Jowar Laddu : జొన్న లడ్డూలు.. రోజుకు ఒకటి తింటే చాలు.. ఇలా తయారు చేసుకోవాలి..!

Jowar Laddu : జొన్నలు చిరు ధాన్యాల జాబితాకు చెందుతాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. అందుకనే చాలా మంది జొన్నలతో గటక, సంగటి, రొట్టె, జావ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే జొన్నలతో లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఆరోగ్యకరమైన పద్ధతిలో తయారు చేసుకుంటే.. ఎవరైనా సరే తినవచ్చు. జొన్నలతో తయారు చేసిన లడ్డూను రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. మనకు అమితమైన శక్తి లభిస్తుంది. పైగా అనేక పోషకాలు కూడా అందుతాయి. ఇక జొన్నలతో … Read more

Vellulli Charu : ఔష‌ధ గుణాల వెల్లుల్లి.. దీంతో చారు చేసుకుని తింటే మేలు..!

Vellulli Charu : వంట‌లలో ఉప‌యోగించే వాటిల్లో వెల్లుల్లి ఒక‌టి. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అనేక ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి దివ్య ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బీపీ, ఉబ్బ‌సం, జ్వ‌రం, క‌డుపులో నులి పురుగుల నిర్మూల‌న‌ వంటి వాటిలో కూడా వెల్లుల్లి ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌గ వారిలో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంపొందించి, వీర్య క‌ణాలను అభివృద్ధి చేయ‌డంలో కూడా వెల్లుల్లి స‌హాయప‌డుతుంది. గుండె జ‌బ్బుల‌ను, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. … Read more

Ganji Annam : గంజి అన్నాన్ని ఇలా త‌యారు చేసుకోండి.. ఉద‌యం తినాలి.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Ganji Annam : మ‌న పూర్వీకులు ఆహారంలో భాగంగా తీసుకున్న వాటిల్లో గంజి అన్నం ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో ఆహార‌పు అల‌వాట్ల‌లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది గంజి అన్నాన్ని తిన‌డం మానేశారు. గంజి అన్నాన్ని తిన‌డం వ‌ల్ల మ‌నకు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వేస‌వి కాలంలో గంజి అన్నాన్ని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎముక‌లు ధృడంగా అవుతాయి. ఎదిగే పిల్ల‌ల‌కు గంజి అన్నం ఎంతో మేలు చేస్తుంది. శ‌రీరానికి … Read more

Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్‌ను ఇలా త‌యారు చేస్తే రుచిగా ఉంటుంది.. రోజూ ఒక క‌ప్పు తాగితే చాలు..!

Beetroot Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే దుంప‌ల‌లో బీట్ రూట్ ఒక‌టి. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బీట్ రూట్ ను తిన్న‌ప్పుడు నాలుక‌తో పటుగా మూత్రం, మ‌లం కూడా పింక్ రంగులో రావ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ను అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో బీట్ రూట్ ఒక‌టి. ర‌క్త‌హీన‌త‌ను, మ‌ల‌బద్ద‌కాన్ని, ఫైల్స్ తోపాటు మూత్రాశ‌య, పిత్తాశయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో … Read more

Cucumber Raita : కీరదోస రైతాను ఇలా తయారు చేసుకోండి.. దీన్ని తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Cucumber Raita : కీరదోస మన శరీరానికి ఎంత చలువ చేస్తుందో అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని వేసవిలో చాలా మంది తింటుంటారు. ఇక ఈ సీజన్‌లో పెరుగు, మజ్జిగను కూడా ఎక్కువగానే తీసుకుంటుంటారు. ఇవి కూడా మన శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవి తాపం నుంచి బయట పడేస్తాయి. అయితే కీరదోస, పెరుగు ఉపయోగించి తయారు చేసే మజ్జిగ రైతాను తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఇలా రైతాను తయారు చేసుకుని రోజూ … Read more

Tomato Carrot Soup : టమాటా క్యారెట్ సూప్ త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది..!

Tomato Carrot Soup : ట‌మాటా.. క్యారెట్‌.. ఇవి రెండూ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించేవే. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యారెట్‌లో అయితే విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా.. ఈ రెండింటితోనూ మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి రోజూ సూప్‌లా త‌యారు చేసి … Read more

Radish Curry : ముల్లంగి అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా కూర చేసుకుని తినండి.. చాలా బాగుంటుంది..!

Radish Curry : మ‌నం వంటింట్లో అతి త‌క్కువ‌గా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ముల్లంగి ఒక‌టి. వాస‌న, రుచి కార‌ణంగా వీటిని తిన‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. జీర్ణాశ‌యం, ప్రేగుల‌కు సంబంధించిన వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో ముల్లంగి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. కాలేయం, పిత్తాశ‌యానికి సంబంధించిన స‌మస్య‌ల‌ను కూడా ముల్లంగి త‌గ్గిస్తుంది. ఆక‌లిని పెంచ‌డంలో ముల్లంగి ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ను కూడా ముల్లంగి నియంత్రిస్తుంది. ముల్లంగిలో … Read more

Saggu Biyyam Idli : సగ్గుబియ్యంతో ఇడ్లీ.. ఎంతో రుచికరం.. ఇలా చేసుకోవాలి..!

Saggu Biyyam Idli : సగ్గుబియ్యం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి ఎంతో చలువ చేస్తాయి. కనుక వేసవిలో వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం చల్లగా మారుతుంది. ఇలా మనకు సగ్గు బియ్యం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో ఇడ్లీలను చేసుకుని కూడా తినవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యం ఇడ్లీ … Read more

Green Peas Curry : ప‌చ్చి బ‌ఠానీల‌ను ఇలా వండితే.. ఆరోగ్య‌క‌రం.. ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి..!

Green Peas Curry : ప‌చ్చి బ‌ఠానీలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ వీటిని నూనెలో వేయించి స్నాక్స్ రూపంలో తీసుకుంటారు. అలా చేస్తే వాటిల్లో ఉండే పోష‌కాలు పోతాయి. పైగా నూనె ప‌దార్థం క‌నుక మ‌న‌కు హాని క‌లుగుతుంది. అలాంటి ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన్నా పెద్ద‌గా మ‌న‌కు ఏమీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుక వాటిని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో వండుకుని తినాలి. ఇక ప‌చ్చి బ‌ఠానీల‌ను ఉప‌యోగించి ఆరోగ్య‌క‌ర‌మైన కూర‌ను ఎలా త‌యారు చేయాలో … Read more

Foxtail Millets Laddu : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రల లడ్డూలు.. రోజుకు ఒక్కటి తింటే చాలు..!

Foxtail Millets Laddu : కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే కొర్రలతో తయారు చేసే ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు.. పెద్ద ఎత్తున కొర్రలను తినాల్సిన పనిలేదు. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇక కొర్రలతో లడ్డూలను ఎలా తయారు … Read more