Toothpaste For Blackheads : టూత్‌పేస్ట్, ఉప్పుతో ఇలా చేస్తే.. బ్లాక్ హెడ్స్ అసలే ఉండవు..!
Toothpaste For Blackheads : మనలో చాలా మంది ముఖంపై బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా యువత ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, చంపలు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, చర్మంపై మురికి, దుమ్ము, ధూళి, మృతకణాలు పేరుకుపోవడం వంటి వాటి వల్ల ముఖంపై బ్లాక్ … Read more