Pomegranate Curd Smoothie : వేసవిలో చల్ల చల్లగా పెరుగు, దానిమ్మ పండ్ల స్మూతీ..!

Pomegranate Curd Smoothie : వేసవి తాపం కారణంగా చాలా మంది ఎండ వేడి నుంచి తప్పించుకునే మార్గాలను అనుసరిస్తుంటారు. వేసవిలో ఇలా చేయడం సహజమే. అందులో భాగంగానే చల్లని పానీయాలు.. ఆహారాలను తాగుతుంటారు. శరీరానికి చలువ చేసే వాటినే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక అలాంటి వాటిల్లో పెరుగు దానిమ్మ స్మూతీ ఒకటి. దీన్ని తయారు చేసుకుని చల్ల చల్లగా తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం పోతుంది. అలాగే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. … Read more

Sajja Rotte : స‌జ్జ‌ల‌తో రొట్టెల‌ను ఇలా త‌యారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి..!

Sajja Rotte : మ‌న‌కు ల‌భించే చిరు ధాన్యాల‌లో స‌జ్జలు ఒక‌టి. అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌లో కూడా పండే పంట‌ల‌లో స‌జ్జ‌లు ఒక‌టి. మ‌న శ‌రీరానికి స‌జ్జ‌లు ఎంతో మేలు చేస్తాయి. స‌జ్జల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. నియాసిన్‌, థ‌యామిన్‌, రైబో ప్లేవిన్ వంటి విట‌మిన్స్ తోపాటు ఐర‌న్‌, కాల్షియం, సోడియం, జింక్‌, ఫాస్ప‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ ను, ప్రోటీన్ల‌ను స‌జ్జ‌లు కలిగి ఉంటాయి. స‌జ్జ‌లు ర‌క్త హీన‌త‌ను త‌గ్గిస్తాయి. బ‌రువును తగ్గించ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఆహారంలో … Read more

Masala Palli Chat : ప‌ల్లీల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. రుచి.. ఆరోగ్యం.. మీ సొంతం..!

Masala Palli Chat : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల‌లో ప‌ల్లీలు (వేరు శ‌న‌గ ప‌ప్పులు) ఒక‌టి. వీటిని మ‌నం అనేక ర‌కాల ఆహార ప‌దార్థాలను త‌యారు చేయ‌డంలో వాడుతూ ఉంటాం. ప‌ల్లీలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు, శ‌రీర సౌష్ఠ‌వం పెంచుకోవ‌డానికి ప‌ల్లీలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప‌ల్లీల‌ను … Read more

Keera Dosa Juice : కీర‌దోస జ్యూస్‌ను ఇలా త‌యారు చేసి తాగండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. వేడి మొత్తం పోతుంది..!

Keera Dosa Juice : కీర‌దోస‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా తింటుంటారు. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వేడి మొత్తం త‌గ్గిపోతుంది. శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. అలాగే వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది. క‌నుక కీర‌దోస‌ను ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా తీసుకోవాలి. అయితే దీన్ని నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు ఎంతో రుచిక‌రంగా జ్యూస్ ను త‌యారు చేసి కూడా తాగ‌వ‌చ్చు. దీన్ని తాగినా కూడా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

Munagaku Kura : మునగాకులను కూరగా ఇలా వండుకుని తినండి.. ఎంతో మేలు చేస్తుంది..!

Munagaku Kura : మునగాకులలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం విదితమే. అందుకనే వాటిని తినాలని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. మునగాకులతో 300 రోగాలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదంలో ఉంది. కనుకనే దీనికి ఆయుర్వేదంలో అంతటి ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో అనేక రకాల ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తుంటారు. అయితే మునగాకులను రోజూ జ్యూస్‌గా తీసుకోవచ్చు. లేదా ఆకులను ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీళ్లతో కలిపి … Read more

Kobbari Pallila Laddu : అమిత‌మైన శ‌క్తిని అందించే కొబ్బ‌రి ప‌ల్లీల‌ ల‌డ్డూలు.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు..!

Kobbari Pallila Laddu : మ‌నం సాధార‌ణంగా ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి ప‌ల్లి ప‌ట్టీల‌ను, ప‌ల్లి ల‌డ్డూల‌ను (ఉండ‌ల‌ను) త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాకుండా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందిస్తాయి. ఈ ప‌ల్లి ల‌డ్డూలు, ప‌ల్లి ప‌ట్టీల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యానికి, ఎముక‌లు గ‌ట్టి ప‌డ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే ఈ ప‌ల్లీల‌కు మ‌నం కొబ్బ‌రిని జ‌త చేసి మ‌రింత రుచిగా ఉండే … Read more

Ragi Roti : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రోటీ.. ఇలా చేస్తే చ‌క్క‌గా వస్తాయి..!

Ragi Roti : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువును త‌గ్గించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. హైబీపీని, షుగ‌ర్ ను త‌గ్గిస్తాయి. వేస‌వి కాలంలో రాగి జావ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ర‌క్త హీన‌త‌ను త‌గ్గిస్తుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో రాగులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకునే వారి … Read more

Almond Milk : బాదం పాల‌ను ఇంట్లో మీరే ఇలా సులభంగా తయారు చేసుకోవ‌చ్చు..!

Almond Milk : మార్కెట్‌లో మ‌న‌కు బాదం పాలు విరివిగా ల‌భిస్తాయి. వీటిని శీత‌లీక‌రించి మన‌కు విక్ర‌యిస్తుంటారు. బాదం పాల‌ను చ‌ల్ల‌గా లేదా వేడిగా.. ఎలా తాగినా ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. అయితే వీటిని ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ వీటిని ఇంట్లోనూ సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం పాల పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బాదం పప్పు – ఒక క‌ప్పు, … Read more

Banana Flower Curry : అరటి పువ్వు.. అద్భుతమైన ఔషధగుణాలకు పుట్టినిల్లు.. కూర చేసుకుని తింటే మేలు..!

Banana Flower Curry : అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయ. వీటిని తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే అరటి పండ్లు మాత్రమే కాదు.. అరటి పువ్వును కూడా మనం తినవచ్చు. దీంతోనూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీన్ని ఎలా తినాలి ? కూరలా ఎలా వండుకోవాలి ? అన్న విషయం చాలా మందికి తెలియదు. … Read more

Raw Coconut Rice : పచ్చి కొబ్బరిలో పోషకాలు ఘనం.. దీంతో రైస్‌ తయారు చేసి తింటే ఎంతో మేలు..!

Raw Coconut Rice : కొబ్బరిని సాధారణంగా ఎండ బెట్టిన తరువాత వాటిని తురుముగా చేసి వంటల్లో వేస్తుంటారు. ఇక పచ్చి కొబ్బరిని కూడా చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో పచ్చడి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. కొందరు పచ్చి కొబ్బరిని నేరుగా అలాగే తినేస్తుంటారు. అయితే దీంతో రైస్‌ తయారు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఇక పచ్చి కొబ్బరితో రైస్‌ ఎలా తయారు చేయాలో … Read more