Multani Mitti Honey Face Pack : ముల్తానీ మట్టి, తేనెలను కలిపి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి.. ముఖం అద్దంలా మెరిసిపోతుంది..!
Multani Mitti Honey Face Pack : ముఖం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల అందంగా కనిపించినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ సమయంలోనే మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముఖాన్ని … Read more