉండే ప్రోబ‌యాటిక్స్ శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా ప‌రిమాణాన్ని … Read more